Monday, October 23, 2023

జాతక చక్రంలో బాధక స్ధానాల పరిశీలన

జాతక చక్రంలో బాధక స్ధానాల పరిశీలన

భాదకులు:- చర లగ్నాలకు లాభాదిపతి బాధకుడు అవుతాడు.
స్ధిర లగ్నాలకు భాగ్యాదిపతి బాధకుడు అవుతాడు.
ద్వి స్వభావ లగ్నాలకు సప్తమాధిపతి బాధకుడు అవుతాడు.

చర రాశుల రాశ్యాధిపతులు, ద్వి స్వభావ రాశుల రాశ్యాదిపతులు, వాటి బాధక స్ధానాధిపతులు పరస్పర శత్రువులు కాబట్టి ఈ రాశుల్లో జన్మించిన వారికి బాధక రాశ్యాధిపతుల దశలు, అంతర్ధశలు యోగించకపోవటం గమనించవచ్చును. ఎటువంటి శుభగ్రహ ప్రభావం లేని బాధక గ్రహాలు తీవ్ర వ్యతిరేక ఫలాలను కల్పించటంతో పాటు మారక నిర్ణయంలో కూడా ప్రధాన పాత్ర వహిస్తున్నాయి.

చర లగ్నాలు అయిన మేషం, కర్కాటకం, తుల, మకర రాశులకు వరుసగా మేషరాశికి లాభాధిపతి శని, కర్కాటక రాశికి లాభాధిపతి శుక్రుడు, తులారాశికి లాభాధిపతి సూర్యుడు, మకర రాశికి లాభాధిపతి కుజుడు బాధకులు అవుతారు.

స్ధిర లగ్నాలు అయిన వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశులకు వరుసగా వృషభరాశికి భాగ్యాధిపతి శని, సింహరాశికి భాగ్యాధిపతి కుజుడు వృశ్చిక రాశికి భాగ్యాధిపతి చంద్రుడు, కుంభరాశికి భాగ్యాధిపతి శుక్రుడు బాధకులు అవుతారు.

ద్విస్వభావ లగ్నాలు అయిన మిధునం, కన్య, ధనస్సు, మీన రాశులకు వరుసగా మిధున రాశికి సప్తమాధిపతి గురువు, కన్యారాశికి సప్తమాధిపతి గురువు, ధనస్సు రాశికి సప్తమాధిపతి బుధుడు, మీనరాశికి సప్తమాధిపతి బుధుడు బాధకులు అవుతారు.

స్దిర లగ్నాల వారికి భాదకులు పరస్పర మిత్రత్వం కూడా ఉంది కాబట్టి భాద పెట్టి మాత్రమే ఫలితాన్ని ఇస్తారు. ప్రతి లగ్నాలకు లగ్నాదిపతి, పంచమాదిపతి, భాగ్యాదిపతి యోగకారకులు అవుతారు. స్దిర లగ్నాలకు బాగ్యాధిపతి బాధకుడు, యోగకారకుడు కావటం వలన భాద పెట్టి మాత్రమే యోగాన్నిస్తాయి.

బాధక గ్రహాల యొక్క దశ, అంతర్దశలలో భాదకుడు ఏ భావానికి ఆదిపత్యం వహిస్తున్నాడో, ఏ భావాన్ని చూస్తున్నాడో ఆ భావ కారకత్వాలకు ఇబ్బందులు, బాధ కలుగుతాయి.

బాధక స్ధానాధిపతుల దశాంతర్ధశలు జరుగుతున్నప్పుడు దోషపూరితమైన గోచారం జరుగుతుంటే తీవ్ర వ్యతిరేక ఫలాలు అనుభవించక తప్పదు. అష్టకవర్గు బలం, ఇతరత్రా శుభగ్రహ సంబంధం కలిగినప్పుడు మాత్రం బాధక స్ధానాధిపతులు కొంత తక్కువ స్ధాయిలో దోష ఫలాలను ఇవ్వటం జరుగుతుంది. బాధక గ్రహాలు వివిధ లగ్నాలకు యోగకారక గ్రహాలకు సంబంధించిన నక్షత్రాలలో ఉన్నప్పుడు కొంత యోగాన్ని ఇస్తున్నప్పటికి దుస్ధానాధిపత్యం పొందిన గ్రహాల నక్షత్రాలలో ఉన్నప్పుడు మాత్రం తీవ్ర వ్యతిరేక ఫలాలను ఇస్తాయి.

బాధక స్ధానాధిపతులు బలమైన యోగాలలో ఉన్నప్పుడు (రాజ యోగం, పంచమహా పురుష యోగం తదితరాలు) ఆ యోగ ఫలాలను బలహీన పరచటం, దుర్యోగాలలో భాగస్వాములుగా ఉన్నప్పుడు దుష్పలితాలను మరింత అభివృద్ధి చేయటం జరుగుతుంది. ఫలిత నిర్ణయంలో బాధక స్ధానాలలోని గ్రహాలు కీలకమైనవిగా ఉన్నందున వీటి సమగ్ర పరిశీలన తరువాత మాత్రమే సరైన ఫలాలను నిర్ణయించవలసి ఉంటుంది.

వధూవరుల ఏక నక్షత్ర ప్రభావాలు

వధూవరుల ఏక నక్షత్ర ప్రభావాలు

రోహిణి, ఆరుద్ర, మఘ, హస్త, విశాఖ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రాలు పాద భేదం ఉన్నప్పుడూ వధూవరులకు ఒకే నక్షత్రమైన వివాహం చేయవచ్చును.

అశ్వని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, పుబ్బ, ఉత్తర, చిత్త, అనూరాధ, పూర్వాషాడ, ఉత్తరాషాడ నక్షత్రాలు పాద భేదం ఉన్నప్పుడు వధూవరులకు ఒకే నక్షత్రమైన వివాహం చేయటం మధ్యమం.

భరణి, ఆశ్లేష, స్వాతి, జ్యేష్ఠ, మూల, ధనిష్ఠ, శతభిషం, పూర్వాభాద్ర నక్షత్రాలు వధూవరులకు ఒకే నక్షత్రమైనప్పుడు వివాహం చేయరాదు.

రెండు రాశులలోను ఒకే నక్షత్రం వధూవరులదైనప్పుడు ముందు రాశి పురుషునిది, తరువాతి రాశి స్త్రీది కావటం మంచిది. భిన్న నక్షత్రాలై ఒకే రాశి అయినప్పుడు మొదట పురుష నక్షత్రం, తరువాత స్త్రీ నక్షత్రం కావటం మంచిది.

ఒకే రాశి యందు జన్మించినప్పుడు భరణి, కృత్తిక, ధనిష్ఠ, శతభిషం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలలో జన్మించినప్పుడు వివాహానికి పనికి రాదు.

కృత్తిక – ఆశ్లేష; ఆశ్లేష –స్వాతి; చిత్ర – పూర్వాషాడ; అనురాధ –ధనిష్ఠ; ధనిష్ఠ – భరణి; శతభిషం – కృత్తిక నక్షత్రాలలో మొదటిది స్త్రీ నక్షత్రం అయి, రెండవది పురుష నక్షత్రమైన వధూవరులకు వివాహం చేయరాదు.

జ్యేష్ఠ – శతభిష నక్షత్రాల వారికి వివాహం చేస్తే కుటుంబ హాని, మృగశిర –ఉత్తరాభాద్ర; హస్త – మూల నక్షత్రాల వాళ్ళకు వివాహం చేస్తే ప్రాణభీతి, సంపద నష్టం జరుగుతుంది.

విశాఖ –మఖ, విశాఖ – శ్రవణా నక్షత్రాల వారికి దంపతుల మధ్య శతృత్వం ఉంటుంది.

అశ్వని – శ్రవణం, ఉత్తరాభాద్ర – మృగశిర నక్షత్రాల వారికి వివాహం చేస్తే వైధవ్యం.
ఒకే రాశిలో ఉన్న రెండు నక్షత్రాల విషయంలో కృత్తిక 1 వ పాదం – భరణి; ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం; పుష్యమి – ఆశ్లేష నక్షత్రాలను విడిచి పెట్టాలి.

మూల – పూర్వాభాద్ర నక్షత్రాల వాళ్ళకు వివాహం చేస్తే అభివృద్ధి, పూర్వాషాడ –ఉత్తరాభాద్ర నక్షత్రాల వాళ్ళకు వివాహం చేస్తే అన్యోన్నత, భరణి – పుష్యమి నక్షత్రాల వాళ్ళకు వివాహం చేస్తే సౌభాగ్యం కలుగుతాయి. ఇందులో మొదటిది పురుష నక్షత్రంగాను, రెండవది స్త్రీ నక్షత్రంగా గ్రహించాలి.

Friday, October 20, 2023

नवदुर्गास्तोत्रम्

नवदुर्गास्तोत्रम् 

 देवी शैलपुत्री । 
 वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम् । वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम् ॥ 

 देवी ब्रह्मचारिणी । 
 दधाना करपद्माभ्यामक्षमालाकमण्डलू । देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा ॥ 

 देवी चन्द्रघण्टेति । 
 पिण्डजप्रवरारूढा चण्डकोपास्त्रकैर्युता । प्रसादं तनुते मह्यं चन्द्रघण्टेति विश्रुता ॥ 

 देवी कूष्मांडा । 
 सुरासम्पूर्णकलशं रुधिराप्लुतमेव च । दधाना हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदास्तु मे ॥ 

 देवीस्कन्दमाता । 
 सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया । शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी ॥ 

 देवीकात्यायनी । 
 चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना । कात्यायनी शुभं दद्यादेवी दानवघातिनी ॥ 

 देवीकालरात्रि । 
 एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता । लम्बोष्ठी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी ॥ वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा । वर्धन्मूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी ॥ 

 देवीमहागौरी । 
 श्वेते वृषे समारूढा श्वेताम्बरधरा शुचिः । महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा ॥ 

 देवीसिद्धिदात्रि । 
 सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि । सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी ॥ 

 इति नवदुर्गास्तोत्रं सम्पूर्णम् ।

Rahu - Ketu Transit Effects from 30.10.2023 till 18.05.2025

Aries: Rahu in 12th house intensifies spiritual desires and yearns for an escape from reality. You may be drawn to mystical experiences. Expenses may rise.
Ketu in 6th house encourages detachment from daily conflicts and a focus on self-improvement and holistic wellness.

Taurus: Rahu in 11th house ignites desires for social recognition, expanding your network. Amplifies the need to be part of social causes and fulfill your wishes. 
Ketu in 5th house urging a deeper exploration of your unique creative talents. Detachment from critical thinking.

Gemini: Rahu in 10th house drives ambition for career success and public recognition. Amplified focus on achieving goals and gaining prominence. 
Ketu in 4th house creates inner detachment, seeking solitude, leading you to explore your emotional foundations and inner self.

Cancer: Rahu in 9th house desire for long distance travel, Might adopt unconventional belief system, change of luck. 
Ketu in 3rd house: less interested in casual conversations, more drawn to deeper, meaningful communication. Exploration of your skills, check on your siblings.

Leo: Rahu in 8th house: Exploration of hidden mysteries. Amplified desire to delve into the depths of the unknown and transform. Sudden financial gains. 
Ketu in 2nd house encourages detachment from material possessions and urges you to explore your inner values and resources.

Virgo: Rahu in 7th house sparks a desire for partnerships and harmonious relationships. You'll seek balance and unity in your interactions with others. 
Ketu in 1st house promotes self-discovery and detachment from ego-driven desires, guiding you toward a more authentic self.

Libra: Rahu in 6th house intensifies your urge to conquer challenges/enemy. Driven to make a significant impact through your service. 
Ketu in 12th house encourages spiritual growth and detachment from the material world, inviting you to explore the depths of your subconscious.

Scorpio: Rahu in 5th house amplifies your creative pursuits and desires for recognition. You'll feel an increased need to express your unique talents. 
Ketu in 11th house, detachment from social circle, prompting you to reflect on your true aspirations and individuality.

Sagittarius: Rahu transits your 4th house Desire for emotional security, Striving for recognition at home, change of home for some. 
Ketu in 10th house promotes spiritual exploration and detachment from worldly ambitions, encouraging introspection and self-growth.

Capricorn: Rahu in 3rd house will enhance your communication skills, making you more persuasive and courageous. Connecting with a diverse range of people. 
Ketu in 9th house encourages detachment from conventional beliefs, pushing you towards a more profound spiritual path.

Aquarius: Rahu in 2nd house sparks a desire for wealth and material comforts. Money making opportunities coming your way. Careful with miscommunication. 
Ketu in 8th house: makes you explore your inner psyche, inclination toward studying the occult, transformative interactions.

Pisces: Rahu in 1st house triggers a profound transformation of your identity. Intense self-discovery. Change in Appearance. Conflict with Self vs. Society 
Ketu in the 7th house emphasizes a critical approach to partnerships. Seeks independence, Detachment from Social Norms.

ఈ రోజు సరస్వతీ పూజ

*శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం*
🌼🌼🌼🌼🌼🌼

సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తకధారిణీ |
హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ || 
🌼🌼🌼🌼🌼🌼

ప్రథమం భారతీ నామా ద్వితీయం చ సరస్వతీ |
తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనా || ౨ ||

పంచమం జగతీఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా |
కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణీ || ౩ ||

నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ |
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ || ౪ ||

బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ |
సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ || ౫ ||


*श्री सरस्वती द्वादशानामा स्तोत्रम्*
🌼🌼🌼🌼🌼🌼

सरस्वती त्वयं दृष्टया  वीणापुक्त धारिणी |
हमसवाहा समयुक्ता विद्या दानकरि  मम ||
🌼🌼🌼🌼🌼🌼

प्रथमा भारती नामा  द्वितीयं  च सरस्वती |
तृतीयं  शारदा देवी चतुर्धं  हमसवाहन || २ ||

पञ्चमं  जगतीख्यातं साष्टां  वागीेश्वरी तथा |
कौमारी सप्तमं प्रोक्तमष्टमं ब्रह्मचारिणी || ३ ||

नवामं  बुद्धिधात्री च दशमं  वरदायिनि  |
एकादसं  क्षुद्रघंटा द्वादास भुवनेश्वरी || ४ ||

ब्राह्मी द्वादस नमानि  त्रिसंध्यां य: पठे न्नरः |
सर्वसिद्धिकरी तस्य प्रसन्नः परमेश्वरी |
स मे वसतु जिहवाग्रे ब्रह्मरूप सरस्वती || ५ ||

Monday, October 16, 2023

శ్రీ దుర్గా షోడశ నామ స్తోత్రమ్


శ్రీ దుర్గా షోడశనామ స్తోత్రం

నారద ఉవాచ ।

దుర్గా నారాయణీశానా విష్ణుమాయా శివా సతీ |
నిత్యా సత్యా భగవతీ శర్వాణీ సర్వమంగళా ॥ ౧ |
అంబికా వైష్ణవీ గౌరీ పార్వతీ చ సనాతనీ |
నామాని కౌథుమోక్తాని సర్వేషాం శుభదాని చ || ౨ ||

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే ప్రకృతిఖండే
సప్త పంచాశత్త మోఒ ధ్యాయే శ్రీ దుర్గా షోడశనామ
స్తోత్రమ్ ॥

Sunday, October 15, 2023

Subh Navratri/ శరన్నవరాత్రుల ప్రారంభ శుభాకాంక్షలు


Subh Navratri to you and all yours. 
ఆత్మీయ మిత్ర బంధువులు అందరికీ శరన్నవరాత్రుల ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు 

Tuesday, October 3, 2023

Stefanie Gwen's Venus - Astro Data Bank Celebrities

Adjoining is the chart of Stefani Gwen , an American Singer,Song Writer and Fashion Designer. She is the lead vocalist of the Rock band 'No Doubt'. She sold more than 30 million albums world wide. 

For any person to be proficient in Fine arts, particularly singing, Venus is the Significator. 

In Stefanie's horoscope, Ascendant is in Poorva Shadha nakshatra , a nakshatra owned by Venus. Mars in her horoscope is the 5th lord of Creative talents. Mars in her horoscope is in her ascendant which is Sagittarius and is in Poorva Shadha nakshatra again. 


Saturn, the karma karaka and the Second lord of Speech and Voice is in the 5th house of creative talent, Aries and in the Bharani Nakshatra. Again, Bharani nakshatra is owned by Venus !!! 

And finally the Significator of Singing, Venus is in her 9th house in Leo and in the nakshatra of Poorva Phalguni. Poorva Phalguni is again a nakshatra owned by Venus !!!    

Influence of Venus on all key planets is very much evident and responsible for her career and fame in singing. 

Data Source : 

 https://www.astro.com/astro-databank/Stefani%2C_Gwen

Click on the above link to know more details about the singer.

Monday, October 2, 2023

Ketu in Different Signs

Ketu is the South node of the Moon, the reference point where Sun’s path intersects with that of the Moon. In mythology, it is referred to as the tail of the dragon. It works pretty much like Mars. Ketu is a headless smoky planet associated with illusion, mystery, detachment, liberation, secrets etc. Ketu is malefic in nature. It takes away what Rahu gives. However, its ultimate aim is Moksha or spiritual liberation, and while driving you towards it, it might take away what Rahu gives like material possessions and money. Rahu is the head of the dragon while Ketu is the lower half, none is complete without the other. In a way, both these planets represent unquenchable desires. Ketu is the maker of psychopaths and serial killers but it is also the maker of world famous magicians and investigators. The sign where Ketu is placed at the time of birth is called Ketu sign.

Ketu doesn’t have a mind of its own. It is the Dragon’s tail so gives constant movement and itchy feet. When in Aries, it gives a tendency to wander aimlessly, while in Gemini, it causes frequent short travels. When in Sagittarius, it would increase interest in spiritual travels while in Pisces, you may be fond of foreign travels. Ketu in Pisces also gives inclination towards Moksha or spiritual liberation.

Ketu also relates to communication & languages and the sign where it is placed governs your linguistic variation and abilities. Ketu in Taurus, Sagittarius and Pisces gives knowledge of foreign languages but how these signs articulate this knowledge differs a lot. Someone with Ketu in Taurus would have a polite and soft-spoken speech while someone with Ketu in Sagittarius would be very influential and assertive. The words of Pisces would work like magic and have a dreamy quality and with Ketu in Gemini, the person may have the ability to mimic voices like of birds etc.

Your fears, phobias and insecurities also depend upon your Ketu sign. For example, when Ketu is in Cancer, you would always remain worried about family while with Ketu in Libra, you would have a fear of losing your partner. With Ketu in Taurus, you would remain concerned about your material security while someone with Ketu in Scorpio would have fear of heights, poison and enemies. Someone with Ketu in Cancer would have a fear of crowded places while someone with Ketu in Sagittarius would have a fear of confined places.

Ketu is also the karaka of confusion. What you feel confused about in life is also governed by the sign in which Ketu is placed. If you have Ketu in Sagittarius, you might remain highly confused concerning studies. If you have Ketu in Libra, you daily struggle to decide upon what to wear today as dressing sense is your biggest source of confusion. Someone with Ketu in Capricorn would always remain confused about their social status while those with Ketu in Pisces remain confused regarding their spiritual beliefs.

Ketu also gives misunderstanding aligned with the sign where it is placed. When Ketu is in Libra, you are likely to misunderstand your partner while with Ketu in Aries; you would mostly misunderstand your own emotions. Those with Ketu in Cancer lack mental peace while Ketu in Leo on the other hand get carried away and trust others easily.

What you prefer to be mysterious about is also governed by the sign where Ketu in placed. With Ketu in Capricorn, you always keep your business plans under wraps while with Ketu in Scorpio, you always keep your research work garbed and nobody knows what you are up to. With Ketu in Aries, you would have a strange and mysterious personality, very difficult to understand while Ketu in Gemini gives a double-faced, identity confusion. Ketu in Cancer on the other hand do not like to talk about their domestic life and possessions.