Friday, April 7, 2023

శ్రీ మానసా దేవి స్తోత్రం



అత్యంత మహిమాన్వితమైన స్తోత్రం. కోరిన కోర్కెలు తీర్చి, సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదించు, శ్రీ మానసా దేవి స్తోత్రం. జాతక చక్రం లో ని సర్ప దోషాలను ఉప శమింప చేసే స్తోత్రం .

జనమేజయుడు చేసిన సర్పయాగం వల్ల నాగ జాతి అంతరించి పోయే ప్రమాదం కలిగినప్పుడు ఆ సర్ప యాగాన్ని ఆపు చేయించిన అస్తీక మహర్షి తల్లి మానసా దేవి. 

జరత్కార మహర్షి కీ మానసా దేవి కీ పుట్టిన వాడే ఆస్తీక మహర్షి. 

మానసా దేవి స్తోత్రమ్..!!

ధ్యానం..
చారుచమ్పకవర్ణాభాం సర్వాఙ్గసుమనోహరామ్ |
నాగేన్ద్రవాహినీం దేవీం సర్వవిద్యావిశారదామ్ ||

శ్రీనారాయణ ఉవాచ..

నమః సిద్దిస్వరుపాయై వరదాయై నమో నమః |
నమః కశ్యపకన్యాయై శంకరాయై నమో నమః || ౧||

బాలానాం రక్షణక్య నాగదేవ్యై నమో నమః |
నమ ఆస్తీకమాత్రే తే జరత్కార్వ్యై నమో నమః ॥ ౨॥

తపస్విన్యై చ యోగిన్యై నాగస్వస్తే నమో నమః |
సాధ్వ్యై తపస్యారుపాయై శమ్బుశిష్యే చ తే నమః || ౩ ||

|| ఫలశ్రుతిః ||

ఇతి తే కథితం లక్ష్మి మనసాయా స్తవం మహత్ |
యః పఠతి నిత్యమిదం శ్రావయేద్వాపి భక్తితః ||
న తస్య సర్పభీతిర్వై విప్యమృతం భవతి |
వంశజానాం నాగభయం నాస్తి శ్రవణమాత్రతః ||

|| ఇతి శ్రీ మానసా దేవి స్తోత్రమ్ సంపూర్ణం ||

Thursday, April 6, 2023

శుక్రహోర

 

శుక్రహోరకు అధిపతి శుక్రుడు. శుక్రవారం లేదా చంద్రుడు భరణి, పూర్వఫల్గుణి, పూర్వాషాఢ నక్షత్రములలో సంచరిస్తున్నపుడు శుక్రహార సమయంలో శుక్రుని ప్రభావం ఎక్కువగా వుంటుంది.

శుక్రహోర కఠినహృదయాలు సైతం కరుణ, ప్రేమతో నిండే సమయం. ఈ సమయంలో మీ మిత్రునికో, మిత్రురాలుకో, భార్య, భర్తకో ప్రియునికో, ప్రియురాలికో ఉత్తరాలు వ్రాయండి. ఆ ఉత్తరాలు ఎదుటివారిని ఆకర్షిస్తాయి.
ఎవరైనా కోపిష్ఠి, మూర్ఖుడు, కఠినుడు అయిన వ్యక్తిని కలవటానికి 'శుక్రహోర’ను ఎన్నుకోండి. ఆ సమయంలో ఆ వ్యక్తి మీరు చెప్పిన విషయాన్ని సహనంతో వింటాడు. మీకు శాంతంగా సమాధానం యిస్తాడు. పెళ్ళిచూపులకు శుక్రహోర సమయం ఉత్తమం. నగలు, పట్టుచీరలు,రత్నాలు, గంధము, గ్లాసు సుగంధ ద్రవ్యములు మొదలైన అలంకారవస్తువులు
కొనుటకు శుక్రహోర ఉత్తమమైనది.
ఏదైనా వాహనం కొనుటకు శుక్రవారంనాటి శుక్రహోర అత్యుత్తమమైనది.సినిమాథియేటర్లు, స్టూడియోలు, ఫోటో స్టూడియోలు, సంగీత కళాశాలలు,పాఠశాలలు, కళాశాలలు శుక్రవారం శుక్రహోరలో ప్రారంభించుట శుభదాయకం.
తోళ్ళు, చర్మముతో కూడిన పరిశ్రమలు లేదా సంస్థలు, అనాధ సంక్షేమ గృహాలు మొదలగు వాటిని ప్రారంభించుటకు శనివారం శుక్రహోర అనుకూల సమయం.
పాడిపరిశ్రమ (మిల్క్డైరీ) ప్రారంభించుటకు సోమవారం నాటి శుక్రహోర అనుకూల సమయం.బియ్యం వ్యాపారం చేయటానికి మంగళవారం శుక్రహోర శుభసమయం.
బిస్కట్లు, చాక్లెట్లు, పండ్లు, పూలు, కూరగాయలు, సిల్కుచీరలు, స్త్రీల అలంకరణ సామగ్రి, మందులు వ్యాపారాలు ప్రారంభించుటకు బుధవారం
శుక్రహోర సరియైన సమయం. ఈ సమయంలో 'హనీమూన్' కూడా ఆనందదాయకం.
తల్లి, పిల్లల హాస్పిటల్, పశువుల ఆసుపత్రి, ఆదాయపు పన్నుశాఖ, న్యాయం,కోర్టువంటి వాటికి సంబంధించిన ఆఫీసులను ప్రారంభించటానికి (లేదా) ఈ
శాఖలలో ఉద్యోగంలో చేరటానికి గురువారం శుక్రహోర శుభసమయం.
దేవి ప్రార్థన శుభాన్ని కలుగజేస్తుంది.

Wednesday, April 5, 2023

Jupiter in 10th House


Jupiter in tenth house places you high up in your professional journey, makes you hardworking & prosperous. You like to travel and gain knowledge about different cultures and people. Hamsa Yoga is a possible planetary combination with Jupiter in this house that will give you popularity and prosperity.

General Effects of Jupiter in 10th House :

Jupiter in 10th house blesses you with the needed moral values and ethics that develop and nurture your personality to make you upright and straightforward, wise, righteous, and responsible towards your role in life and the way you handle things and people connected with you, your attitude towards them.

In this position, Jupiter guides your journey in societal activities, your image in society and connection with people around you. It is responsible for your reputation in society and associates you with the various events and actions that you take in social circles and the impact therein.

It makes you are very kind and generous; it makes you value the needs of people and help the needy selflessly. This attitude brings you lots of praise and makes you approachable. You command high reputation and fame in society. The 10th house is related to your career, your image in society, honour, reputation, responsibilities, and status. Jupiter here brings you immense success in career, it makes you a famous personality and brings you a good name and fame in society.

It makes you inclined towards politics and also provides good chances of success in politics as a career since you have a following that supports you for your kind and compassionate attitude, your inclination to help the needy and capacity for immense hard work oriented towards the development of society, the good of everyone.

Jupiter in this position gives you good foresight and intuitive power that allow you to prepare yourself for future events well in advance, leaving no room for failure. This also conserves your energy and efforts since you are aware of how much hard work is needed for handling the upcoming events. The 10th house is related to your professional success and growth, it also tells what life has in store for you in terms of your profession, the field that you may take up and how you will perform in your professional endeavours. This brings you greater responsibilities and better positions at your workplace and takes you up the ladder of success.

Jupiter in the 10th house also brings you stability in your financial status, enhances your wealth to an extent that your life is comfortable and you do not have to worry about monetary support from outside as it makes you self-sufficient in terms of money.

Positive Jupiter
A positive Jupiter in 10th house gives you success in career, makes you very intelligent, knowledgeable and wise. You hold a good reputation in society. The Zodiac sign, exact degree, conjunction and influences of other planets on your Jupiter determine a positive polarity of Jupiter.

Negative Jupiter
A negative Jupiter in 10th house may bring a feeling of overconfidence and make you egoistic due to the immense success that you get in life. The Zodiac sign, exact degree, conjunction and influences of other planets on your Jupiter determine a negative polarity of Jupiter.

Some notable sign placements for Jupiter in 10th House :
A.Cancer Jupiter: Jupiter in Cancer is in exalted position, it blesses you with wisdom, knowledge, literary skills, empathy, and creativity. It also enhances your mental capability and bestows you with many sources of wealth and good financial status.

B.Sagittarius Jupiter: This combination blesses you with an inclination towards spiritualism and makes you fond of travelling. It gives you strong determination with an impressive personality.
Capricorn Jupiter: Jupiter is debilitated in this position and brings more struggles in your way, making your life path not quite easy-going. It makes you hard working but also makes you averse to limitations and restrictions.
C.Pisces Jupiter: This combination makes you virtuous and moral. It blesses you with name and fame. You are always offering a helping hand to others.

Retrograde Jupiter in 10th House :
Retrogression of Jupiter in the 10th house may lead to delays in translating your hard work into success in professional activities. Your image may get a setback and there may be false rumours towards tarnishing your image.

Combust Jupiter in 10th House :
Combustion of Jupiter may bring irritation and lack of confidence for performing as your true self. Your actions may not be as powerful and effective as expected.

Common Yoga positions possible with Jupiter in 10th House :
Hamsa Yoga: This yoga is formed when Jupiter is placed in Sagittarius, Pisces or Cancer and is in one of the Kendra houses. This yoga blesses you with prosperity, name and fame, and gives you an inclination towards spiritualism.
Gaj Kesari Yoga: This yoga is formed when Moon joins Jupiter, blessing you with prosperity, success and comforts in life.

Horoscope Interpretation - Quik tips

 


Quick Tips to read a horoscope :

1. From the Sarva Ashtaka Varga Chakra see which bhava has the Highest score and which Bhava has the lowest score. The Bhava having highest Score will Flourish and that with the Lowest Score will suffer.

2. Identify the planets which are in Gandanta, Combust or defeated in Graha Yuddha.  Significations of the planets in the gandanta regions will suffer. The planets which are in Combustion and defeated in Graha Yuddha also make the native suffer with regard to their significations and Bhava Lord ships.

3. Identify the Number of planets in exaltation and own signs. More the number of planets in exaltation and own signs, the native will experience more beneficial effects with regard to the significations of such planets.  

4. Observe the Planet having the strongest aspect over the lagna. Traits of that planet will be more evident in that person.

5. Oberve the dasa the native is running. If his maha dasa is about to change within one year then it is called Chidra dasa period and will cause the native to have many negative effects.

6.If Venus is combust in a native's chart and is placed in an enemies sign then the native will have problem in having children due to problems in sperm count/ovaries

7. If Sun is in his debilitation in any native's chart with out neecha bhanga that will cause pitru dosha which will be very tough to be solved through remedies. Continuous, persistent remedial measures have to be performed.  

హయగ్రీవ సంపద స్తోత్రం

 ఐశ్వర్యాలు ప్రసాదించే శ్రీ హయగ్రీవ సంపద స్తోత్రం...!!

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం
నరం ముచ్చంతి పాపాని దరి, ద్ర్యమివ యోషితః...!!
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్
తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్...!!
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వనిః
విశోభతే స వైకుంఠ కవాటోద్ఘాటనక్షమః...!!
శ్లోకత్రయమిదం పుణ్యం హయగ్రీవ పదాంకితం
వాదిరాజ యతిప్రోక్తం పఠతాం సంపదాం పదం...!!
ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః 

భావము :

హయగ్రీవ హయగ్రీవ అనే శబ్దాన్ని పలికితే చాలు అట్టి మానవుని పాపాలన్నీ తొలగి అతని దరిద్రం తొలగుతుంది.
హయగ్రీవ హయగ్రీవ అని పలికితే చాలు నిస్సందేహంగా గంగాదేవి ప్రవాహంలా చదువు వస్తుంది. అంటే సర్వవిద్యలూ వస్తాయన్నమాట. హయగ్రీవ హయగ్రీవ అనే ధ్వనిని వింటే చాలు వైకుంఠం యొక్క తలుపులు తెరుచుకుంటాయి. అంటే వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది. హయగ్రీవుని పదములతో మిళితమైన ఈ మూడు శ్లోకములు దివ్యమైనవి.
ఎవరైతే వాటిని స్మరిస్తారో వారికి సంపదలు కలుగుతాయి.
జ్ఞానానికి ప్రతీకగా ప్రాదుర్భవించిన హయగ్రీవమూర్తి స్తుతి చేసినవారికి సర్వవిద్యాబుద్ధులూ లభిస్తాయి.
విద్య ఉన్నచోట అడగకుండానే అష్టలక్ష్ములూ కొలువై ఉంటారు. అంటే మానవజీవితానికి సర్వసుఖాలు అందినట్లే.

హయగ్రీవుడు ఆవిర్భవించిన శ్రావణ పౌర్ణమినాడైనా హయగ్రీవ స్తుతిని చేసిన వారికి జ్ఞానం, సకల సంపదలు చేరువ అవుతాయి. పిల్లలు నిత్యం హయగ్రీవ స్తుతి చేస్తుంటే ఇక వారికి విద్యలో ఎదురుండదు. చక్కని సత్ఫలితాలు తథ్యం.

మంత్ర శాస్త్రం ఏం చెబుతోందంటే : 
ఉపాసనాపరంగా మానవ, జంతు ఆకృతులు కలగలిసిన దేవతలు శీఘ్ర అనుగ్రహప్రదాతలు. అటువంటి దైవాల్లో శ్రీ హయగ్రీవ స్వామివారు ఒకరు. శ్రీ హయగ్రీవస్వామిని భక్తి శ్రద్ధలతో ఉపాసించిన వారికి సర్వవిద్యలూ కరతలామలకమవడమే కాక, సర్వ సంపదలు లభించడం తథ్యం.

విశుద్ధ విజ్ఞాన మన స్వరూపం!
విజ్ఞాన విశ్రాణన బద్ధదీక్షమ్!
దయానిధిం దేవభృతాం శరణ్యం!
దేవం హయగ్రీవమహం ప్రపద్యే..!! 

Jupiter in 9th Bhava


Jupiter in ninth house blesses you with a spiritual bent of mind & inclines you towards religious activities. In this house, Jupiter is considered as ‘Karaka’ and brings auspicious results, blessing you with a good name, fame & your actions will uplift the poor & needy. It will make you will lead a peaceful & loving family life; you would be very close to your family.

General effects of Jupiter in 9th House :

Jupiter in the 9th house develops spiritual desires in you and makes you very religious. It brings opportunities for foreign travel and makes you close to your father.

The 9th house is related to the events and acts in life that bring about a spiritual transformation in you, you become motivated to pursue spirituality with your utmost strength and energy. Jupiter being the planet of spiritual deeds makes such desires very strong for you.

Here, Jupiter makes you develop a deep bond with your father, you would be inclined towards sharing your feelings with him and take advice on all crucial matters of life. This connection would provide great strength to you and provide mental peace and stability.

There will be frequent opportunities to travel abroad in relation to your work or for personal reasons. This will bring good benefits that will have long term impact in your life. It will be better for you to have some foreign connections in career or there are bright chances to settle abroad.

Jupiter here inclines you to acquire knowledge on the subject of your choice; you will pursue higher studies. You will always have a desire to learn new things, subjects related to religion and spirituality will attract you the most. You may even take up a profession in teaching or as a spiritual guide.

You will be ever willing to participate in religious activities or indulge in organising such activities along with your family, relatives or friends. People will also admire you for such deeds and follow/help you in organising these activities.

This placement of Jupiter will improve your prospects in career, there will be good progress in your professional journey, your work will be appreciated by your seniors, and this would bring higher position and rewards at workplace.

You will be very wise in your decisions and weigh all the pros and cons before making up your mind for choosing a particular route in your professional and personal life. Your actions would reflect your intelligence and knowledge about various aspects involved and have a positive bearing on the overall outcome.

Positive Jupiter
A positive Jupiter in the 9th house makes you spiritually very active, there is a strong desire to pursue higher education and your wise decisions will bring positive outcomes in life. The Zodiac sign, exact degree, conjunction and influences other planets have on your Jupiter determines a positive polarity of Jupiter.

Negative Jupiter
A negative Jupiter in 9th house may keep you away from your family and near ones for long periods due to travels and pose some issues in your relationships. Overindulgence in spiritual deeds may detach you from family life. The Zodiac sign, exact degree, conjunction and influences other planets have on your Jupiter determines a negative polarity of Jupiter.

Some notable sign placements for Jupiter in 9th House :
A.Cancer-Jupiter: It blesses you with wisdom, knowledge, literary skills, empathy, and creativity. It also enhances your mental capability. An exalted Jupiter bestows you with many sources of wealth and a good financial status.
B.Sagittarius-Jupiter: This combination blesses you with an inclination towards spiritualism and makes you fond of travelling. You have a strong determination with an impressive personality.
C.Capricorn-Jupiter: This position creates struggles in your life, makes you hard working but averse to limitations and restrictions.
Pisces-Jupiter: It makes you virtuous and moral, blesses you with name and fame. You are always ready to offer a helping hand to others.

Retrograde Jupiter in 9th House :
Retrogression of Jupiter in 9th house would keep you detached from studies and there will be hurdles in travelling abroad. Religious activities that you plan may face some challenges leading to delays. There may be some issues with your decisions as well and you may not be as prompt as expected.

Combust Jupiter in 9th House :
Combustion of Jupiter may bring frustration for you as things may not move in the right direction, your goals for higher education may remain held back, results may not be as per expectation.

Common Yoga positions possible with Jupiter in 9th House :

Akhanda Samrajya Yoga: Jupiter, the lord of 9th house, when is at an angle to the Moon or ascendent, it forms an Akhand Samrajya Yoga that blesses you with immense wealth.

Kahala Yoga: When Jupiter, lord of 9th house, and the lord of 4th house are at a certain angle from each other, Kahala Yoga is formed that makes you strong and brave.

Debilitated Rahu - Effects


Vedic astrology Considers Rahu as a malefic planet and the face of Kala Sarpa. Rahu along with Ketu in any horoscope denotes the Papa Karma accumulated by the native in the previous birth or this birth.

Rahu Ketu always travel in the opposite direction to the normal planets, in anti Clock Wise position. 

Rahu denotes the forefathers of the paternal Side and Ketu denotes the fore fathers of the maternal side.

When all the planets are in between Rahu and Ketu the yoga formed is called the Kala Sarpa Yoga. 

Infact, Which ever houses Rahu Ketu are placed, significations of that house suffer in the life of the native.

Rahu or Ketu  in the 3rd,6th and 11th houses give extremely good results. But will give bad results in all other houses. 

Parasara Hora Sastra says Rahu is in own sign in Kumbha rasi and Exalted in Vrushabha Rasi. Like wise Ketu is in Own sign in Vruschika rasi and gives good results in he signs of Jupiter. 

Rahu always drags one into the materialistic dimension of anything and on the other hand Ketu is the moksha karaka and gives detachment with the significations of sign/bhava it is placed in.

Vrischika Rasi is the sign of debilitation of Rahu. Now let us see what will be effects of Rahu placed in the sign of Vrischika :   

Vrischika  is a sign of Mars, which is usually inimical towards Rahu. Vrischika is a sign associated with secrecy and mystery and Rahu is also the master of confidential information and secret knowledge. When Rahu is placed in Vrischika, the native has a strong tendency to be mysterious in nature. Such a person is quite secretive about their doings. You never know what they are up to. What’s evident is not always the truth in their case. Rahu in Vrischika also affords the native with hidden powers and mysterious knowledge. It also gives a strong intuition to the native.

Rahu in Vrischika also causes health issues to the native. Rahu in this position also creates chances of accident. Such people tend to feel burdened in life. Their longevity also suffers due to Rahu in Vrischika since it is also associated with 8th house. Such people however are strong and defeat enemies. They do well in research. They also earn a lot of wealth in life, but often using the wrong means. They tend to look for shortcuts in life. There is also a tendency to indulge in anti-social and criminal activities. Fields like medical and surgery often appeal to these natives.

What if Rahu is in 8th house which is Vrischika ??? 

Vrischika will be the 8th house for Mesha Ascendant natives. The following effects will be seen in the major period of Rahu . This placement of Rahu in 8th house will be a source of major unhappiness. Bhaskaracharya in his astrological treatise Bhaskara Deepa Chandrika states that the native may die of Snake bite or poison. If Rahu is placed in the Visakha nakshatra part of Vrischika rasi , this may cause the native to be held captive in a foreign country and be sentenced to death. Rahu in the Anuradha part of Vrischika will cause the native to suffer on account of his unethical deeds in his profession. Rahu in Jyeshta part of Vrischika will cause the native to face deception and will also cause difficult diseases. The native may face deception through his maternal uncle. The spouse of the individual will be aggressive and short tempered.  

Here Are Quick Remedies for Debilitated Rahu :

When the planet Rahu is in a bad position or debilitated the negative effects of the same takes on a magnified scale. The mental peace is completely shattered for the individual even though they may reach the zenith of success.

But as it is said that every problem has a solution so is with the Debilitated Rahu. Following are the remedies by which one can strengthen the Debilitated Rahu.

1.Feeding and keeping water for birds helps the native in strengthening his/her Rahu

2.Feeding Fish in another good way to strengthen the Debilitated Rahu

3.Feeding Ants and other insects help in regaining the Strength for the Debilitated Rahu.

4.Donating Radish (Mooli) also strengthens the Debilitated Rahu.

5.If one starts worshiping Devi Ma (Goddess Durga), the native will be able to strengthen his/her Rahu in their birth chart.

6.One needs to be honest with all the three Mann (Mind), Karm (Work) and Vachan (Speech) in every walk of life.

7.Wearing a Hessonite (Gomed) gemstone plays a major role in strengthening the Debilitated Rahu.

Tuesday, April 4, 2023

Nakshatra Pada Wise Tara and Chandra Bala for Today - 04.04.2023


 Nakshatra Pada Wise Tara and Chandra Balam for today 04.04.2023. Above chart also gives timings of Rahu Kala, special muhurtas and Yogas.

The Timings mentioned in the chart may vary depending on the place you live. The chart has been prepared for the timings of Vijayawada City, Andhra Pradesh.

Monday, April 3, 2023

Hanuman Jayanti - On 6th April - Chaitra Pournami - Poojas to be done


Hanuman Jayanti is celebrated on full moon day during Chaitra month. Hanuman, who is also known as Vanara God, was born on this day and Hanuman Jayanti is celebrated to commemorate the birth of Lord Hanuman.

Devotees observe Hanuman Jayanti during different times of the year according to their regional beliefs and the type of calendar being followed.

Hanuman Jayanti during Chaitra Purnima is the most popular one in North Indian states.

In Andhra Pradesh and Telangana, Hanuman Jayanthi is celebrated for 41-days which starts on Chaitra Purnima and ends on the tenth day during Krishna Paksha in Vaishakha month. In Andhra Pradesh devotees begin 41-days Deeksha on Chaitra Purnima and conclude it on Hanuman Jayanthi day on Vaisakha Krishna Dasami Day.

In Tamil Nadu, Hanuman Jayanti is known as Hanumath Jayanthi and observed during Margashirsha Amavasya. In Gregorian calendar Tamil Hanuman Jayanti falls in January or December.

In Karnataka, Hanuman Jayanti is observed on Shukla Paksha Trayodashi during Margashirsha month. The day is popularly known as Hanuman Vratam.

It is believed that Hanuman was born at Sunrise On Hanuman Jayanti day temples start spiritual discourses at dawn before Sunrise and stop after Sunrise.

What to do on Hanuman Jayanti??? 

1. Recite or listen to the Hanuman Chalisa: The Hanuman Chalisa, a devotional hymn consisting of 40 verses, is recited to invoke the blessings and guidance of Lord Hanuman. Chanting the Chalisa is believed to strengthen one's inner resolve, provide protection, and promote spiritual wisdom.

2. Sundarkand Path: Sundarkand is the fifth chapter of the Hindu epic Ramayana, which primarily focuses on the adventures of Lord Hanuman. Reading, reciting, or listening to the Sundarkand is considered auspicious and is believed to bestow courage, wisdom, and devotion upon the devotees.

3. Practice Selfless Service: Lord Hanuman is known for his selflessness and dedication to serving others. Devotees can emulate this quality by engaging in acts of selfless service, such as volunteering or helping those in need.

4. You can chant the mantra - Om Shri Hanumate Namah 108 times during Saturn or Mars hora. 

5. Perform a simple Hanuman pooja.