Monday, May 29, 2023

Daily Remedies - 29.05.2023 - Tara & Chandra bala for your nakshatra

Click on the picture above to have a more clear view

ఈ రోజు జ్యేష్ఠ శుక్ల నవమి , సోమవారం , ఉత్తరా ఫల్గుణీ నక్షత్రం . చంద్రుడు ఉదయం 08;55 వరకు సింహ రాశి లో నూ తరువాత కన్యా రాశి లో నువు సంచరిస్తాడు . 08:55 తరువాత కుంభ రాశి  వారికి అష్టమ చంద్ర సంచారం కనుక ప్రయాణాలు ముఖ్య మైన పనులు వాయిదా వేసుకోవాలి . 

రోజు మొత్తం రవి యోగం వుంది . ఈ యోగం వల్ల  ఈ రోజు వున్నా మిగిలిన దోషాలు నశిస్తాయి . రవి యోగం వున్నా సమయాల్లో కొత్త కారు కొనుక్కోవడం , కొత్త వ్యాపార ఆరంభం , కొత్త గృహం కొనుక్కోవడం వంటివాటికి అనుకూలం . 

రవి , చంద్ర గ్రహాలకు సంబంధించిన దోషాలు తమ జాతకాల్లో వున్నవారు ఈ రోజు పరిహారాలు చేసుకోవడం మొదలు పెట్టడానికి అనుకూలమైన రోజు . ఈ రోజు దశమి ప్రవేశించిన తరువాత పుణ్య నదీ స్నానం చాలా మంచిది . 

ఈ రోజు రవి గ్రహానికి సంబంధించిన ఏదైనా స్తోత్ర పారాయణం వల్ల  శుభ ఫలితాలు కలుగుతాయి . ఆదిత్య హృదయం , సూర్య అష్టోత్తర శత నామావళి పారాయణ చేసుకోవచ్చు . 

Today is Jyeshta Sukla Navami, Monday and Uttara Phalguni Nakshatra. Moon transits in Simha rasi till 08:55 am and in Kanya rasi from then. Ashtama chandra for Makara rasi people till 08:55 am and after wards ashtama chandra for Kumbha rasi people. 

An auspicious Ravi Yoga runs through out the day. This cancels all other doshas in the day. Buying a new car, starting a new business , negotiating to buy a new home etc., 

Today is a good day to start performing remedies to Surya and Chandra grahas by those who have a negative Ravi and Chandra in their horoscopes. Today is also a good day to take bath in nearby holy river after dasami thithi starts. 

Chanting Aaditya Hrudayam, Soorya ashtottara Satha Namavali will give good results.