Sunday, February 20, 2022

ఆదివారం - రవి కవచం

 












జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం!
తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం||

ఘృణిః పాతు శిరోదేశం, సూర్యః ఫాలం చ పాతు మే
ఆదిత్యో లోచనే పాతు శ్రుతీ పాతః ప్రభాకరః

ఘ్రూణం పాతు సదా భానుః అర్కపాతు తథా
జిహ్వం పాతు జగన్నాధః కంఠం పాతు విభావసు

స్కంధౌ గ్రహపతిః పాతు, భుజౌ పాతు ప్రభాకరః
అహస్కరః పాతు హస్తౌ హృదయం పాతు భానుమాన్

మధ్యం చ పాతు సప్తాశ్వో, నాభిం పాతు నభోమణిః
ద్వాదశాత్మా కటిం పాతు సవితా పాతు సక్ధినీ

ఊరూ పాతు సురశ్రేష్టో,జానునీ పాతు భాస్కరః
జంఘే పాతు చ మార్తాండో గుల్ఫౌ పాతు త్విషాంపతిః

పాదౌ బ్రద్నః సదా పాతు, మిత్రోపి సకలం వపు:
వేదత్రయాత్మక స్వామిన్ నారాయణ జగత్పతే

Tara Bala and Chandra Bala for 21.02.2022


 

Tara Chandra bala,Subha ,durmuhurta, Raahu, Varjya Kaala referencer chart for tomorrow 21.02.2022. 

Moon transits in Tula Raasi all of tomorrow and it is chndrashtama for Meena Rasi People. These people are advised not to initiate any new activity and to avoid any travel plans.

Tomorrow is Monday and Tidhi is Panchami. Very good day to do special prayers to Lord Shiva like Homa and abhisheka.  

Saturday, February 19, 2022

बुध ध्यान स्लोकाणि - Budha Dhyana Slokas - బుధ ధ్యాన శ్లోకములు


 


बुध ध्यान स्लोकाणि 

1.सिम्हारूढं चतुर्भुजम् खड्गं चर्म गदाधरम् 
सोमपुत्रं महासोउम्यम् ध्यायेत् सर्वार्ध सिद्धिदं 

2.प्रियन्गु काळिका श्यामं रूपेणा प्रतिमं बुधम् 
सोउम्यम् सत्वगुणोपेतम् तं बुधं प्रणमाम्यहम् 

3.बुधारिष्टेतु संप्राप्ते बुध पूजाञ्चकारयेत 
बुधध्यानं प्रवक्ष्यामि बुद्धिपीदोपसान्तये 



బుధ ధ్యాన శ్లోకములు 

1.సింహారూఢం చతుర్భుజం ఖడ్గం చర్మ గదాధరం 
సోమపుత్రం మహాసౌమ్యం ధ్యాయేత్ సర్వార్ధ సిద్ధిదమ్ 

2. ప్రియంగు కళికా శ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ 
సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం 

3. బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచకారయేత్
బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతయే   

सनि सप्त नामावली: - Sani Sapta Naamaavali - Saturn Remedy


 







सनि सप्त नामावली:

नमो सनेस्वरा पाहिमाम् 
नमो मन्दगमना पाहिमाम् 
नमो सूर्य पुत्रा पाहिमाम् 
नमो छाया सुता पाहिमाम् 
नमो ज्येष्टापत्नी समेता पाहिमाम् 
नमो यम प्रत्यधि देवा पाहिमाम् 

(Reading 70 times everyday for 70 days will absolve one from the ill effects of Sade Saathi.) 


శని సప్త నామావళి :

నమో శనేశ్వరా పాహిమాం 
నమో మందగమనా పాహిమాం 
నమో సూర్య పుత్రా పాహిమాం 
నమో ఛాయా పుత్రా పాహిమాం 
నమో జ్యేష్టా పత్నీ సామెతా పాహిమాం 
నమో యమా ప్రత్యధి దేవా పాహిమాం 

(పైన ఇవ్వబడిన శని సప్త నామావళీ స్తోత్రం ప్రతీ రోజూ 70 సార్లు 70 రోజుల పాటు పఠించిన వారికి ఏలినాటి శని వల్ల  కలిగిన ఇబ్బందులు కష్టాలు తొలగిపోవును)

ऋषि त्रय स्मरणं - Remedy for Saturn - Rushi Traya Smaranam

 

Those facing ill effects of Saturn Dasa, Antardasa, Sade Sati, Ardhashtama, Ashtama Sani should recite the following mantra every day as many times as possible :


गधिस्च कोउसिकस्चैव पिप्पलादो महा मुनिः 

सनैस्चर कृतां पीडां नासयन्ति स्मृतास्त्राय:




In English for ease of Pronunciation : 

Gaadhischa kousikaschaiva pippalaado mahaa munih 

sanaischara krutaam peedaam naasayanti smrutaastrayaha 


In Telugu : 

గాధిశ్చ కౌశికశ్చైవ పిప్పలాదో మహాముని :

శనైశ్చర కృతాంపీడాం నాశయన్తి స్మృతాస్త్రయ :


పిప్పలాద ప్రోక్త శనిస్తోత్రం.










నమస్తే కోణ  సంస్థాయ పింగళాయ నమోస్తుతే |

నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే ||


నమస్తే రౌద్రదేహాయ నమస్తే చ అంతకాయచ |

నమస్తే యమసంజ్ఞాయ నమస్తే సౌరయే విభో ||


నమస్తే మందసంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే |

ప్రసాదం కురు దేవేశ, దీనస్య ప్రణతస్య చ ||

Is it Good to Invest in Bank Shares now ??? - Investment Tip


Saturn entered Dhanishta on the 17th February and will transit in the nakshatra till the 14th of March , 2023.

श्रवणे राजाधिक्क्रुतान् विप्राग्रस्च भिषक पुरोहित कलिङ्गान्। वसुभे मगधेसाजयो वृद्धिस्च धनेश्वधिक्रुतानाम्॥


Varahamihira in his Brihatsamhitha says the above sloka while writing about the effects of Saturn's transit in Sravana and Dhanishta Nakshatras.

According to him While transiting in Sravana nakshatra, Saturn destroys king's officers, eminent Brahmins, Physicians, Priests and the people of Kalinga .

And while transiting the Dhanishta Nakshatra , he causes the victory of the king of Magadha and increases manifold the prosperity of treasurers, bankers and the like. In other words Rich will become more rich during this transit of Saturn in Sravana.

It is wise to Buy Shares in Banks in this period. Investment can also be made in companies owned by People who figure in the Forbes List. It is advisable to buy Reliance and Adani shares during this period.


Tara and Chandra Bala For Tomorrow 20.02.2022


Above is the Tara Chandra Bala , Subha ,Durmuhurta,Rahu and Varjya Kaala referencer Chart for tomorrow ie 20.02.2022,Sunday. 

Moon will transit transit in Kanya Rasi all of tomorrow. There is a Sarvartha Siddhi Yoga and Amrita Siddhi Yoga from 06:29 till 16:42. 

Chandrashtama for Kumbha rasi people. They are advised not to initiate any new activity and postpone travel plans. Ashtama rasi transit also makes people emotional and overthinking over small issues. Kmubha rasi people are also advised not to be over emotional or over think on petty issues.

Chaturdhi runs till 21:05. Tomorrow is also 'Dwija Priya Sankashta Hara Chaturdhi' Very good day to pray to lord Ganesha. 

Friday, February 18, 2022

నవ దుర్గా స్తుతి

 


ప్రధమా శైలపుత్రీచ- ద్వితీయా బ్రహ్మచారిణీ

తృతీయా చంద్రఘంటేతి- కూష్మాండేతి చతుర్ధికీ

పంచమా స్కందమాతేతి- షష్టాకాత్యాయనీతిచ

సప్తమా కాలరాత్రిశ్చ - అష్టమాచాతి భైరవీ

నవమా సర్వసిద్ధిశ్చేతి - నవదుర్గాః ప్రకీర్తితాః|