1. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు మంగళవారము నాడు ఉపవాస దీక్షలు,
2. నిరుపేదలకు వైద్య సహాయాన్ని అందించడం.
3. ఉలవలతో చేసిన వంటకాన్ని భుజించడం.
4. ఉలవు దానం ఇవ్వడం (బ్రాహ్మణుడికి - మంగళవారంనాడు)
5.వైఢూర్యము మరియు పగడము ధరించండం - వైఢూర్యాన్ని మరియు పగడాన్ని దానం చేయడం (జాతి రత్నాలు ధరించేటపుడు జాగ్రత్తగా ఉండాలి.
6. లోహంతో చేసిన (ఇత్తడి, రాగి లేదా పంచ లోహాలు) చేసిన అశ్వప్రతిమను ఇంటికి వాయువ్య మూలలో అమర్చాలి. ఇట్టి ప్రతిమను దక్షిణముఖము ఉండే విధంగా అమర్చాలి. ఇట్టి ప్రతిమ యొక్క ప్రత్యేకమైన ప్రమాణాలు లేదా సైజు అనేది ఏమీ లేదు. అశ్వపటము అనగా ఫొటో అనుకున్నంతగా సత్ఫలితాలను ఇవ్వలేకపోవచ్చును. (ఇది లాలికితాబ్లో ఇవ్వబడిన రెమిడి)
దీన్ని చాలా సులువుగా మన గృహమునందు అమర్చుకొనవచ్చును.
Remedies for Aswini Nakshatra Natives
1. Praying to Lord Subhramanyeswara regularly and Fasting on Tuesdays
2. Providing Medical help to Poor people
3. Eating receipes made of Horse gram
4. Donating 1.25 Kgs of Horse gram to a Brahmin or feeding water soaked Horse gram to Cow on Tuesdays
5. Wearing Cat's eye stone after taking advice from a good astrologer or donating Cat's eye stone / Red Coral stone
6. Putting a Panchaloha Pratima ( or made of Brass/ Copper) of a Horse in the North west direction of the Home. This Idol should face south.