Tuesday, April 12, 2011

Saravali

నరపతిపురుష మధన్యం ధనరహితం క్లేసకారకం వాపి
కురుతే స్వగృహే చంద్రో రవి దృష్టో దుర్గపాలం చ

తా:చంద్రుడు కర్కాటకం లో ఉండి రవి చే చూడబడుచున్న రాజ సేవకుడు,ధనము లేనివాడు,ఇతరులను కష్టపెట్టువాడు,దుర్గపాలకుడు అగును.

రవి కి సప్తమ దృష్టే కాబట్టి చంద్రుడిని చూడలంటే మకరం లో వుండాలి.అంటే శత్రు స్థానం.మకరం,కాలపురుషుడి అంగ విభాగాలలో కర్మ స్థానం.పైగా రవి చంద్రులిద్దరు రాజ గ్రహాలు. అందుకే పై శ్లోకం లో profession గురించి చెప్పి ఇటువంటి combination వున్నవారు రాజ సేవకుడు,దుర్గ పాలకుడు  అవుతాడని చెప్పబడింది. ఏమంటారు?

సోమ శేఖర్ సర్వా

No comments: