Sunday, November 21, 2021

Nakshatra Pada Wise auspiciousness for tomorrow - 22.11.2021, Monday




 Nakshatra Padas marked in Green under Tara Balam have good Tara and Chandra Balam. Those marked in Blue have good Tara Balam only and Chandra Balam is not good for the day. 

There are no auspicious times from tomorrow till 24.11.2021. Only General activities are advised. 
హోరాసర్వం
జ్యోతిష్య దిన పత్రిక

రేపటి తారా చంద్ర బలాలు , దుర్ముహూర్త కాలాలు,వర్జ్యం,యోగాలు ఈ కింద చార్ట్ లో ఇవ్వబడినవి. 

22,23,24 తారీఖుల్లో సుముహూర్తాలు ఏవీ లేవు.ఈ మూడు రోజులూ సాధారణ కార్యాలకి మాత్రమే అనుకూలం. 

ఉదయం 06:12 నుండీ 10:44 వరకు సర్వార్థ,అమృత సిద్ధి యోగాలు ఉన్నాయి.ఈ సమయం లో సాధారణ కార్యక్రమాలు ఏవైనా మొదలుపెట్టుకోవచ్చు. 

23 వ తారీఖు గణాధిప సంకష్టహర చతుర్థి. 
25 వ తారీఖు గురువారం,పుష్యమీ నక్షత్రం కనుక గురు పుష్యమీ యోగం. 

ఈ కింది పట్టిక లో తారా బలం green లో ఇవ్వబడిన నక్షత్ర పాదాల వారికి తారా చంద్ర బలాలు రెండూ రేపు బాగున్నట్టు. నీలం రంగులో ఇవ్వబడితే తారా బలం మాత్రమే బాగున్నట్టు. మిగతా నక్షత్ర పాదాల వారికి రేపు అంతగా అనుకూలం కాదు.