Click on the above picture for more clear view
రాశి ఫలితాలు - 28. 05.2023
మేష రాశి : ఆదాయం బాగుంటుంది . మిత్రుల వల్ల , మీ ముందు పుట్టిన వారి వల్ల ఇబ్బందులు . సంతోషంగా గడుపుతారు . ఆలోచనలను అదుపులో పెట్టుకోవాలి . వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి . సముద్ర నదీ స్నానాల కు వెళ్లకపోతేనే మంచిది .
వృషభ రాశి : అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు . సమాజం లో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి . కొన్ని విషయాల్లో ఎక్కువగా ఆలోచన చేస్తారు. ప్రయాణాల్లో ఇబ్బందులు .
మిధున రాశి : ఆహార నియమాలు పాటించాలి . మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి . కుటుంబ కలహాలు ఉంటాయి . ఆదాయం బాగుంటుంది . పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు .
కర్కాటక రాశి : ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి . కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి . శుభవార్తలు వింటారు .
అనుకున్న పనులు ప్రయత్నం మీద పూర్తి చేస్తారు. ఆస్తులు పెరుగుతాయి . మానసిక ఆందోళన ఉంటుంది .
సింహ రాశి : నిద్ర లేమి తో బాధ పడతారు . దూర ప్రాంతాలకు ప్రయాణాలు చెయ్యాలనే ప్రయత్నాలు ఫలించవు . జీవిత బాగా స్వామి తో సఖ్యత బాగుంటుంది . ఆదాయం బాగుంటుంది .
కన్యా రాశి : పోటీ పరీక్షలలో నెగ్గుతారు . తీసుకున్న అప్పులు తీర్చెయ్యగలుగుతారు . శత్రువులపై విజయం సాధిస్తారు . మిత్రుల తో విభేదాలు . మానసిక ఆందోళన . ఆహార నియమాలు పాటించాలి . ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి .
తులా రాశి : ఆదాయం బాగుంటుంది . సొంతోషం గా గడుపుతారు . ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి . తోడ పుట్టిన వాళ్ళ తో ఇబ్బందులు . జీవిత బాగా స్వామి తో విభేదాలు . సంతానం వల్ల సంతోషం . విద్యార్థులు మంచి విజయాలు సాధిస్తారు . అనుకున్న పనులు వాయిదా పడతాయి .
వృశ్చిక రాశి : వృత్తి ఉద్యోగాలలో రాణిస్తారు . అనుకున్న పనులు సకాలం లో పూర్తి చేస్తారు . ఆహార నియమాలు పాటించాలి . విద్యార్థులు మంచి పురోగతి సాధిస్తారు . గృహ వాహన సౌఖ్యాలు ఉంటాయి . అదృష్టం తక్కువగా వుంది . గురువులనీ , దైవాన్నీ దూషించకండి .
ధనుస్సు రాశి : ఆరోగ్యం బాగుంటుంది . పోటీ పరీక్షలలో నెగ్గుతారు . ప్రయాణాలు సుఖవంతం గా సాగుతాయి . శుభవార్తలు వింటారు . అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు . వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు వహించాలి .
మకర రాశి : జీవిత బాగా స్వామి తో విభేదాలు. విదేశీ వ్యాపారాలు , లావాదేవీలు లాభించవు . జీవిత బాగా స్వామి ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి . ఆస్తులు పెరుగుతాయి . తల్లి ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి . తొడ పుట్టిన వాళ్ళ తో విభేదాలు ఉంటాయి .
కుంభ రాశి : ఖర్చులు ఎక్కువగా ఉంటాయి . ఆదాయం కూడా బాగుంటుంది . ఆరోగ్యం బాగుంటుంది . అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు . ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి .
మీన రాశి : మానసిక ఆందోళన . సంతాన సమస్యలు బాధిస్తాయి . కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి . వృత్తి ఉద్యోగాలు , ఆదాయం బాగుంటాయి . విదేశీ ప్రయాణాలు. ఆహార నియమాలు పాటించాలి .
***
ఈ రోజు జ్యేష్ఠ శుక్ల అష్టమి , ఆదివారం , పూర్వ ఫల్గుణీ నక్షత్రం . ఈ రోజు మాస దుర్గాష్టమి . దుర్గా దేవి ఆలయ సందర్శనం , కుంకుమ పూజ , దుర్గా సూక్త పారాయణం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి . విద్యార్థులు సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం చేసుకోవడం వల్ల విద్యా ప్రాప్తి కలుగుతుంది .
ఈ రోజు రాహు , శుక్ర గ్రహ దోషాలకి పరిహారాలు చెయ్యడం మొదలు పెట్టడానికి అనుకూలమైన రోజు .