Monday, May 29, 2023

Daily Remedies - 29.05.2023 - Tara & Chandra bala for your nakshatra

Click on the picture above to have a more clear view

ఈ రోజు జ్యేష్ఠ శుక్ల నవమి , సోమవారం , ఉత్తరా ఫల్గుణీ నక్షత్రం . చంద్రుడు ఉదయం 08;55 వరకు సింహ రాశి లో నూ తరువాత కన్యా రాశి లో నువు సంచరిస్తాడు . 08:55 తరువాత కుంభ రాశి  వారికి అష్టమ చంద్ర సంచారం కనుక ప్రయాణాలు ముఖ్య మైన పనులు వాయిదా వేసుకోవాలి . 

రోజు మొత్తం రవి యోగం వుంది . ఈ యోగం వల్ల  ఈ రోజు వున్నా మిగిలిన దోషాలు నశిస్తాయి . రవి యోగం వున్నా సమయాల్లో కొత్త కారు కొనుక్కోవడం , కొత్త వ్యాపార ఆరంభం , కొత్త గృహం కొనుక్కోవడం వంటివాటికి అనుకూలం . 

రవి , చంద్ర గ్రహాలకు సంబంధించిన దోషాలు తమ జాతకాల్లో వున్నవారు ఈ రోజు పరిహారాలు చేసుకోవడం మొదలు పెట్టడానికి అనుకూలమైన రోజు . ఈ రోజు దశమి ప్రవేశించిన తరువాత పుణ్య నదీ స్నానం చాలా మంచిది . 

ఈ రోజు రవి గ్రహానికి సంబంధించిన ఏదైనా స్తోత్ర పారాయణం వల్ల  శుభ ఫలితాలు కలుగుతాయి . ఆదిత్య హృదయం , సూర్య అష్టోత్తర శత నామావళి పారాయణ చేసుకోవచ్చు . 

Today is Jyeshta Sukla Navami, Monday and Uttara Phalguni Nakshatra. Moon transits in Simha rasi till 08:55 am and in Kanya rasi from then. Ashtama chandra for Makara rasi people till 08:55 am and after wards ashtama chandra for Kumbha rasi people. 

An auspicious Ravi Yoga runs through out the day. This cancels all other doshas in the day. Buying a new car, starting a new business , negotiating to buy a new home etc., 

Today is a good day to start performing remedies to Surya and Chandra grahas by those who have a negative Ravi and Chandra in their horoscopes. Today is also a good day to take bath in nearby holy river after dasami thithi starts. 

Chanting Aaditya Hrudayam, Soorya ashtottara Satha Namavali will give good results. 

Sunday, May 28, 2023

Daily Remedies, Rasi Phalitaalu - 28.05.2023 - Tara & Chandra Bala for each nakshatra


 Click on the above picture for more clear view 

రాశి ఫలితాలు - 28. 05.2023 

మేష రాశి  : ఆదాయం బాగుంటుంది . మిత్రుల వల్ల , మీ ముందు పుట్టిన వారి వల్ల ఇబ్బందులు . సంతోషంగా గడుపుతారు . ఆలోచనలను అదుపులో పెట్టుకోవాలి . వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి . సముద్ర నదీ స్నానాల కు వెళ్లకపోతేనే మంచిది .  

వృషభ రాశి : అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు . సమాజం లో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి . కొన్ని విషయాల్లో ఎక్కువగా ఆలోచన చేస్తారు. ప్రయాణాల్లో ఇబ్బందులు . 

మిధున రాశి : ఆహార నియమాలు పాటించాలి . మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి . కుటుంబ కలహాలు ఉంటాయి . ఆదాయం బాగుంటుంది . పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు . 

కర్కాటక రాశి : ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి . కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి . శుభవార్తలు వింటారు . 
అనుకున్న పనులు ప్రయత్నం మీద పూర్తి చేస్తారు. ఆస్తులు పెరుగుతాయి . మానసిక ఆందోళన ఉంటుంది . 

సింహ రాశి : నిద్ర లేమి తో బాధ పడతారు . దూర ప్రాంతాలకు ప్రయాణాలు చెయ్యాలనే ప్రయత్నాలు ఫలించవు . జీవిత బాగా స్వామి తో సఖ్యత బాగుంటుంది . ఆదాయం బాగుంటుంది . 

కన్యా రాశి : పోటీ పరీక్షలలో నెగ్గుతారు . తీసుకున్న అప్పులు తీర్చెయ్యగలుగుతారు . శత్రువులపై విజయం సాధిస్తారు . మిత్రుల తో విభేదాలు . మానసిక ఆందోళన . ఆహార నియమాలు పాటించాలి . ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి . 

తులా రాశి : ఆదాయం బాగుంటుంది . సొంతోషం గా గడుపుతారు . ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి . తోడ పుట్టిన వాళ్ళ తో ఇబ్బందులు . జీవిత బాగా స్వామి తో విభేదాలు . సంతానం వల్ల సంతోషం . విద్యార్థులు మంచి విజయాలు సాధిస్తారు . అనుకున్న పనులు వాయిదా పడతాయి . 

వృశ్చిక రాశి  : వృత్తి ఉద్యోగాలలో రాణిస్తారు . అనుకున్న పనులు సకాలం లో పూర్తి చేస్తారు . ఆహార నియమాలు పాటించాలి . విద్యార్థులు మంచి పురోగతి సాధిస్తారు . గృహ వాహన సౌఖ్యాలు ఉంటాయి . అదృష్టం తక్కువగా వుంది . గురువులనీ , దైవాన్నీ దూషించకండి . 

ధనుస్సు రాశి : ఆరోగ్యం బాగుంటుంది . పోటీ పరీక్షలలో నెగ్గుతారు . ప్రయాణాలు సుఖవంతం గా సాగుతాయి . శుభవార్తలు వింటారు . అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు . వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు వహించాలి . 

మకర రాశి : జీవిత బాగా స్వామి తో విభేదాలు. విదేశీ వ్యాపారాలు , లావాదేవీలు లాభించవు . జీవిత బాగా స్వామి ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి . ఆస్తులు పెరుగుతాయి . తల్లి ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి . తొడ పుట్టిన వాళ్ళ తో విభేదాలు ఉంటాయి . 

కుంభ రాశి : ఖర్చులు ఎక్కువగా ఉంటాయి . ఆదాయం కూడా బాగుంటుంది . ఆరోగ్యం బాగుంటుంది . అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు . ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి . 

మీన రాశి  : మానసిక ఆందోళన . సంతాన సమస్యలు బాధిస్తాయి . కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి . వృత్తి ఉద్యోగాలు , ఆదాయం బాగుంటాయి . విదేశీ ప్రయాణాలు. ఆహార నియమాలు పాటించాలి .

***

ఈ రోజు జ్యేష్ఠ శుక్ల అష్టమి , ఆదివారం , పూర్వ ఫల్గుణీ నక్షత్రం . ఈ రోజు మాస దుర్గాష్టమి . దుర్గా దేవి ఆలయ సందర్శనం , కుంకుమ పూజ , దుర్గా సూక్త పారాయణం వల్ల  శుభ  ఫలితాలు కలుగుతాయి . విద్యార్థులు సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం చేసుకోవడం వల్ల విద్యా ప్రాప్తి కలుగుతుంది .  

ఈ రోజు రాహు  , శుక్ర గ్రహ దోషాలకి  పరిహారాలు  చెయ్యడం మొదలు పెట్టడానికి అనుకూలమైన రోజు . 

Saturday, May 27, 2023

Daily Remedies - 27.05.2023 - Tara & Chandra Bala chart along with panchang for today


ఇవాళ జ్యేష్ఠ శుక్ల సప్తమి , మఘా నక్షత్రం , శనివారం . ఈ రోజు రాత్రి 23:43 వరకు చంద్రుడు గండ మూల భాగాల్లో సంచరిస్తాడు . మకర రాశి వారికి అష్టమ చంద్ర స్థితి , మీన రాశి వారికి సష్ట రాశి స్థితి  వల్ల మానసిక ఆందోళన , నిర్ణయాలు తీసుకోలేక పోవడం వంటి ప్రభావం ఉంటుంది . ఈ రాశుల  వారు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి . ఆటంకాలు ఉంటాయి . 

ఈ రోజు గౌరీ దేవి స్తోత్రం , నవ దుర్గా పాశు పత హోమం చేసుకోవడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ  జరుగుతుంది . శాంతి ,సంపద , ఆరోగ్యం , ఆయుష్షు , సంతానం ,విద్య వంటి వాటిల్లో ప్రయత్నాలు ఫలిస్తాయి . 

శని , కేతు గ్రహాలకి జప దానాలు చేసుకోవడానికి అనుకూలమైన రోజు . 

Today is Jyeshta Sukla Saptami,Magha Nakshatra, Sanivaaram. Moon transits in the Ganda Moola degrees in Simha Rasi till 23:43 Hrs. Moon will be transiting in 8th house for Makara Rasi people and for Meena rasi people he will be transiting in the 6th house. Effects like being unable to take decisions, anxiety will be the result of this transit. 

Today is a good day to chant stotra for Gouri devi. Performing NavaDurga Pasupatha Homam today will lessen doshas related to all planets and  will give good results in getting wealth,Health,Longevity, Peace, Education.

Also a very good day to perform remedies for planets Sani and Ketu.

Friday, May 26, 2023

Daily Remedies - 26.05.2023 - Tara & Chandra Bala for today


ఇవ్వాళ్ళ జ్యేష్ఠ శుక్ల సప్తమి. శుక్రవారం .  చంద్రుడు ఆశ్లేష మఘా నక్షత్రాల మధ్య గండాంత భాగాల్లో సంచరిస్తూ ఉండడం వల్ల శుభ ముహుర్తాలు ఏమీ వుండవు . 

ఇవ్వాళ్ళ సప్తమి శుక్రవారం ఆశ్లేషా నక్షత్రం కనుక అన్యోన్నత లేని భార్యా భర్తలు , వివాహం ఆలస్యం అవుతున్నవారు రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల శుభం జరుగుతుంది . శుక్రుడికి పరిహారాలు చేసుకోవడానికి చాలా అనుకూలమైన రోజు .  తమ జాతకాల్లో నీచ దుస్థాన స్థితుడై వున్నా శుక్రుడి దుష్ప్రభావం ఎక్కువా వున్నా వారు , శుక్ర దశ , అంతర్దశ వల్ల బాధింపబడుతున్న వారు శుక్రుడికి పరిహారాలు చేసుకోవచ్చు . శ్రీ సూక్తం పారాయణ చెయ్యడం వల్ల చాలా శుభాలు జరుగుతాయి . 

Today is Jyeshta Sukla Saptami , Sukravaram and Ashlesha nakshtra. Today Moon is tansiting in Aslesha and Magha nakshatras in the Gandanta degrees. So there will be no auspicious muhurtas during the day. Today is an auspicious day for couples to strenghten their marital bond by performing Rudrabhisheka. Today is also a good to start performing remedies to Sukra Graha by those who are suffering from the negative effects of a badly placed Sukra or other wise weak Sukra in their horoscope. Lakshmi Ashtottaram parayana has to be done. Visiting temples of Lakshmi devi will give relief from many troubles. Like wise chanting or hearing to Sree Sooktam will give relief from many financial and health troubles. 

Thursday, May 25, 2023

Daily Remedies - 25.05.2023 - Guru Pushya Yoga - Tara and Chandra Balam for today

 

Click on the above picture to have a more clear view

ఈ రోజు జ్యేష్ఠ శుక్ల సష్టి ,గురువారం .  రోజు స్కంద సష్టి. సుభ్రమణ్యాష్టకం పారాయణ చేసుకోవడం చాలా శుభం . 
ఈ రోజు గురువారం, పుష్యమీ నక్షతం కలిసి రావడం వాళ్ళ గురు పుష్య యోగం ఏర్పడింది . అలాగే తిధి వార కలయికల వల్ల సర్వార్థ సిద్ధి అమృత సిద్ధి యోగాలు ఏర్పడుతున్నాయి . 
ఏదైనా మంత్ర సాధన మొదలుపెట్టడానికి  చాలా మంచి రోజు . మంత్రోపదేశం తీసుకోవడానికి కూడా  చాలా అనుకూలమైన రోజు .  లక్ష్మీ నారాయణుల పూజ కు చాలా మంచి రోజు . ఈ రోజు మొదలుపెట్టిన చదువు ఏదైనా తప్పకుండా విజయవంతం అవుతుంది . వ్యాపారస్తులు తమ దుకాణాల్లో శ్రీ యంత్రం స్థాపించడానికి చాలా మంచి రోజు .  

Today is Jyeshta Sukla Sashti and is monthly Skanda Sashti. Visiting temples of Lord Subhramanyeswara and chanting Subhramanya ashtakam will give auspicious results like success in competitive exams, repaying loans, recovering loans given, Win over enemies etc. 
Today is Guruvara and also Pushyami Nakshatra . So Guru Pushya Yoga is formed today . This yoga makes the day very auspicious to take initiation into any mantra sadhana from your Guru. Any Study started today will give success. The day is good to pray to Lord Vishnu and Lakshmi . This day is also very good for installing Sree Yantra in Business establishments.

Wednesday, May 24, 2023

Daily Remedies - 24.05.2023 - Tara and Chandra Balam ,Panchanga for the day


Click on the above picture to have a more clear view

ఈ రోజు జ్యేష్ఠ శుక్ల పంచమి . బుధవారం . పునర్వసు నక్షత్రం మధ్యాన్నం 15:06 వరకు తరువాత పుష్యమి నక్షత్రం . 

ఈ రోజు విష్ణు ధ్యానం . మహా విష్ణు ఆలయ సందర్శనం , విష్ణు సహస్ర నామ పారాయణం , వామనావతార విష్ణువును ధ్యానం చేసుకోవటం . వామనావతార కథను పఠించడం చాలా శుభ ఫలితాలు ఇస్తుంది . 

Today is Jyeshta Sukla Panchami,Budhavaram. Punarvasu nakshatra till 15:06 hrs and later pushyami nakshtra. 

Today is a good day to pray to Lord Vishnu in his Vaamana avataara , read the story of Vaamana Avataara, chant Vishnu Sahasranama, and visiting temples of Maha Vishnu. 

Tuesday, May 23, 2023

Daily Remedies - 23.05.2023 - Tara and Chandra Bala chart with today's Panchanga


 Click on the above Picture to get a more clear View

ఈ రోజు జ్యేష్ఠ శుక్ల చవితి . వినాయక చతుర్థి . ఈ రోజు గణేశారాధన మంచిది. గణేశాష్టోత్తరం పారాయణం వల్ల సర్వ కార్య సిద్ధి . ఈ రోజు నక్షత్రం ఆర్ద్రా మధ్యాన్నం 12:39 వరకు వుంది తరువాత పునర్వసు వొస్తుంది . రుద్రార్చన , దక్షిణామూర్తి అర్చన లేదా వీరి స్తోత్ర పారాయణం చాలా శుభ ఫలితాలు కలుగచేస్తాయి . 

Today is Jyeshta Sukla Chavithi and is masik Vinayaka chaturdhi. Today is a good day to chant Ganapathi ashtottaram/ ashtakam. By doing this any obstacles you might be facing will reduce and facilitate easy accomplishment of the activities. 
Today is Ardra Nakshatra till afternoon 12:39 and later it is Punarvasu nakshtra. Praying to Lord Rudra/Dakshinamurthy in these nakshatras will give auspicious results.  


Monday, May 22, 2023

Daily Remedies - 22.05.2023 - Tara & Chandra Bala chart for today


Click on the above picture to have a more clear view

ఇవ్వాళ్ళ జ్యేష్ఠ శుక్ల తృతీయ , సోమవారం . మృగశిరా నక్షత్రం 10:37 వరకు తరువాత ఆర్ద్రా నక్షత్రం . ఆర్ద్రా నక్షత్రానికి రుద్రుడు అది దేవత.

ఈరోజు చాలా శుభదినం సర్వార్ధ సిద్ధి , ఆరుత సిద్ధి , రవి యోగాలు ఏర్పడడం వల్ల . ఈ రోజు వైద్యనాధ స్తోత్రం పారాయణ చేసుకోవడం వల్ల దీర్ఘ కాలిక రోగాలు కొంత ఉపశమిస్తాయి .

Today is Jyeshta Sukla Truteeya, Somavaar. Mrugasira nakshatra till 10:37 and from then on Ardra nakshatra. Lord Rudra is adhi devata for Ardra Nakshatra.

Today is a very auspicious day as Sarvardha Siddhi,Amruta Siddhi and Ravi Yogas are formed simultaneously.  Today is a very good day to chant Vaidya Nadha Stotram. There will be some relief to long term ailments.  


Wednesday, May 17, 2023

Daily Remedies - 17.05.2023 - Tara & Chandra Bala chart

 

Today is Vaisakha Krishna Trayodasi , Wednesday. Revati nakshatra till 07:39 and Ashwini Nakshatra from 07:39. Very good day to start performing remedies to Budha Graha like Japa,Daana,Homa. People with debilitated Budha in their horoscopes or Budha is weak by being placed in dusthanas or enemy's sign and are facing the ill effects of Budha graha may start performing remedies for Budha. 

Today is also a very good day to chant Durga ashtottaram as many times as possible. 

ఇవాళ్ళ వైశాఖ కృష్ణ త్రయోదశి , బుధ వారం . రేవతి నక్షత్రం ఉదయం 07:39 వరకు తరువాత అశ్విని నక్షత్రం . ఈ రోజు బుధ గ్రహా దోషం కనుక జాతకం లో ఉంటే పరిహారాలు చెయ్యడం మొదలుపెట్టడానికి చాలా మంచి రోజు. 

దుర్గా అష్టోత్తరం పారాయణ చెయ్యడం వల్ల చాలా శుభ ఫలితాలు కలుగుతాయి .