Wednesday, January 20, 2021

Siva Gayatri Mantras

 


1. सिवोत्तमाय विद्महे महोत्तमाय धीमही  तन्न शिवः प्रचोदयात् 

2. तत्पुरुषाय विद्महे महादेवाय धीमही तन्नो रुद्रः प्रचोदयात् 

3. सदासिवाय विद्महे जटाधराय धीमही तन्नो रुद्रः प्रचोदयात् 

4. पञ्चवक्त्राय विद्महे अतिसुद्धाय धीमही तन्नो रुद्रः प्रचोदयात् 

5. गोउरॆनाधाय विद्महे सदसिवाय धीमही तन्न शिवः प्रचोदयात् 

6. तन्महेसाय विद्महे वाग्विसुद्धाय धीमही तन्न शिवः प्रचोदयात् 

Bharani Nakshatra

 

Bharani Nakshatra spreads across Mesha Rasi from 13.20 degrees till 26.40 degrees. Venus is the lord of this nakshatra and Yama is the Aadhi Devata. Both Mars and Venus have influence over this Constellation. 

For Birth in any Pada of this nakshatra, Shanti is to be done and particularly  Birth in 2nd and 4th padas of this nakshatra is considered more inauspicious and special shanti pujas need to be done.  

Now let us see know about the personalities of the persons born in each degree of this nakshatra : 

Those born between 13.20 degree and 14th degree : Aggressive , self centred thinking, superiority complex, stubborn

14th degree : High Anger, always immersed in thoughts, desirous, adventurous, Unstable.

15th degree : Coward, Good People, Dont know what they want, organising , talkative.

16th degree : liking for people, will make friends the people with their talk,  will like family, will respect and like their father.

17th degree : High Ideals, will like children, charitable nature, imaginative and will live in dreams

18th degree : Will examine everything closely and critically, will have interest in many shastras, will be capable of settling disputes amicably, will be benevolent towards all and will derive happiness by making others happy.

19th degree : Highly Intelligent , High Ideals, extreme Love, Administrative capability.

20th degree : Intelligent, Expert in many things , low morals, will be capable of  winning over people easily.

21st degree : Sharp Intellect, Adventurous, Will love long distance travels and Sea travel, Will be forward thinking.

22nd degree : Will be thinking and suspecting always but will never express their thoughts, will never express their desires.

23rd degree :  Always interested in knowing new things, will love travelling, will succeed on their own, will never accept their mistakes.

24th degree:  Peaceful mind, religious, will be patient in tough times, will like music.

25 th degree : Unstable mind, will like travelling, will succeed in foreign lands, will succeed due to their own efforts.

26th degree : Constructive Power, Angry , will like arts, will have mastery in many arts, will be loyal.  

Monday, January 18, 2021

Aswini Nakshatra - Compatibility with Other Nakshtras - For Marraige

Aswini Nakshatra Natives are compatible with the following Nakshatra Natives :

Aswini, Bharani, Kruttika, Mrigasira, Punarvasu, Pushyami, Aslesha, Makha, Purva Phalguni, Uttara 1 , Chitta 3,4 padas, Visakha, Purvashadha, Uttarashadha, Dhanishta, Sata Bhisha, Purva Bhadra 3 rd pada and Revati  are Compatible . 

Out of these Compatible Nakshatras Bharani, Pushayami and Aswini are More compatible than the other compatible Nakshatras.

Aswini nakshatra natives can marry natives of the same nakshatra if the pada is different. ie if the boy is Aswini 1st Pada and the girl is Aswini 2nd Pada , Marraige can be performed.

Aswini Nakshatra


Aswini Nakshatra spreads from 0 degrees of Mesha rasi till 13.20 degrees of Mesha. Lord of this Nakshtra is Ketu and Aswini Kumaras are the Adhi Devatas for this Nakshatra. 

Aswini Kumars are the Sons of  Lord Surya and Sangya Devi and are benevolent in nature. Both are extremely handsome and ever youthful. They possess healing powers and are doctors to the Devas

Lets now know what are Results of Birth in each degree of  this constellation

First Degree : Stable Mind , Adamant nature, Uncontrollable and are the reason for their own luck. These people will be troubled by their own mistakes
Second Degree : Adventurous, genius nature, fixed mind set, Organising capability, not giving much importance to morals, behaving as per the situations is their nature.
Third Degree : Adamant, interested in new way of doing things and innovations, Intelligent, goal oriented, experts in earning, selfish, Enthusiastic and Powerful
Fourth Degree : Adventurous, Enthusiastic, expert in many arts and Goal Oriented
Fifth Degree : Generous Nature, Bad Temper, Knows how to get things done, strong minded
Sixth Degree : Unsatisfied always, will be forced to do what they dislike, Fortunate through Wife.
Seventh Degree : Devotional towards God, Charitable nature, Will be happy in domestic life, Will do anything that is good and will possess Organising capability.
Eigth Degree : Will hurry up what ever they do, will have confrontational nature, will have vengeance like that of a snake, many enemies and strong minded. 
Ninth Degree : Interested in Travel , will like Pilgrimages, will be spiritual , hardworking nature, sacrificing  but tough natured.
Tenth Degree:   Will have friends in high positions, hard working, will reach great heights, will give much importance to Dignity and Status, highly imaginative but will live in the present.
Eleventh Degree : Will be interested in learning many Sastras , Introverts, will be efficient in doing what ever they take up, will not show up their anger.
Twelth Degree :  will  not have many hopes and wishes,  will take both happiness and Difficulties in the same way, will be devotional, will have much wisdom, will be adaptable to changes.
Thirteenth Degree :  Enthusiastic, Adamant, will be restless till they achieve their goals.

Above are the general results of Birth in each degree of Aswini Nakshatra. Other planetary placements, Yogas, Dasas and Transits have to be studied to know more about the personality of native whose chart is under study.   

Saturday, January 16, 2021

శతభిషా నక్షత్రం - Vaccination Programme

 ఇవ్వాళ్ళ శతభిషా నక్షత్రం. ఇవ్వాళ్లే vaccination మొదలు పెట్టడం చూస్తుంటే ఎవరో జ్యోతిషులు సలహా చెప్పినట్టే ఉంది. 

ఇలాంటి కార్యక్రమాల కి ఈ నక్షత్రం అనుకూలమైనదే. భిషక్ అంటే వైద్యుడు,రోగ నివారణ చేసేవాడు అని అర్ధం. శతభిషా నక్షత్రానిది ప్రముఖ వైద్యుల జాతకాల్లో చాలా కీలకమైన పాత్ర . ఈ నక్షత్రానికి Healing చేసే గుణం ఉన్నది. రాహువు అధిపతి,అధిష్టాన దేవత వరుణుడు. ఈ రోజు ఎంచుకోవటం ఖచ్చితంగా సగం విజయం.

గురు శుక్ర మౌఢ్యములు

ఇవ్వాల్టి ఉదయం 11.36 ని నుండీ గురు మౌఢ్యమి ప్రారంభం

జనవరి 16 నుండి ఎప్రియల్ 30 వరకు గురు_శుక్ర_మౌఢ్యములు
ఏ కార్యాలు చెయ్యాలి? ఏ కార్యాలు చేయరాదు?

జనవరి 16 నుండి ఎప్రియల్ 30 వరకు గురు ,శుక్ర మౌఢ్యములు
వున్నాయి కనుక, గృహప్రవేశము, వివాహము, ఉపనయనము, దేవాలయప్రతిష్ఠ, దేవాలయ శంకుస్థాపన, గృహ శంకుస్థాపన, బోరువేయుట, బావులుతవ్వుట, చెరువులు,కొనేరులు తవ్వుట, నూతన వాహనాలు కొనుట చేయరాదు. సుమారు 104రోజుల పైన, శుభకార్యములకు ముహూర్తాలు లేవు.

మూఢమైనా ఈ క్రింది కార్యములు చేసుకోవచ్చును
1. నవగ్రహశాంతులు
2. రుద్రాభిషేకం
3. అన్నీరకాల హోమాలు
4. నవగ్రహ జపాలు
5. ఉత్పాతాది దోషములకు శాంతులు
6. దేవాలయంలో సంభవించే అగ్నిప్రమాదాలకు, కొన్నినెలలుగా నిత్య నైవేద్యాలు పెట్టకపోయినా తగిన ప్రాయశ్చిత్త శాంతులు, సంప్రోక్షణలు చేయవచ్చు.
7. సీమంతము, జాతాకర్మ, నామకరణ, అన్న ప్రాశనాది, ఊయలలో బిడ్డను ఉంచుటకు, కార్యములు నియత కాలంలో వచ్చును గనుక శుక్ర,గురు 
మూఢమి వచ్చినా చేసుకోవచ్చు.
8. ఇంటి పైకప్పులు, ఇంటిపై స్లాబులు వేసుకోవచ్చు.
9. కూలడానికి సిద్ధంగా ఉన్న గోడలుగాని, గృహాలుగాని మరమ్మత్తులు చేసుకోవచ్చు. 
10. చండీహోమాలు, నవవిధ శాంతులు చేసుకోవచ్చు.
11. పెళ్లిచూపులు చూడవచ్చు.
12. నూతన వ్యాపారం ప్రారంభం చెయ్యవచ్చు.
13. స్థలాలు కొనవచ్చు, రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.

Thursday, January 14, 2021

ఉత్తరాయణ పుణ్య కాలం

*ఉత్తరాయణ పుణ్యకాలం*

"సరతి చరతీతి సూర్యః" అనగా సంచరించువాడు సూర్యుడు. భాస్కరుని సంచారం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఉత్తరాయణం, రెండోది దక్షిణాయణం. మనకు ఒక సంవత్సరకాలం దేవతలకు ఒక్క రోజు. "ఆయనే దక్షిణే రాత్రిః ఉత్తరేతు దివా భవేత" అంటే ఆరుమాసాల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు. దక్షిణాయణం రాత్రి. "సంక్రాంతి" లేదా "సంక్రమణం" అంటే "చేరడం" లేదా "మారడం"అని అర్థం.సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి.జయసింహ కల్పద్రుమం అనే గ్రంథం"సంక్రాంతి"ని ఇలా నిర్వచించింది.
"తత్ర మేషాదిషు ద్వాదశ
రాశి క్రమణేషు సంచరితః
సూర్యస్య పూర్వన్మాద్రాశే
ఉత్తర రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః"
మకర సంక్రమణానికెంతో ప్రాముఖ్యత ఉందని పురాణేతిహాసాల్లో కానవస్తోంది."రవి సంక్రమణే ప్రాపే నన్నా యాద్యన్తు మానవఃసప్త జన్మసు రోగీ స్యానిర్దేనశే్చన జాయతే"అని స్కాంద పురాణం చెబుతోంది. అంటే, రవి మకర రాశిలో ప్రవేశించినపుడు ఎవడైతే స్నానం చేయడో అలాటి వాడు ఏడు జన్మలు రోగిగా, దరిద్రునిగా ఉండిపోతాడని భావం. 

పురాణాల ప్రకారం సూర్య భగవానుడు ఈ రోజునేతన కుమారుడైన శని ఇంటికి వెళతాడు.ఆయనం అనగా పయనించడం అని అర్థం. ఉత్తర ఆయనం అంటే ఉత్తరవైపు పయనించడం అని అర్థం. సూర్యుడు భూమికి కొంత కాలం దక్షిణం వైపు పయనించాక దక్షిణం వైపునుంచి ఉత్తరం వైపు పయనించనారంభిస్తాడు. సూర్యుడు పయనించే దిక్కునుబట్టి, దక్షిణం వైపు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనం అనీ, ఉత్తరం వైపు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు.

ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయణం పాప కాలం అని అర్ధం చేసుకోకూడదు. దక్షిణాయణం కూడా పుణ్య కాలమే.. అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు…ఉత్తరాయణం లో లయ కారకుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు.. ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరం గా వుండడం వలన పుణ్య క్షేత్రాలు, తీర్ధ యాత్రలకు అనువుగా వుంటుంది.... మనం ఉత్తర దిక్కునూ, ఉత్తర భూములనూ పవిత్రం గా భావించడం వల్లనూ వేద జననం ఉత్తర భూముల్లో జరగడం వల్లనూ, హైందవ సంస్కృతి, జ్ఞాన విజ్ఞానం, భాష, నాగరికత ఉత్తరాది వైపు నుండి దక్షిణాది వైపుకు రావడం వల్లనూ, సమస్త భాషలకూ తల్లి అయిన సంస్కృతం ఉత్తరాది వైపున పుట్టడం వల్లనూ, సమస్త ఋషులకూ, దేవతలకూ, పండితులకూ ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావటం వల్లనూ, ముఖ్యం గా; ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు ఉత్తర పధ చలనం చేయడం వల్లనూ, ఉత్తరాయణ కాలం ను పుణ్య కాలం గా హిందువులు భావించారు.

సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒక వైపు అనగా దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఒకవైపు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు. భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం రాత్రిగాను, ఉత్తరం వైపు పయనిస్తున్నంత కాలం పగలు గాను అభివర్ణించారు. మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయనం నందు మేలుకొని ఉంటారని, వారు మేలుకొని ఉండగా అడిగిన కోర్కెలు వెంటనేతీరుస్తారని, ఆ విషయం అందరికీ తెలియజేయడం కోసం పెద్దలు ఈ పండుగలను జరపడం మొదలుపెట్టారు.

ఈ రోజునుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. ఎందుకంటే ఈ మకర సంక్రమణం దేవతలకు పగటి కాలం కావడమే ప్రధాన కారణం. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. ఐతే పదకొండు సంక్రమణాల్లో ఇవ్వకపోయినా, ఈ మకర సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు.

ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైందని ఆర్యోక్తి. ఉత్తరాయణ కాలంలో చేసే దానాలలో ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు మొదలైనవి ఉత్తమమైనవి. ఈ కాలంలో గోవును దానం చేస్తే స్వర్గ వాసం కలుగుతుందని ఆస్తిక లోక విశ్వాసం.
ఉత్తరాయణ పుణ్యకాలమూ, మకరసంక్రమణమూ ఒకే రోజున జరగవు‌‌. ఈ రెండూ వేఱువేఱు రోజుల్లో జరుగుతాయి.
 డిసెంబర్ 22న ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఆ రోజు భూమి తన అక్షాన్ని ఉత్తరం వైపుకు మార్చుకుంటుంది. ఈరోజు  జనవరి14న జరిగేది మకర సంక్రమణం మాత్రమే. అంటే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడం. ఉన్న 12 రాశుల్లోకీ నెలనెలా సూర్యుడు ప్రవేశిస్తూనే ఉంటాడు. సంక్రమణం అంటే దాటడం. సూర్యుడు ఒక రాశినుంచి మఱొక రాశికి దాటడం సూర్యసంక్రమణం అవుతుంది.
 ఈ వ్యావహారిక శకం 3వ శతాబ్ది (281వ సంవత్సరం)లో మకర సంక్రమణం డిసెంబర్ 22న ఉత్తరాయణంతో ముడిపడి జరిగింది. భూ అక్షం 70 లేదా 72 సంవత్సరాలకు ఒక్క డిగ్రీ పక్కకు జరిగిపోతూ ఉంటుంది. ఆ కారణం వల్ల మకర సంక్రమణం జరుగుతూ, జరుగుతూ వచ్చి ఇటీవలి కాలంలో జనవరి 14న జరుగుతున్నది. కొన్నేళ్లకు ముందు లేదా సమీపగతంలో జనవరి 13లేదా 15న జరిగేది‌‌. మకర సంక్రమణం, ఉత్తరాయణ పుణ్యకాలం ఒకటిగా ఇప్పుడు జరగడం లేదు.
 ఉత్తరాయణం అన్నది భూభ్రమణానికి సంబంధించినది‌. మకరసంక్రమణం సూర్యుడి గమనానికి సంబంధించినది.
ఉత్తరాయణం లో లయ కారకుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు..
ఈ కాలం లో వాతావరణం ఆహ్లాదకరం గా వుండడం వలన
పుణ్య క్షేత్రాలు, తీర్ధ యాత్రలకు అనువుగా వుంటుంది....
మనం ఉత్తర దిక్కునూ, ఉత్తర భూములనూ పవిత్రం గా భావించడం వల్లనూ
వేద జననం ఉత్తర భూముల్లో జరగడం వల్లనూ,
హైందవ సంస్కృతి, జ్ఞాన విజ్ఞానం, భాష, నాగరికత
ఉత్తరాది వైపు నుండి దక్షిణాది వైపుకు రావడం వల్లనూ,
సమస్త భాషలకూ తల్లి అయిన సంస్కృతం ఉత్తరాది వైపున పుట్టడం వల్లనూ,
సమస్త ఋషులకూ, దేవతలకూ, పండితులకూ ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావటం వల్లనూ, ముఖ్యంగా,
ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు ఉత్తర పధ చలనం చేయడం వల్లనూ,
ఉత్తరాయణ కాలం ను పుణ్య కాలంగా మన హిందువులు భావించారు.

అంతేగాక,
కురుక్షేత్ర యుద్ధం లో అంపశయ్య పై ఒరిగిన  భీష్మ  పితమహుల వారు ,ఉత్తరాయణ పుణ్య కాలం వచ్చిన తరువాతనే ప్రాణాలు వదిలారు.

ఈ ఉత్తరాయణ కాలం లోనే చెట్లు కొత్త చిగుళ్ళు తొడిగి,
పుష్పించి,కాయలు కాచి మధుర ఫలాలు అందిస్తాయి.
ఈకాలం లోనే పసిపాపలు ఎక్కువగా జన్మిస్తారు...
ఎక్కువగా ఈ కాలం లోనే కుమారీ మణులు పుష్పవతులు అవుతారు.
స్త్రీ పురుషుల మధ్య పరస్పర ఆకర్షణ ఎక్కువగా ఏర్పడేది ఈ కాలం లోనే....
బహుశా ఇన్ని కారణాల వల్ల ఉత్తరాయణ కాలం పుణ్య కాలం అయింది.

మకర సంక్రాంతి శుభాకాంక్షలు

సూర్యుడికి పల్లెసీమలు సమర్పించే కృతజ్ఞతాంజలి.. సంక్రాంతి "సంక్రాంతి వైభవం"

సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించే కాలాన్ని "ఉత్తరాయణ పుణ్యకాలం"గా పరిగణించిన సనాతన సిద్ధాంతంలో.. ప్రకృతి పరిశీలన, దాని ప్రభావాల అధ్యయనం కనిపిస్తాయి. ఈ సంక్రమణ ఘడియలకు ముందు వెనకల కాలమంతా పుణ్యతమం అని ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. మంచి పనికి ఏ కాలమైనా మంచిదే అనే సిద్ధాంతం అటుంచి, కొన్ని కాలాల్లో మంచి పనులకు సానుకూలమైన పరిస్థితి ఉంటుంది. పవిత్రమైన, శాస్త్రోక్త సత్కర్మలకు ఈ పుణ్యకాలం ప్రధానమైనదని ఆగమాలు చెబుతున్నాయి. శుద్ధికి, సిద్ధికి శీఘ్ర ఫలకారిగా అనుకూలించే సమయమిది. దేశమంతటా ఈ పర్వానికి ప్రాముఖ్యమున్నా, పద్ధతుల్లో విభిన్నత్వం కనిపిస్తుంది. 

2021మకర సంక్రమణ(సంక్రాంతి) ముహూర్త నిర్ణయం
2021 శ్రీ శార్వరినామ సంవత్సర మకర సంక్రాంతి
స్వస్తి శ్రీ చంద్ర మాన శ్రీ వికారి నామ సంవత్సర పుష్యమాస బహుళ పంచమి బుధవారం అనగా ది.. 14- జనవరి – 2021 న తేది  రవి [సూర్యుడు] మకర రాశి లో ప్రవేశించును మరియు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం. రాత్రి సంక్రమణం కావునా 14 జనవరి 2021 తేది గురువారం మకర సంక్రాంతి  చెయవలయును. జనవరి 14 గురువారం నాడు ఉదయం 8.14 గంటలకు ముహూర్తం ప్రారంభమవుతుంది. సాయంత్రం 6.54 గంటల వరకు ఈ పుణ్యకాలం ఉంటుంది. ఇది బ్రాహ్మణులు, ఉపాధ్యాయులు, రచయితలు, విద్యార్థులకు ప్రయోజనకరంగా, శుభకరంగా ఉంటుంది. సంక్రాంతి రోజు ఉదయం 6.24 గంటల ముందే పుణ్యం కాలం ప్రారంభమవుతుంది. కాబట్టి బ్రహ్మముహూర్తంతో కలిసి సంక్రాంతి స్నానం చేయడం ఈ ఏడాది జరుగుతుంది. ఈ రోజు సంక్రాంతికి సంబంధించి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మద్యాహ్నం 02.38 గంటల నుంచి మంచిది. తద్వారా స్నానాపానాలు, దానాలు చేసుకోవచ్చు. 
మకర సంక్రాంతి తేదీలు మారడానికి అసలు రహస్యమేమంటే.. సూర్యుడు వేగం ఏడాదికి 20 సెకన్లు పెరుగుతుంది. దీని ప్రకారం 5 వేల సంవత్సరాల తర్వాత మకర సంక్రాంతి జనవరిలో కాకుండా ఫిబ్రవరిలో జరుపుకునే అవకాశముంది. మకర సంక్రాంతికి సూర్యుడి రాక 14వ తేదీ ఉదయం జరుగుతుంది. కాబట్టి మకర సంక్రాంతిని ఈ ఏడాది జనవరి 14 అంటే గురువారం నాడు జరుపుకుంటారు.
ఈ సారి మకర సంక్రాంతి చాలా ప్రత్యేక విషయమేమంటే సూర్యుడు కుమారుడైన శని సవ్యంగా మకరంలో సూర్యదేవుడిని స్వాగతిస్తారు. గురుడు, బుధుడు, చంద్రుడు, శనితో పాటు సూర్యుడు కూడా మకరంలో ఉండటం వల్ల పంచగ్రహాల కలయిక ఏర్పడుతుంది. గ్రహాల ఇలాంటి కలయిక చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఎందుకంటే గురువులు, రాకుమారులు, న్యాయమూర్తులు, గ్రహాల నక్షత్రరాశులు అందరూ కలిసి ఉంటాయి. సూర్యుడు శ్రావణ నక్షత్రంలో మకరంలోకి ప్రవేశించనున్నాడు. ఇది శుభసంకేతాన్ని సూచిస్తుంది. మకరంలో సూర్యుడు ప్రయాణం వల్ల దేశ రాజకీయాల్లో అధికార పార్టీ ప్రభావం పెరుగుతుంది.
"తిల సంక్రాంతి"గా కొన్నిచోట్ల వ్యవహరించే ఈ పర్వంలో నువ్వుల్ని దేవతలకు నివేదించి, పదార్థాల్లో ప్రసాదాల్లో వినియోగిస్తారు. అంతే కాక తెల్ల నువ్వుల్ని, మధుర పదార్థాలను పరస్పరం పంచుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకొనే సంప్రదాయం ఉంది. వ్యవసాయ ప్రధానమైన మనదేశంలో పంట చేతికందే సందర్భమిది. సంపదను, ఆనందాన్ని కుటుంబంతో, సమాజంతో పంచుకొని సంతోషించే వేడుకలు ఎంతో సందడి చేస్తాయి. దైవీయమైన పవిత్రతతో పాటు, మానవీయమైన సత్సంబంధాల సౌహార్దమూ ఈ పండుగల సత్సంప్రదాయాల్లో మేళవిస్తుంది. 

రంగవల్లుల శోభలో దివ్యత్వంతో పాటు కళానైపుణ్యం కనిపిస్తుంది. ప్రతి ఇంటి ముంగిలీ ఒక పత్రంగా, చుక్కలను కలుపుతూ చిత్రించే అబ్బురమైన ముగ్గులు చిత్రాలుగా కనిపిస్తాయి. స్నానం, దానం, పితృతర్పణం, జపతపాలు, దేవతార్చనలు- సంక్రాంతి ముఖ్య విధులుగా ధర్మశాస్త్రాలు నిర్దేశించాయి. దేవతలు, తల్లిదండ్రులు, సాటి మనుషులు, ప్రకృతి పట్ల కృతజ్ఞతను, ప్రేమను ప్రకటించే పండుగల్లో ఈ సంక్రమణానికి ప్రాధాన్యముంది. ఈ పుణ్యదినాన పంచుకున్నవి, ఇచ్చినవి అక్షయంగా లభిస్తాయనే శాస్త్రోక్తిపై శ్రద్ధ ఈ సత్కార్యాలను ప్రేరేపిస్తోంది. 

కృష్ణపక్షంలో సంక్రమణం కలిగిన కారణంగా- మంచి వృష్టిని, ఆరోగ్యాన్ని, సస్య సంపదలను ప్రసాదిస్తుందని పంచాంగ శాస్త్రం చెప్పిన ఫలశ్రుతి. ఈరోజు శివుడికి ఆవునేతితో అభిషేకం, నువ్వుల నూనె దీపం, బియ్యం కలిపిన తిలలతో పూజ, తిలలతో కూడిన పదార్థాల నివేదన- శాస్త్రం చెప్పిన విధులు. పుణ్యస్నానాలకు మకర మాసం (చాంద్రమానం ప్రకారం రానున్న మాఘం) ప్రముఖ మైనది కనుక- ఈ రోజు నుంచి నదీ స్నానాదుల్ని అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. అందుకే గంగా-యమునా-సరస్వతుల సంగమమైన త్రివేణీ తీర్థస్నానం ఉత్తరాదిలో ఒక మహా విశేషం.

 ఈ రోజున ఏ పుణ్యనదిలోనైనా స్నానం విశేష ఫలప్రదం. అది కుదరనివారు గృహంలో భగవత్‌ స్మరణతో, స్నానమంత్రాలతో స్నానం చేస్తారు. దానాల్లో ఈ రోజున వస్త్రధానానికి ప్రాధాన్యం ఇస్తారు. దేవీ భాగవతం లక్ష్మీ ఆరాధనను ప్రధానంగా చెబుతోంది. సూర్యకాంతిలో పెరిగే ఆధిక్యం, శక్తి... ఈ రెండూ సౌరశక్తి విశేషాలు. వాటిలో దైవీయమైన శక్తిని గ్రహించిన మహర్షులు ఈ పర్వాన సౌరశక్తి ఉపాసనను పేర్కొన్నారు. 

సూర్యుణ్ని నారాయణుడిగా; శోభను, శక్తిని పోషించే ఆయన మహిమను ‘లక్ష్మి’గా సంభావించారు. సంక్రాంతినాటి సూర్య శోభయే కాక, పంటల శోభ, సంపదల పుష్టి... అన్నీ కలిసి సంక్రాంతి లక్ష్మీభావన. శాస్త్రీయమైన సత్కర్మలు, సంప్రదాయసిద్ధమైన కళలు, ఉత్సాహాల ఉత్సవాలు, బంధుమిత్రుల ఆత్మీయతల వేడుకలు.. వెరసి సంక్రాంతి వైభవాలు!

Sunday, January 10, 2021

Results of Sani Dasa - Rahu Bhukti

Saturn is generally perceived as a potent malefic planet which is believed to impart mostly with negative effects and in some cases it might be extremely benefic based on its placement in one’s horoscope. Saturn, in truth is a guide which directs one to walk through difficult times with honesty and lead towards success. Saturn imparts immense strength and control to win over obstacles and succeed in tough situations. One is guided to stand strong and reach heights in the righteous path. The native would boldly confront hurdles and attain high power & position during the Saturn Mahadasha. The planet imparts intellect, patience and knowledge to handle situation effectively. One is inclined towards religious deeds and emerges as an honest and wiser personality at the end. Though Saturn Mahadasha period will appear full of hurdles and fluctuations, at the end, the individual gets matured and learnt with clarity of mind. One might turn harsh and aggressive during this period, thus facing separation from family and friends. Saturn Mahadasha is a period of learning and poses both good and bad effects in one’s life.

Sani Dasha – Rahu Bhukti
Sani Dasha – Rahu bhukti is not that same as Rahu Dasha – Sani Bhukti. Many beginners in Astrology and some Astrologers too wrongly conclude that 2 planets give the same result when both these planets rule together at a given point in time. 

For example, Guru Dasha – Sukra Bhukti will be give the same result as Sukra Dasha – Guru Bhukti. However that is not true. The reason for thinking that they will give the same result in your life is because these planets occupy the same house (bhava) in the bhava chart. So it appears that they will give the same result which is not true. Let us do another example to help you understand the problem.

Let’s say Saturn (Sani) is in the 12th house and Rahu occupies the 8th house. Since both these planets will remain in the same house throughout the life of a person, we expect identical results in Sani Dasha – Rahu bhukti and Rahu Dasha Sani Bhukti. Though logic says it must be the same, it does not give the same result. It looks like many events in life happen only once.

Maharshi Parasara (who lived 5000 years ago), the father of vedic astrology has given different results for Sani-Rahu and Rahu-Sani periods. This proves our point.

One reason is that we have to count the position of the planet ruling the sub period from the planet ruling the main period. You count planet B (Bhukti) from planet D (Dasha). Say it is in the 12th house. However from Planet D is in the 2nd from Planet B. So the result will be different.

Another reason is that while you are going through RAHU – SANI the transit of planets are different. For example you may be under the influence of Sade-Sati (7.5 years Saturn phase). When you are going through SANI-RAHU you may be in a good time based on transit position of the major planets Saturn and Jupiter.

What to expect in Saturn Dasha – Rahu Bhukti

  • quarrels, (kalaha)
  • mental agony, (Manovyadha)
  • physical distress, (Dehapeeda)
  • mental agony, (Manasthaapah)
  • antagonism with the sons, (Putra Dvesho)
  • danger from diseases, (Roga bhayam)
  • unnecessary expenditure, (Artha Vyayaah)
  • discord with close relations,(Swajana virodham)
  • danger from the King, (Rajabhayam) – today King = Politician, Boss, people in Power, CEOs
  • foreign journeys, (Videshagamanam)
  • loss of house and agricultural lands, (Griha , Bhoo nashanam)

During the 1st half of the sub period of Rahu
if Rahu is associated with Lagna (Ascendant)’s Lord, or if RAHU is a Yog Karak Grah, or, if Rahu is in his exaltation, or in his own Rashi, or, if Rahu is in a Kendra, or Labha from Lagna (Ascendant), or from the Lord of the Dasha……
you may expect one or more of the following:
Enjoyment,

· gains of wealth,

· increase in agricultural production,

· devotion to deities and Brahmins,

· pilgrimage to holy places,

· increase in cattle wealth,

· well-being in the family

· acquisition of elephants (expensive 4 wheelers),

· opulence and glory,

· cordial relations with the king,

· gains of valuable clothes,

What is strange about Sani Dasha and Rahu Bhukti?

In Volume 2 of BPHS Book, in the chapters dealing with Dasha-Bhukti effects we find that the Maharshi follows a particular format, a method while explaining the effects of Dasha-Bhukti.

Under every sub period, in the first paragraph he speaks about the good things that are to be expected in case the planet ruling the bhukti (sub period) is well placed from the Lagna (Ascendant). For each period he gives different good results and details of what to expect during that period. Sometimes using our knowledge about planets we can understand why he expects those results he mentions and sometimes we cannot co-relate. However, I have found that he is right though it may defy our logic.

In the 2nd paragraph (sloka) he reveals to you the bad things that are to be expected in case the bhukti planet is badly placed from the Lagna.

In the next sloka he tells you the good things to expect in case the lord of the sub period is in a good position from the lord of the Dasha (main period).

In the next sloka he speaks on the bad things that are to be expected in case the lord of the sub period is in a bad position from the dasha lord.

In the last sloka he deals with the possibility of death or death like suffering in case the said planet is the lord of the 2nd or the 7th or if the planets are related to maraka houses. Being compassionate, he also suggests various remedies for preventing the problem or decrease the intensity of the suffering.

This is the usual format.

However for Sani Dasha – Rahu Bhukti he deviates from the regular fashion or method of explaining the results. He starts by first dealing with the negative impact of Sani Dasha – Rahu Bhukti.

This shows that Sani Dasha – Rahu Bhukti is likely to be always challenging even if these planets occupy good houses. This is reconfirmed by the way he explains in subsequent slokas wherein he speaks on the good positions of Rahu from Lagna and also from Sani (Saturn).

However even if RAHU is well place he says only the 1st 1/3 rd will be good. The middle part will be bad and the last part there will be more problems.

What needs to be checked out is whether the next bhukti will pull the person out of trouble. The next bhukti belongs to GURU (Jupiter) and this is the last bhukti in Sani Dasha. If is well placed one should say “Thank God, the trouble will soon be over.

The above results are to be expected regardless of wherever Rahu is in the horoscope.

After speaking about the negative results he now dwells upon some good too provided Rahu occupies a good place at that too applicable only during the first half of the sub period.

During the 2nd half of this period, their will be fear of the King, opposition from children and friends.

Note: The end is always bad in Sani Dasha and Rahu Bhukti.

Then Maharshi Parasara gives more specific results. Lucky are those who have Rahu in Mesha, Kanya, Karkataka, Vrishabha, Meena or Dhanus…. for he tells that

if Rahu is in Mesha, Kanya, Karkataka, Vrishabha, Meena or Dhanus.

– you may expect the following (either one or more)

When we read this we should forget that all good things are to be expected only during the 1st half of this period.

There will be physical distress, if Rahu is associated with Lord of 2nd house (Dhana), or the 7th house Lord or if Rahu is in the 2nd house or the 7th house.

Remedies:
Mrityunjaya Japa and 
Giving a Goat in charity

Whenever you experience physical and mental stress of a very high level (unmanageable level) you can do Mrityunjaya Japa. If you do not have faith in mantras at least you can donate a goat.

Those who believe more in the bhakti route, may either pray to Goddess Durga or to Lord Shiva.If your Lagna is Mesha, Vrishabha, Karkataka, Simha, Vrischika, Dhanus or Meena you may pray to Goddess Durga during the period of a troublesome Rahu.

All others may pray to powerful Gurus likes Shirdi Sai Baba of Shirdi, Lord Shiva as Guru or Guru Raghavendra or go to a temple where there is a big rush on all Thursdays.

If Rahu is indicating trouble in your life, never wear a GOMED (Hessonite Garnet). It will make things worse for you.