Friday, December 3, 2021

Solar Eclipse in Jyeshta Nakshatra,Vrischika Rasi On Dec.4,2021

డిసెంబరు 4 వ తారీఖు అమావస్య, సూర్య గ్రహణం,శనివారం, ఉదయం 10:48 వరకు అనురాధ నక్షత్రం ఉండడం వల్ల శని దశ,అంతర్దశ, అర్ధాష్టమ,అష్టమ, ఏలినాటి శని జరుగుతున్న వారు శని దోష నివారణకి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసుకోవడానికి చాలా మంచి రోజు.

ఉదయం 10:48 కి ముందే మొదలుపెట్టి శని గాయత్రీ మంత్ర జపం చేసుకోవచ్చు. మాన్యుసూక్త పారాయణం చేసుకోవొచ్చు. జమ్మి చెట్టుకి 19 ప్రదక్షిణలు చేసి దీపారాధన చేస్తే మంచిది.

మన దేశం లో గ్రహణం కనపడదు కనుక గ్రహణ నియమాలు ఏమీ పాటించక్కర్లేదు. కానీ మంత్ర సాధనకీ, ధ్యానానికీ, దోష నివారణ పూజలకీ చాలా అనువైన సమయం.
డిసెంబర్ 4 వ తారీఖున జరుగ బోయే సూర్యగ్రహణం సంవత్సరన్నర నుండీ జరుగుతున్న సూర్య చంద్ర గ్రహణాల్లో చివరిది. జ్యేష్టా నక్షత్రం లో నైసర్గిక అష్టమ రాశి అయిన వృశ్చిక రాశి లో జరు గబోగతున్న ఈ సంపూర్ణ గ్రహణం చాలా బలమైనది. ప్రపంచానికి చాలా అరిష్టాలని కూడా తెచ్చిపెట్టగలదు.


December 4th will witness a total solar eclipse in Jyeshta Nakshatra in Vrischika/Scorpio Rasi. This is the last eclipse in the year 2021 and also last in the series of eclipses of Sun and Moon happenning in Scorpio for the last one and half years. Rahu Ketu axis will change over into Mesha-Tula in April next year.


By being the eclipse happenning in the natural 8th house of the Zodiac and that too in Jyeshta Nakshatra lorded over by the ferocious Indra the eclipse will bring in some untoward events in the areas where it is visible mainly. Some Prominent personalities will face dangers.

December 4 th is amavasya, Saturday and Anuradha nakshatra till 10:48 in the morning. This time is most favourable to do remedies for Saturn. Those who are currently in Saturn Mahadasa, antardasa, or Ardhashtama, ashtama Sani and sade sati should do special pujas in temples to appease lord Sani.

You can Chant Sani Gayatri Mantra atleast 190 times. Or Chanting Manyu sookta 11 times will give good results.