1. శుభ్రమణ్యస్వామి ఆరాధన, మంగళవారం ఉపవాస దీక్షలు.
2. నిరుపేదలకు వైద్య సహాయం అందించడం.
3. ఉలవలతో చేసిన వంటకాన్ని భుజించడం.
4. మంగళవారం బ్రాహ్మణుడికి ఉలవలు దానం చేయడం.
5.లోహం తో చేసిన అశ్వప్రతిమను దక్షిణ ముఖం గా ఇంటి వాయువ్య మూల లో అమార్చాలి.
6. వైడూర్యము,పగడం జాతి రత్నాలను దానం చేయాలి