Thursday, September 26, 2024

బృహత్ సంహిత లో చెప్పబడిన నక్షత్ర కారకత్వములు

 అశ్విని : గుఱ్ఱముల వ్యాపారులు , సేనాధిపతులు , వైద్యులు , సేవకులు , గుఱ్ఱములు , వర్తకులు , రూపవంతులను సూచిస్తుంది 

భరణి : క్రూరులు , బానిసలు , కర్రలతో కొట్టేవారు , తృణ ధాన్యములు, శీలం లేని వారిని ఈ నక్షత్రం సూచిస్తుంది 

కృత్తిక : తెల్లని పువ్వులను, బ్రాహ్మణులు , నిత్యాగ్ని హోత్రము , వేద పఠనము , మంత్రాదులు తెలిసిన వారు , భాషా పండితులు , వ్యాకరణము తెలిసిన వారు , క్షురకులు , కుమ్మరులు , పురోహితులు జ్యోతిష్యులను సూచిస్తుంది . 

రోహిణి : వ్యాపారులు , ప్రభువులు , విశేష సంపదలు కలిగిన వారు , యోగినులు , వాహనములు నడిపేవారు , గోవులు , ఎద్దులు , జలచరములు , వ్యవసాయదారులు , పర్వతములు , అధికారములో వున్న వారినీ సూచిస్తుంది 

మృగశిర : సువాసన కలిగిన వస్తువులు , వస్త్రములు , సముద్రోత్పత్తులు , పువ్వులు , ఫలములు , మణి మాణిక్యములు , గిరిజనులు , పక్షులు , క్రూర మృగములు , సోమ పానము చేయు వారు , సంగీతవేత్తలు , ప్రేమికులు ,  లేఖలను తీసుకెళ్లేవారలనూ ఈ నక్షత్రం సూచిస్తుంది 

ఆర్ద్రా : బానిసలు , వాదించేవారు , అబద్ధములు ఆడు వారు , జారులు , చోరులు , దొమ్మీలు , తగవులు పెట్టేవారు , తృణ ధాన్యములు , క్రూర బుద్ధి కలిగిన వారు , తీవ్ర మంత్ర వాదులు , అభిచార కర్మలు చేసేవారు , క్షుద్రోపాసకులను ఈ నక్షత్రం సూచిస్తుంది . 

పునర్వసు : నిజము ,నిజాయితీ , ధార్మిక గుణమూ , నిర్మలత్వమూ , ఉన్నత కులమూ , సౌందర్యము , తెలివితేటలు , ధనము కీర్తి కలవారు , విలువైన ధాన్యములను , వర్తక వాణిజ్య వేత్తలనూ , సేవకులు , కళాకారులకు ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది 

పుష్యమి : బార్లీ , గోధుమలు , యవలు ( ఒక రకమైన  ధాన్యం ) , చెఱుకు , అడవులు , మంత్రులు , ప్రభువులు , మత్స్యకారులు , ఇదే రకమైన వృత్తులు కలవారు , త్యాగమూర్తులు , నీతి నిజాయితీ కలవారు వీరికి ఈ నక్షతం కారకత్వం వహిస్తుంది 

ఆశ్రేష : ఆర్టిఫిషల్ లేదా నకిలీ  వస్తువులు , సరీసృపాలు (reptiles ) , విషం (poisonous chemicals) , తృణ ధాన్యాలు , అన్ని రకాల వైద్యులు ( allopathy /homeopathy /ayurvedic ) , వేళ్ళు , దుంపలు , ఫలాలు , పురుగులు , దోపిడీదొంగల ని ఈ నక్షత్రం సూచిస్తుంది 

మఘా : ధనవంతులు , ధాన్యం , ధాన్యాగారాలు , పర్వతారోహకులు , పెద్దలు మరియూ పితూరీ దేవతల పట్ల గౌరమ్మ కలవారు , వర్తకులు , నాయకులు , మాంస భక్షకులు , స్త్రీ ద్వేషులను ఈ నక్షత్రం సూచిస్తుంది 

పూర్వ ఫల్గుణి ( పుబ్బా ) : నటీ నటులు , అందమైన స్త్రీలు , స్నేహ వర్గములు , సంగీత వేత్తలు , కళాకారులు , వ్యాపారవేత్తలు , ఉప్పు , తేనె , వివిధ తైలములు , బాలల కు ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది . 

ఉత్తర ఫల్గుణి ( ఉత్తర) : మంచి వారు , బద్దకస్తులు , వినయము కలిగిన వారు , ధార్మిక గుణము కలవారు , విద్యా జ్ఞానము కలవారు , మంచి ధాన్యము , విశేషమైన సంపదలు కలిగిన వారు , ఉత్తమ కర్మలు చేయు వారు , ప్రభువుల కోసం బాధ్యత తీసుకునే వారికి ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది 

హస్తా  : చోరులు , ఏనుగులు , రథములు నడిపేవారు , మావటీ లు , వివిధ కళాకారులు , శిల్పులు , తృణ ధాన్యాలు , వేద శాస్త్రాలు చదివిన వారు , వర్తకులు , అమితమైన శక్తి యుక్తులు కలవారి కి ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది 

చిత్తా : రత్నా భరణాలు , నగలు తయారు చేసేవారు , చిత్ర కారులు , వ్రాత కారులు , సంగీతము , సుగంధ ద్రవ్యములు , గణిత శాస్త్ర వేత్తలు , వస్త్రములు నేసే వారు , నేత్ర వైద్యుల కు ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది 

స్వాతీ : పక్షులు , క్రూర మృగాలు , గుర్రాలు , వర్తకులు , ధాన్యము , పప్పు ధాన్యములు , కుత్సితమైన మనస్సు కలిగిన మిత్రులు , సాత్వీకులు , పుణ్య కుశలురకు ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది . 

విశాఖ : ఎర్రటి పుష్పాలు ,ఫలాలు , నువ్వులు ,పెసలు , మినుములు ,సెనగలు , పత్తి , ఇంద్ర మరియు అగ్ని ఆరాధకులను ఈ నక్షత్రం సూచిస్తుంది 

అనురాధ : సౌర్య వంతులు , అత్యున్నత సంస్థలకు అధిపతులు , మంచి మిత్రులు , రాజ సభ లో గోష్టులు చేసే వారు , ప్రయాణాలు చేసే వారు , నీతి ,నిజాయితీ గల జనులు , శరదృతువులో ఉద్భవించే అన్నింటికీ అనురాధా నక్షత్రం కారకత్వం వహిస్తుంది 

జ్యేష్టా : యుద్ధ తంత్ర నిపుణులు , ఉన్నత వర్గములకు చెందిన వారు , వారి కుటుంబము , సంపదలు , కీర్తి , చోరులు , సేనానులకు ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది 

మూలా : ఔషధములు , వైద్యులు , పెద్ద పెద్ద సంస్థ ల ను నడిపే స్త్రీ లు , పువ్వులు , పళ్ళు , విత్తనములు , పూలు పళ్ళు అమ్మేవారు , ధన వంతులను ఈ నక్షత్రం సూచిస్తుంది 

పూర్వాషాఢ : మృదువైన మనస్సు గల వారినీ , చేపలు పట్టే వాళ్ళనీ , టూరిస్ట్ గైడ్ ల నూ , జల చరాలనూ , నీతి నిజాయితీ , సంపదలు కలవారినీ , వంతెనలు కట్టే  ఇంజినీర్లనూ  , నీటి ఆధారిత వృత్తులు చేసుకునే వారినీ , నీటి లో వుండే పూలనూ , పళ్ళనూ ఈ నక్షత్రం సూచిస్తుంది 

ఉత్తరాషాఢ : మావటి వాళ్లు , వస్తాదులు , ఏనుగులు , గుర్రాలు , దైవ భక్తులు , సైనికులు , తీవ్రవాదులనూ  ఈ నక్షత్రం  సూచిస్తుంది 

శ్రవణా : విష్ణు భక్తులు , నిజాయితీ కల వారు , magicians , సమర్ధత కలవారిని ఈ నక్షత్రం సూచిస్తుంది 

ధనిష్టా : గౌరవాదులు లేని వారు , కుత్సితమైన బుద్ధి కలవారు , స్త్రీ ద్వేషం కలవారు , ధార్మిక గుణం కలవారు , శాంతి కాముకులను ఈ నక్షత్రం సూచిస్తుంది 

శతభిషా : సముద్ర ఉత్పత్తులు , రజకులు , బోయలు , చేపలు పట్టే వారు , చేపల వ్యాపారం చేసే వారినీ , పందులను వేటాడే వారినీ , సారా కాచే వారినీ పక్షులను వేటాడే వారినీ ఈ నక్షత్రం సూచిస్తుంది . 

పూర్వాభాద్రపదా : పశుపాలకులు , చోరులు , హంతకులు , పిసినారులు , చెడ్డ బుద్ధి కలవారు , డాంబికం గా వుండే వాళ్ళు , నీతి ,మతము పై గౌరవము లేని వారు , రెండు నాలుకల ధోరణి కలిగిన వారిని ఈ నక్షత్రం సూచిస్తుంది . 

ఉత్తరాభాద్రపదా : బ్రాహ్మణులు , త్యాగ నిరతులు , ధార్మిక సంస్థలు , నివారణోపాయములు , తపస్సు , విలువైన సారవంతమైన ధాన్యములు , ధనవంతులు , విరాగులు , నాస్తీకులు , మతవిరోధులు , ప్రభువులను ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది 

రేవతీ : నీరు అధికం గా వుండే పళ్ళు , పువ్వులు , ఉప్పు, రత్నాలు , శంఖాలు , ముత్యాలు , సుగంధ ద్రవ్యాలు , వాసన గల పుష్పాలు , వీటితో వర్తకం చేసేవారు , నౌకలు నడిపేవారిని ఈ నక్షత్రం సూచిస్తుంది .       

Tuesday, September 17, 2024

Gaja Kesari Yoga

Gaja Kesari Yoga forms between Jupiter and Moon. ' चन्द्र केन्द्रे बृहस्पतिं ' is the phrase used while describing this Yoga. In English  it is 'Chandra Kendre Bruhaspatim ' . Which means when Jupiter is in a kendra from Moon , then this Yoga is said to be formed. 

The person who has this yoga will be very famous and affluent. 

For the Yoga to give its full results neither Moon or Jupiter should be afflicted due to aspect or conjunction  from a malefic planet . They should not be in their signs of debilitation. They should  be with good Shad bala and should not be weak. The Yoga will give its full results when one of Jupiter or Moon are in their signs of exaltation. 

Why the name Gaja Kesari Yoga ?? -  Gaja means Elephant and Kesari means Lion. The Yoga when formed in a horoscope, drives away the doshas in the horoscope just like how One Lion scares away a group of Elephants !!! . That is the purpose of naming this yoga as Gaja Kesari Yoga.    


General Effects of Gaja Kesari Yoga : 

This yoga gives the person  a plethora of opportunities to generate money on a continual basis.
-The person with this yoga will be fortunate and lucky to have a good spouse, who will come from a well-established family.
-The person with this yoga will get married at an early stage and get settled.
-will have the caliber to become a successful entrepreneur and a businessman.
-will have good health and high vitality.
-will transform the person into a leader capable of inspiring others and changing others through motivational speech and actions.
- will accumulate wealth, fame, name, and respect.

The Yoga gives effect in the dasas of both Moon and Jupiter. The Yoga gives its results based on the houses where the Moon and Jupiter are situated in the horoscope. 

along with being a highly successful person materially as above mentioned, - 

When the Yoga is formed by Moon and Jupiter both being placed in the lagna , the person with this Yoga will be a Political leader, Philanthropist and a very good person at heart . 

When the Yoga is formed with  Moon in the lagna and Jupiter in the 10th house , the person will be a spiritual Guru or a great Teacher 

When the Yoga is formed with Moon in the 5th house and Jupiter in the 8th house , the person with such a Gaja Kesari Yoga may be a scientist who will be making path breaking inventions. 

Friday, August 16, 2024

శ్రీ మహా లక్ష్మీ అష్టోత్తర శత నామావళి

ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూత హితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచే నమః
ఓం పద్మాలయాయై నమః (10)

ఓం పద్మాయై నమః
ఓం శుచయే నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయ్యై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యై నమః (20)

ఓం అదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్షీరోదసంభవాయై నమః
ఓం అనుగ్రహపరాయై నమః (30)

ఓం ఋద్ధయే నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోక వినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః (40)

ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః (50)

ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంధిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః (60)

ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లోదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః (70)

ఓం తుష్టయే నమః
ఓం దారిద్ర్యనాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః (80)

ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్య కర్యై నమః
ఓం సిద్ధయే నమః
ఓం సదాసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశ్మగతాయై నమః
ఓం నందాయై నమః (90)

ఓం వరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్ర తనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళాయై దేవ్యై నమః
ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః (100)

ఓం నారాయణ సమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః
ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః (108)

ఇతి శ్రీలక్ష్మ్యష్టోత్తరశతనామావళిః సమాప్తా ।

Tuesday, August 13, 2024

వినాయక అష్టోత్తర శత నామావళి

ఓం వినాయకాయ నమః ।ఓం విఘ్నరాజాయ నమః ।ఓం గౌరీపుత్రాయ నమః ।ఓం గణేశ్వరాయ నమః ।ఓం స్కందాగ్రజాయ నమః ।ఓం అవ్యయాయ నమః ।ఓం పూతాయ నమః ।ఓం దక్షాయ నమః ।ఓం అధ్యక్షాయ నమః ।ఓం ద్విజప్రియాయ నమః । 10 ।

ఓం అగ్నిగర్వచ్ఛిదే నమః ।ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః ।ఓం వాణీప్రదాయకాయ నమః ।ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ।ఓం శర్వతనయాయ నమః ।ఓం శర్వరీప్రియాయ నమః ।ఓం సర్వాత్మకాయ నమః ।ఓం సృష్టికర్త్రే నమః ।ఓం దేవానీకార్చితాయ నమః ।ఓం శివాయ నమః । 20 ।

ఓం సిద్ధిబుద్ధిప్రదాయ నమః ।ఓం శాంతాయ నమః ।ఓం బ్రహ్మచారిణే నమః ।ఓం గజాననాయ నమః ।ఓం ద్వైమాతురాయ నమః ।ఓం మునిస్తుత్యాయ నమః ।ఓం భక్తవిఘ్నవినాశనాయ నమః ।
ఓం ఏకదంతాయ నమః ।ఓం చతుర్బాహవే నమః ।ఓం చతురాయ నమః । 30 ।

ఓం శక్తిసంయుతాయ నమః ।ఓం లంబోదరాయ నమః ।ఓం శూర్పకర్ణాయ నమః ।ఓం హరయే నమః ।ఓం బ్రహ్మవిదుత్తమాయ నమః ।ఓం కావ్యాయ నమః ।ఓం గ్రహపతయే నమః ।ఓం కామినే నమః ।ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః ।ఓం పాశాంకుశధరాయ నమః । 40 ।

ఓం చండాయ నమః ।ఓం గుణాతీతాయ నమః ।ఓం నిరంజనాయ నమః ।ఓం అకల్మషాయ నమః ।
ఓం స్వయం సిద్ధాయ నమః ।ఓం సిద్ధార్చితపదాంబుజాయ నమః ।ఓం బీజాపూరఫలాసక్తాయ నమః ।ఓం వరదాయ నమః ।ఓం శాశ్వతాయ నమః ।ఓం కృతినే నమః । 50 ।

ఓం ద్విజప్రియాయ నమః ।ఓం వీతభయాయ నమః ।ఓం గదినే నమః ।ఓం చక్రిణే నమః ।ఓం ఇక్షుచాపధృతే నమః ।ఓం శ్రీదాయ నమః ।ఓం అజాయ నమః ।ఓం ఉత్పలకరాయ నమః ।
ఓం శ్రీపతిస్తుతిహర్షితాయ నమః ।ఓం కులాద్రిభేత్త్రే నమః । 60 ।

ఓం జటిలాయ నమః ।ఓం చంద్రచూడాయ నమః ।ఓం అమరేశ్వరాయ నమః ।ఓం నాగయజ్ఞోపవీతవతే నమః ।ఓం కలికల్మషనాశనాయ నమః ।ఓం స్థులకంఠాయ నమః ।
ఓం స్వయంకర్త్రే నమః ।ఓం సామఘోషప్రియాయ నమః ।ఓం పరాయ నమః ।ఓం స్థూలతుండాయ నమః । 70 ।

ఓం అగ్రణ్యాయ నమః ।ఓం ధీరాయ నమః ।ఓం వాగీశాయ నమః ।ఓం సిద్ధిదాయకాయ నమః ।
ఓం దూర్వాబిల్వప్రియాయ నమః ।ఓం కాంతాయ నమః ।ఓం పాపహారిణే నమః ।ఓం సమాహితాయ నమః ।ఓం ఆశ్రితశ్రీకరాయ నమః ।ఓం సౌమ్యాయ నమః । 80 ।

ఓం భక్తవాంఛితదాయకాయ నమః ।ఓం శాంతాయ నమః ।ఓం అచ్యుతార్చ్యాయ నమః ।ఓం కైవల్యాయ నమః ।ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః ।ఓం జ్ఞానినే నమః ।ఓం దయాయుతాయ నమః ।ఓం దాంతాయ నమః ।ఓం బ్రహ్మద్వేషవివర్జితాయ నమః ।ఓం ప్రమత్తదైత్యభయదాయ నమః । 90 ।

ఓం వ్యక్తమూర్తయే నమః ।ఓం అమూర్తిమతే నమః ।ఓం శైలేంద్ర తనుజోత్సంగ ఖేలనోత్సుక మానసాయ నమః ।ఓం స్వలావణ్యసుధాసారజితమన్మథవిగ్రహాయ నమః ।ఓం సమస్తజగదాధారాయ నమః ।ఓం మాయినే నమః ।ఓం మూషకవాహనాయ నమః ।ఓం రమార్చితాయ నమః ।ఓం విధయే నమః ।ఓం శ్రీకంఠాయ నమః । 100 ।

ఓం విబుధేశ్వరాయ నమః ।ఓం చింతామణిద్వీపపతయే నమః ।ఓం పరమాత్మనే నమః ।ఓం గజాననాయ నమః ।ఓం హృష్టాయ నమః ।ఓం తుష్టాయ నమః ।ఓం ప్రసన్నాత్మనే నమః ।
ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః । 108 ।

కేతు అష్టోత్తర శత నామావళి

ఓం కేతవే నమః ।ఓం స్థూలశిరసే నమః ।ఓం శిరోమాత్రాయ నమః ।ఓం ధ్వజాకృతయే నమః ।
ఓం నవగ్రహయుతాయ నమః ।ఓం సింహికాసురీగర్భసంభవాయ నమః ।ఓం మహాభీతికరాయ నమః ।ఓం చిత్రవర్ణాయ నమః ।ఓం పింగళాక్షకాయ నమః ।ఓం ఫలోధూమ్రసంకాశాయ నమః ॥ 10 ॥

ఓం తీక్ష్ణదంష్ట్రాయ నమః ।ఓం మహోరగాయ నమః ।ఓం రక్తనేత్రాయ నమః ।ఓం చిత్రకారిణే నమః ।ఓం తీవ్రకోపాయ నమః ।ఓం మహాసురాయ నమః ।ఓం క్రూరకంఠాయ నమః ।ఓం క్రోధనిధయే నమః ।ఓం ఛాయాగ్రహవిశేషకాయ నమః ।ఓం అంత్యగ్రహాయ నమః ॥ 20 ॥

ఓం మహాశీర్షాయ నమః ।ఓం సూర్యారయే నమః ।ఓం పుష్పవద్గ్రహిణే నమః ।ఓం వరదహస్తాయ నమః ।ఓం గదాపాణయే నమః ।ఓం చిత్రవస్త్రధరాయ నమః ।ఓం చిత్రధ్వజపతాకాయ నమః ।
ఓం ఘోరాయ నమః ।ఓం చిత్రరథాయ నమః ।ఓం శిఖినే నమః ॥ 30 ॥

ఓం కుళుత్థభక్షకాయ నమః ।ఓం వైడూర్యాభరణాయ నమః ।ఓం ఉత్పాతజనకాయ నమః ।
ఓం శుక్రమిత్రాయ నమః ।ఓం మందసఖాయ నమః ।ఓం గదాధరాయ నమః ।ఓం నాకపతయే నమః ।ఓం అంతర్వేదీశ్వరాయ నమః ।ఓం జైమినిగోత్రజాయ నమః ।ఓం చిత్రగుప్తాత్మనే నమః ॥ 40 ॥

ఓం దక్షిణాముఖాయ నమః ।ఓం ముకుందవరపాత్రాయ నమః ।ఓం మహాసురకులోద్భవాయ నమః ।ఓం ఘనవర్ణాయ నమః ।ఓం లంబదేహాయ నమః ।ఓం మృత్యుపుత్రాయ నమః ।ఓం ఉత్పాతరూపధారిణే నమః ।ఓం అదృశ్యాయ నమః ।ఓం కాలాగ్నిసన్నిభాయ నమః ।ఓం నృపీడాయ నమః ॥ 50 ॥

ఓం గ్రహకారిణే నమః ।ఓం సర్వోపద్రవకారకాయ నమః ।ఓం చిత్రప్రసూతాయ నమః ।ఓం అనలాయ నమః ।ఓం సర్వవ్యాధివినాశకాయ నమః ।ఓం అపసవ్యప్రచారిణే నమః ।ఓం నవమే పాపదాయకాయ నమః ।ఓం పంచమే శోకదాయ నమః ।ఓం ఉపరాగఖేచరాయ నమః ।ఓం అతిపురుషకర్మణే నమః ॥ 60 ॥

ఓం తురీయే సుఖప్రదాయ నమః ।ఓం తృతీయే వైరదాయ నమః ।ఓం పాపగ్రహాయ నమః ।ఓం స్ఫోటకకారకాయ నమః ।ఓం ప్రాణనాథాయ నమః ।ఓం పంచమే శ్రమకారకాయ నమః ।ఓం ద్వితీయేఽస్ఫుటవగ్దాత్రే నమః ।ఓం విషాకులితవక్త్రకాయ నమః ।ఓం కామరూపిణే నమః ।
ఓం సింహదంతాయ నమః ॥ 70 ॥

ఓం సత్యే అనృతవతే నమః ।ఓం చతుర్థే మాతృనాశాయ నమః ।ఓం నవమే పితృనాశకాయ నమః ।ఓం అంత్యే వైరప్రదాయ నమః ।ఓం సుతానందనబంధకాయ నమః ।ఓం సర్పాక్షిజాతాయ నమః ।ఓం అనంగాయ నమః ।ఓం కర్మరాశ్యుద్భవాయ నమః ।ఓం ఉపాంతే కీర్తిదాయ నమః ।ఓం సప్తమే కలహప్రదాయ నమః ॥ 80 ॥

ఓం అష్టమే వ్యాధికర్త్రే నమః ।ఓం ధనే బహుసుఖప్రదాయ నమః ।ఓం జననే రోగదాయ నమః ।
ఓం ఊర్ధ్వమూర్ధజాయ నమః ।ఓం గ్రహనాయకాయ నమః ।ఓం పాపదృష్టయే నమః ।ఓం ఖేచరాయ నమః ।ఓం శాంభవాయ నమః ।ఓం అశేషపూజితాయ నమః ।ఓం శాశ్వతాయ నమః ॥ 90 ॥

ఓం నటాయ నమః ।ఓం శుభాఽశుభఫలప్రదాయ నమః ।ఓం ధూమ్రాయ నమః ।ఓం సుధాపాయినే నమః ।ఓం అజితాయ నమః ।ఓం భక్తవత్సలాయ నమః ।ఓం సింహాసనాయ నమః ।ఓం కేతుమూర్తయే నమః ।ఓం రవీందుద్యుతినాశకాయ నమః ।ఓం అమరాయ నమః ॥ 100 ॥

ఓం పీడకాయ నమః ।ఓం అమర్త్యాయ నమః ।ఓం విష్ణుదృష్టాయ నమః ।ఓం అసురేశ్వరాయ నమః ।ఓం భక్తరక్షాయ నమః ।ఓం వైచిత్ర్యకపటస్యందనాయ నమః ।ఓం విచిత్రఫలదాయినే నమః ।
ఓం భక్తాభీష్టఫలప్రదాయ నమః ॥ 108 ॥

రాహు అష్టోత్తర శత నామావళి

ఓం రాహవే నమః ।ఓం సైంహికేయాయ నమః ।ఓం విధుంతుదాయ నమః ।ఓం సురశత్రవే నమః ।
ఓం తమసే నమః ।ఓం ఫణినే నమః ।ఓం గార్గ్యాయణాయ నమః ।ఓం సురాగవే నమః ।ఓం నీలజీమూతసంకాశాయ నమః ।ఓం చతుర్భుజాయ నమః ॥ 10 ॥

ఓం ఖడ్గఖేటకధారిణే నమః ।ఓం వరదాయకహస్తకాయ నమః ।ఓం శూలాయుధాయ నమః ।ఓం మేఘవర్ణాయ నమః ।ఓం కృష్ణధ్వజపతాకావతే నమః ।ఓం దక్షిణాశాముఖరతాయ నమః ।ఓం తీక్ష్ణదంష్ట్రధరాయ నమః ।ఓం శూర్పాకారాసనస్థాయ నమః ।ఓం గోమేదాభరణప్రియాయ నమః ।
ఓం మాషప్రియాయ నమః ॥ 20 ॥

ఓం కశ్యపర్షినందనాయ నమః ।ఓం భుజగేశ్వరాయ నమః ।ఓం ఉల్కాపాతజనయే నమః ।ఓం శూలినే నమః ।ఓం నిధిపాయ నమః ।ఓం కృష్ణసర్పరాజే నమః ।ఓం విషజ్వలావృతాస్యాయ నమః ।ఓం అర్ధశరీరాయ నమః ।ఓం జాద్యసంప్రదాయ నమః ।ఓం రవీందుభీకరాయ నమః ॥ 30 ॥

ఓం ఛాయాస్వరూపిణే నమః ।ఓం కఠినాంగకాయ నమః ।ఓం ద్విషచ్చక్రచ్ఛేదకాయ నమః ।ఓం కరాలాస్యాయ నమః ।ఓం భయంకరాయ నమః ।ఓం క్రూరకర్మణే నమః ।ఓం తమోరూపాయ నమః ।ఓం శ్యామాత్మనే నమః ।ఓం నీలలోహితాయ నమః ।ఓం కిరీటిణే నమః ॥ 40 ॥

ఓం నీలవసనాయ నమః ।ఓం శనిసామాంతవర్త్మగాయ నమః ।ఓం చాండాలవర్ణాయ నమః ।ఓం అశ్వ్యర్క్షభవాయ నమః ।ఓం మేషభవాయ నమః ।ఓం శనివత్ఫలదాయ నమః ।ఓం శూరాయ నమః ।ఓం అపసవ్యగతయే నమః ।ఓం ఉపరాగకరాయ నమః ।ఓం సూర్యహిమాంశుచ్ఛవిహారకాయ నమః ॥ 50 ॥

ఓం నీలపుష్పవిహారాయ నమః ।ఓం గ్రహశ్రేష్ఠాయ నమః ।ఓం అష్టమగ్రహాయ నమః ।ఓం కబంధమాత్రదేహాయ నమః ।ఓం యాతుధానకులోద్భవాయ నమః ।ఓం గోవిందవరపాత్రాయ నమః ।ఓం దేవజాతిప్రవిష్టకాయ నమః ।ఓం క్రూరాయ నమః ।ఓం ఘోరాయ నమః ।ఓం శనేర్మిత్రాయ నమః ॥ 60 ॥

ఓం శుక్రమిత్రాయ నమః ।ఓం అగోచరాయ నమః ।ఓం మానే గంగాస్నానదాత్రే నమః ।ఓం స్వగృహే ప్రబలాఢ్యకాయ నమః ।ఓం సద్గృహేఽన్యబలధృతే నమః ।ఓం చతుర్థే మాతృనాశకాయ నమః ।
ఓం చంద్రయుక్తే చండాలజన్మసూచకాయ నమః ।ఓం జన్మసింహే నమః ।ఓం రాజ్యదాత్రే నమః ।
ఓం మహాకాయాయ నమః ॥ 70 ॥

ఓం జన్మకర్త్రే నమః ।ఓం విధురిపవే నమః ।ఓం మత్తకో జ్ఞానదాయ నమః ।ఓం జన్మకన్యారాజ్యదాత్రే నమః ।ఓం జన్మహానిదాయ నమః ।ఓం నవమే పితృహంత్రే నమః ।ఓం పంచమే శోకదాయకాయ నమః ।ఓం ద్యూనే కళత్రహంత్రే నమః ।ఓం సప్తమే కలహప్రదాయ నమః ।ఓం షష్ఠే విత్తదాత్రే నమః ॥ 80 ॥

ఓం చతుర్థే వైరదాయకాయ నమః ।ఓం నవమే పాపదాత్రే నమః ।ఓం దశమే శోకదాయకాయ నమః ।ఓం ఆదౌ యశః ప్రదాత్రే నమః ।ఓం అంతే వైరప్రదాయకాయ నమః ।ఓం కాలాత్మనే నమః ।
ఓం గోచరాచారాయ నమః ।ఓం ధనే కకుత్ప్రదాయ నమః ।ఓం పంచమే ధృషణాశృంగదాయ నమః ।ఓం స్వర్భానవే నమః ॥ 90 ॥

ఓం బలినే నమః ।ఓం మహాసౌఖ్యప్రదాయినే నమః ।ఓం చంద్రవైరిణే నమః ।ఓం శాశ్వతాయ నమః ।ఓం సురశత్రవే నమః ।ఓం పాపగ్రహాయ నమః ।ఓం శాంభవాయ నమః ।ఓం పూజ్యకాయ నమః ।ఓం పాఠీనపూరణాయ నమః ।ఓం పైఠీనసకులోద్భవాయ నమః ॥ 100 ॥

ఓం దీర్ఘ కృష్ణాయ నమః ।ఓం అశిరసే నమః ।ఓం విష్ణునేత్రారయే నమః ।ఓం దేవాయ నమః ।
ఓం దానవాయ నమః ।ఓం భక్తరక్షాయ నమః ।ఓం రాహుమూర్తయే నమః ।ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః ॥ 108 ॥

శని అష్టోత్తర శత నామావళి

ఓం శనైశ్చరాయ నమః ।ఓం శాంతాయ నమః ।ఓం సర్వాభీష్టప్రదాయినే నమః ।ఓం శరణ్యాయ నమః ।ఓం వరేణ్యాయ నమః ।ఓం సర్వేశాయ నమః ।ఓం సౌమ్యాయ నమః ।ఓం సురవంద్యాయ నమః ।ఓం సురలోకవిహారిణే నమః ।ఓం సుఖాసనోపవిష్టాయ నమః ॥ 10 ॥

ఓం సుందరాయ నమః ।ఓం ఘనాయ నమః ।ఓం ఘనరూపాయ నమః ।ఓం ఘనాభరణధారిణే నమః ।ఓం ఘనసారవిలేపాయ నమః ।ఓం ఖద్యోతాయ నమః ।ఓం మందాయ నమః ।ఓం మందచేష్టాయ నమః ।ఓం మహనీయగుణాత్మనే నమః ।ఓం మర్త్యపావనపదాయ నమః ॥ 20 ॥

ఓం మహేశాయ నమః ।ఓం ఛాయాపుత్రాయ నమః ।ఓం శర్వాయ నమః ।ఓం శరతూణీరధారిణే నమః ।ఓం చరస్థిరస్వభావాయ నమః ।ఓం చంచలాయ నమః ।ఓం నీలవర్ణాయ నమః ।ఓం నిత్యాయ నమః ।ఓం నీలాంజననిభాయ నమః ।ఓం నీలాంబరవిభూషాయ నమః ॥ 30 ॥

ఓం నిశ్చలాయ నమః ।ఓం వేద్యాయ నమః ।ఓం విధిరూపాయ నమః ।ఓం విరోధాధారభూమయే నమః ।ఓం భేదాస్పదస్వభావాయ నమః ।ఓం వజ్రదేహాయ నమః ।ఓం వైరాగ్యదాయ నమః ।
ఓం వీరాయ నమః ।ఓం వీతరోగభయాయ నమః ।ఓం విపత్పరంపరేశాయ నమః ॥ 40 ॥

ఓం విశ్వవంద్యాయ నమః ।ఓం గృధ్నవాహాయ నమః ।ఓం గూఢాయ నమః ।ఓం కూర్మాంగాయ నమః ।ఓం కురూపిణే నమః ।ఓం కుత్సితాయ నమః ।ఓం గుణాఢ్యాయ నమః ।ఓం గోచరాయ నమః ।ఓం అవిద్యామూలనాశాయ నమః ।ఓం విద్యాఽవిద్యాస్వరూపిణే నమః ॥ 50 ॥

ఓం ఆయుష్యకారణాయ నమః ।ఓం ఆపదుద్ధర్త్రే నమః ।ఓం విష్ణుభక్తాయ నమః ।ఓం వశినే నమః ।
ఓం వివిధాగమవేదినే నమః ।ఓం విధిస్తుత్యాయ నమః ।ఓం వంద్యాయ నమః ।ఓం విరూపాక్షాయ నమః ।ఓం వరిష్ఠాయ నమః ।ఓం గరిష్ఠాయ నమః ॥ 60 ॥

ఓం వజ్రాంకుశధరాయ నమః ।ఓం వరదాభయహస్తాయ నమః ।ఓం వామనాయ నమః ।ఓం జ్యేష్ఠాపత్నీసమేతాయ నమః ।ఓం శ్రేష్ఠాయ నమః ।ఓం మితభాషిణే నమః ।ఓం కష్టౌఘనాశకాయ నమః ।ఓం పుష్టిదాయ నమః ।ఓం స్తుత్యాయ నమః ।ఓం స్తోత్రగమ్యాయ నమః ॥ 70 ॥

ఓం భక్తివశ్యాయ నమః ।ఓం భానవే నమః ।ఓం భానుపుత్రాయ నమః ।ఓం భవ్యాయ నమః ।ఓం పావనాయ నమః ।ఓం ధనుర్మండలసంస్థాయ నమః ।ఓం ధనదాయ నమః ।ఓం ధనుష్మతే నమః ।ఓం తనుప్రకాశదేహాయ నమః ।ఓం తామసాయ నమః ॥ 80 ॥

ఓం అశేషజనవంద్యాయ నమః ।ఓం విశేషఫలదాయినే నమః ।ఓం వశీకృతజనేశాయ నమః ।ఓం పశూనాం పతయే నమః ।ఓం ఖేచరాయ నమః ।ఓం ఖగేశాయ నమః ।ఓం ఘననీలాంబరాయ నమః ।ఓం కాఠిన్యమానసాయ నమః ।ఓం ఆర్యగణస్తుత్యాయ నమః ।ఓం నీలచ్ఛత్రాయ నమః ॥ 90 ॥

ఓం నిత్యాయ నమః ।ఓం నిర్గుణాయ నమః ।ఓం గుణాత్మనే నమః ।ఓం నిరామయాయ నమః ।ఓం నింద్యాయ నమః ।ఓం వందనీయాయ నమః ।ఓం ధీరాయ నమః ।ఓం దివ్యదేహాయ నమః ।ఓం దీనార్తిహరణాయ నమః ।ఓం దైన్యనాశకరాయ నమః ॥ 100 ॥

ఓం ఆర్యజనగణ్యాయ నమః ।ఓం క్రూరాయ నమః ।ఓం క్రూరచేష్టాయ నమః ।ఓం కామక్రోధకరాయ నమః ।ఓం కళత్రపుత్రశత్రుత్వకారణాయ నమః ।ఓం పరిపోషితభక్తాయ నమః ।ఓం పరభీతిహరాయ నమః ।ఓం భక్తసంఘమనోఽభీష్టఫలదాయ నమః ॥ 108 ॥

శుక్ర అష్టోత్తర శత నామావళి

ఓం శుక్రాయ నమః ।ఓం శుచయే నమః ।ఓం శుభగుణాయ నమః ।ఓం శుభదాయ నమః ।
ఓం శుభలక్షణాయ నమః ।ఓం శోభనాక్షాయ నమః ।ఓం శుభ్రరూపాయ నమః ।ఓం శుద్ధస్ఫటికభాస్వరాయ నమః ।ఓం దీనార్తిహరకాయ నమః ।ఓం దైత్యగురవే నమః ॥ 10 ॥

ఓం దేవాభివందితాయ నమః ।ఓం కావ్యాసక్తాయ నమః ।ఓం కామపాలాయ నమః ।ఓం కవయే నమః ।ఓం కళ్యాణదాయకాయ నమః ।ఓం భద్రమూర్తయే నమః ।ఓం భద్రగుణాయ నమః ।
ఓం భార్గవాయ నమః ।ఓం భక్తపాలనాయ నమః ।ఓం భోగదాయ నమః ॥ 20 ॥

ఓం భువనాధ్యక్షాయ నమః ।ఓం భుక్తిముక్తిఫలప్రదాయ నమః ।ఓం చారుశీలాయ నమః ।
ఓం చారురూపాయ నమః ।ఓం చారుచంద్రనిభాననాయ నమః ।ఓం నిధయే నమః ।
ఓం నిఖిలశాస్త్రజ్ఞాయ నమః ।ఓం నీతివిద్యాధురంధరాయ నమః ।ఓం సర్వలక్షణసంపన్నాయ నమః ।ఓం సర్వావగుణవర్జితాయ నమః ॥ 30 ॥

ఓం సమానాధికనిర్ముక్తాయ నమః ।ఓం సకలాగమపారగాయ నమః ।ఓం భృగవే నమః ।ఓం భోగకరాయ నమః ।ఓం భూమిసురపాలనతత్పరాయ నమః ।ఓం మనస్వినే నమః ।ఓం మానదాయ నమః ।ఓం మాన్యాయ నమః ।ఓం మాయాతీతాయ నమః ।ఓం మహాశయాయ నమః ॥ 40 ॥

ఓం బలిప్రసన్నాయ నమః ।ఓం అభయదాయ నమః ।ఓం బలినే నమః ।ఓం బలపరాక్రమాయ నమః ।ఓం భవపాశపరిత్యాగాయ నమః ।ఓం బలిబంధవిమోచకాయ నమః ।ఓం ఘనాశయాయ నమః ।ఓం ఘనాధ్యక్షాయ నమః ।ఓం కంబుగ్రీవాయ నమః ।ఓం కళాధరాయ నమః ॥ 50 ॥

ఓం కారుణ్యరససంపూర్ణాయ నమః ।ఓం కళ్యాణగుణవర్ధనాయ నమః ।ఓం శ్వేతాంబరాయ నమః ।
ఓం శ్వేతవపుషే నమః ।ఓం చతుర్భుజసమన్వితాయ నమః ।ఓం అక్షమాలాధరాయ నమః ।
ఓం అచింత్యాయ నమః ।ఓం అక్షీణగుణభాసురాయ నమః ।ఓం నక్షత్రగణసంచారాయ నమః ।
ఓం నయదాయ నమః ॥ 60 ॥

ఓం నీతిమార్గదాయ నమః ।ఓం వర్షప్రదాయ నమః ।ఓం హృషీకేశాయ నమః ।ఓం క్లేశనాశకరాయ నమః ।ఓం కవయే నమః ।ఓం చింతితార్థప్రదాయ నమః ।ఓం శాంతమతయే నమః ।ఓం చిత్తసమాధికృతే నమః ।ఓం ఆధివ్యాధిహరాయ నమః ।ఓం భూరివిక్రమాయ నమః ॥ 70 ॥

ఓం పుణ్యదాయకాయ నమః ।ఓం పురాణపురుషాయ నమః ।ఓం పూజ్యాయ నమః ।ఓం పురుహూతాదిసన్నుతాయ నమః ।ఓం అజేయాయ నమః ।ఓం విజితారాతయే నమః ।ఓం వివిధాభరణోజ్జ్వలాయ నమః ।ఓం కుందపుష్పప్రతీకాశాయ నమః ।ఓం మందహాసాయ నమః ।
ఓం మహామతయే నమః ॥ 80 ॥

ఓం ముక్తాఫలసమానాభాయ నమః ।ఓం ముక్తిదాయ నమః ।ఓం మునిసన్నుతాయ నమః ।ఓం రత్నసింహాసనారూఢాయ నమః ।ఓం రథస్థాయ నమః ।ఓం రజతప్రభాయ నమః ।ఓం సూర్యప్రాగ్దేశసంచారాయ నమః ।ఓం సురశత్రుసుహృదే నమః ।ఓం కవయే నమః ।ఓం తులావృషభరాశీశాయ నమః ॥ 90 ॥

ఓం దుర్ధరాయ నమః ।ఓం ధర్మపాలకాయ నమః ।ఓం భాగ్యదాయ నమః ।ఓం భవ్యచారిత్రాయ నమః ।ఓం భవపాశవిమోచకాయ నమః ।ఓం గౌడదేశేశ్వరాయ నమః ।ఓం గోప్త్రే నమః ।
ఓం గుణినే నమః ।ఓం గుణవిభూషణాయ నమః ।ఓం జ్యేష్ఠానక్షత్రసంభూతాయ నమః ॥ 100 ॥

ఓం జ్యేష్ఠాయ నమః ।ఓం శ్రేష్ఠాయ నమః ।ఓం శుచిస్మితాయ నమః ।ఓం అపవర్గప్రదాయ నమః ।
ఓం అనంతాయ నమః ।ఓం సంతానఫలదాయకాయ నమః ।ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ।
ఓం సర్వగీర్వాణగణసన్నుతాయ నమః ॥ 108 ॥

దుర్గా అష్టోత్తర శత నామావళి

ఓం దుర్గాయై నమః 
ఓం శివాయై నమః 
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం మహాగౌర్యై నమః
ఓం చండికాయై నమః
ఓం సర్వజ్ఞాయై నమః
ఓం సర్వాలోకేశాయై నమః
ఓం సర్వకర్మఫలప్రదాయై నమః
ఓం సర్వతీర్ధమయ్యై నమః
ఓం పుణ్యాయై నమః (10)

ఓం దేవయోనయే నమః
ఓం అయోనిజాయై నమః
ఓం భూమిజాయై నమః
ఓం నిర్గుణాయై నమః
ఓం ఆధారశక్త్యై నమః
ఓం అనీశ్వర్యై నమః
ఓం నిర్గుణాయై నమః
ఓం నిరహంకారాయై నమః
ఓం సర్వగర్వ విమర్దిన్యై నమః
ఓం సర్వలోకప్రియాయై నమః (20)

ఓం వాణ్యై నమః
ఓం సర్వవిద్యాధి దేవతాయై నమః
ఓం పార్వత్యై నమః
ఓం దేవమాత్రే నమః
ఓం వనీశాయై నమః
ఓం వింధ్యవాసిన్యై నమః
ఓం తేజోవత్యై నమః
ఓం మహామాత్రే నమః
ఓం కోటిసూర్య సమప్రభాయై నమః
ఓం దేవతాయై నమః (30)

ఓం వహ్నిరూపాయై నమః
ఓం సతేజసే నమః
ఓం వర్ణరూపిణ్యై నమః
ఓం గుణాశ్రయాయై నమః
ఓం గుణమధ్యాయై నమః
ఓం గుణత్రయ వివర్జితాయై నమః
ఓం కర్మజ్ఞానప్రదాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం సర్వసంహార కారిణ్యై నమః
ఓం ధర్మజ్ఞానాయై నమః (40)

ఓం ధర్మనిష్ఠాయై నమః
ఓం సర్వకర్మ వివర్జితాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం కామసంహర్త్ర్యై నమః
ఓం కామక్రోధ వివర్జితాయై నమః
ఓం శాంకర్యై నమః
ఓం శాంభవ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం చంద్రసుర్యాగ్ని లోచనాయై నమః
ఓం సుజయాయై నమః (50)

ఓం జయభూమిష్ఠాయై నమః
ఓం జాహ్నవ్యై నమః
ఓం జనపూజితాయై నమః
ఓం శాస్త్ర్యై నమః
ఓం శాస్త్రమయ్యై నమః
ఓం నిత్యాయై నమః
ఓం శుభాయై నమః
ఓం చంద్రార్ధమస్తకాయై నమః
ఓం భారత్యై నమః
ఓం భ్రామర్యై నమః (60)

ఓం కల్పాయై నమః
ఓం కరాళ్యై నమః
ఓం కృష్ణ పింగళాయై నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం నారాయణ్యై నమః
ఓం రౌద్ర్యై నమః
ఓం చంద్రామృత పరిస్రుతాయై నమః
ఓం జ్యేష్ఠాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం మహామాయాయై నమః (70)

ఓం జగత్సృష్ట్యధికారిణ్యై నమః
ఓం బ్రహ్మాండకోటి సంస్థానాయై నమః
ఓం కామిన్యై నమః
ఓం కమలాలయాయై నమః
ఓం కాత్యాయన్యై నమః
ఓం కలాతీతాయై నమః
ఓం కాలసంహారకారిణ్యై నమః
ఓం యోగనిష్ఠాయై నమః
ఓం యోగిగమ్యాయై నమః
ఓం యోగిధ్యేయాయై నమః (80)

ఓం తపస్విన్యై నమః
ఓం జ్ఞానరూపాయై నమః
ఓం నిరాకారాయై నమః
ఓం భక్తాభీష్ట ఫలప్రదాయై నమః
ఓం భూతాత్మికాయై నమః
ఓం భూతమాత్రే నమః
ఓం భూతేశ్యై నమః
ఓం భూతధారిణ్యై నమః
ఓం స్వధాయై నమః
ఓం నారీ మధ్యగతాయై నమః (90)

ఓం షడాధారాధి వర్ధిన్యై నమః
ఓం మోహితాంశుభవాయై నమః
ఓం శుభ్రాయై నమః
ఓం సూక్ష్మాయై నమః
ఓం మాత్రాయై నమః
ఓం నిరాలసాయై నమః
ఓం నిమ్నగాయై నమః
ఓం నీలసంకాశాయై నమః
ఓం నిత్యానందాయై నమః
ఓం హరాయై నమః (100)

ఓం పరాయై నమః
ఓం సర్వజ్ఞానప్రదాయై నమః
ఓం అనంతాయై నమః
ఓం సత్యాయై నమః
ఓం దుర్లభరూపిణ్యై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం సర్వగతాయై నమః
ఓం సర్వాభీష్టప్రదాయిన్యై నమః (108)