Monday, December 20, 2021

Tara and Chandra Bala for tomorrow ie 21.12.2021


రేపటి  తారాబల చంద్ర బలాలు, శుభ ముహుర్తాలు, రాహు, దుర్ముహూర్త, వర్జ్య కాలాలు ,శుభ యోగాలు తెలియచేసే పట్టిక

రేపు 21.12.2021 వింటర్ సోలిస్టిస్ (Winter Solstice) కనుక సంవత్సరం లోని అతి తక్కువ దిన ప్రమాణం ఉంటుంది (Shortest Day).
రేపు ఉ 6:29 నుండీ మ 2:53 వరకు త్రిపుష్కర యోగం ఉంది.ఏం చేసినా మూడు సార్లు చేస్తారు. అందువల్ల ఈ సమయాల్లో వివాహం చేయరాదు.అలాగే పరీక్ష ఫీజులు కట్టకూడదు. అప్పులు చెయ్యకూడదు.

బంగారం కొనుక్కోవచ్చు. Bank లో FD వెయ్యొచ్చు. మంచి పని ఏదైనా చెయ్యొచ్చు.