Pages

Friday, August 4, 2023

రాబోవు ప్రమాదకరమైన అమావాస్య - 16.08.2023

16.08.2023 న ఆశ్రేషా నక్షత్రం లో కర్కాటక రాశి గండాంతం లో అమావాస్య జరగనుంది. ఇది చాలా ప్రమాదకరమైన అమావాస్య అని చెప్పవచ్చు.  

ప్రకృతి వైపరీత్యాల వల్ల అధిక నష్టం వుండొచ్చు. ప్రఖ్యాత వ్యక్తుల మరణం సూచింపబడుతోంది. 

ఈ అమావస్య కి ఖచ్చితమైన కేంద్ర స్థానం లో యురేనస్ గ్రహం వుండడం ఇంకా ప్రమాదాన్ని సూచిస్తోంది. 

ఐరోపా దేశాల్లో ఉత్పాతాలు, అనుకోని సంఘటనలు సూచించబడుతున్నాయి. 

మన దేశం లో ని తూర్పు రాష్ట్రాల్లో దక్షిణ బెంగాల్ లో, ఉత్తర ఛత్తీస్ గడ్, దక్షిణ ఝార్ ఖండ్ ప్రాంతాల్లో తుఫాను,వరద భీభత్సాలు జరగొచ్చు. 

ఆగ్నేయ రాష్ట్రాలైన ఒరిస్సా, ఉత్తర ఆంధ్ర ప్రాంతాల్లో దుస్సంఘటనలు జరిగే అవకాశం వుంది. 

మలేసియా,ఇండోనేసియా , ల్లో భూకంపాలు సునామీ లు సంభవించవొచ్చు 

వ్యక్తిగత స్థాయి లో కూడా ధనుస్సు, మకర,కుంభ, కర్కాటక రాసుల వారు సముద్ర/నదీ తీరాల్లో కి వెళ్ళడం చెయ్యకూడదు. శివాలయ సందర్శన ,రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల శుభం కలుగుతుంది. 

శివరామ కృష్ణ జ్యోతిష్యాలయం
96407 54054
91828 17435