Thursday, March 10, 2022

కుంభ రాశి లో బుధుడు - బుధ గురు సంయోగం - బుధ గ్రహ పరిహారాలు


కుంభ రాశి లో బుధుడు - బుధ గురు సంయోగం - భగవద్గీతా పారాయణం - బుధ గ్రహ పరిహారాలు

మార్చ్ 6 వ తారీఖున బుధుడి కుంభ రాశి ప్రవేశం జరిగింది. మార్చ్ 24 వ తారీఖు వరకు కుంభ రాశి లోఉండి ఆ తరువాత మీన రాశి ప్రవేశం చేస్తాడు బుధుడు.
మార్చ్ 21 న ఉ 11.30 ప్రాంతం లో కుంభ రాశి లో నే ఉన్న గురు గ్రహం తో డిగ్రీల పరం గా అతి దగ్గిర సంయోగం లో బుధ గురు గ్రహాలు వుంటారు.
ఈ సంయోగం ముఖ్యం గా మిధున,కన్యా రాశుల వారికీ బుధ నక్షత్రాలైన ఆశ్లేషా, జ్యేష్టా,రెవతీ వారికి, ధను, మీన రాశుల వారికి, గురు నక్షత్రాలైన పునర్వసు,విశాఖ, పూర్వాభాద్రపద వారికీ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.
ఈ సంయోగానికి వ్యయం లో శని ఉండడం వల్ల పైన చెప్పబడిన రాశుల,నక్షత్రాల వారికి ఖర్చులు,నిద్ర,బద్ధకం పెరిగే అవకాశం ఉంది. మెలకువగా ఉండాలి.
ఈ సంయోగం వల్ల advertising , digital marketing చేసే వారికి బాగా అనుకూలమైన కాలం.
అలాగే సమస్యలకు మంచి ఉపాయాలు తోచే కాలం కూడా.

ఈ సమయం లో భగవద్గీత పారాయణం చాలా పుణ్యం.

బుధ దశ జరుగుతున్న వారూ , జాతకం లో బుధుడు నీచ లేదా దుస్థాన స్థితి లో ఉన్నవారూ బుధ గ్రహ జపం /హోమం చేయించుకోవడానికి అద్భుతమైన సమయం మార్చ్ 24 వరకు.

ఈ సమయం లో (మార్చ్ 6 నుండీ 24 వరకు) ' ఓం గం గణపతయే నమః' మంత్రం రోజూ 108/54 సార్లు ధ్యానం చెయ్యడం మంచి ఫలితాలనిస్తుంది. విష్ణు సహస్ర నామ పారాయణ లేదా శ్రవణం , 'ఓం విష్ణవే నమః' మంత్ర ధ్యానం, మొక్కలు నాటడం, మీ ఇంటి పురోహితుడికి ఆకు కూరలు దానం చెయ్యడం వల్ల మంచి ఫలితాలుకలుగుతాయి.

Jupiter - Mercury Conjunction on 21st March - Excellent time for performing remedies to Budha


Budha/Mercury has transited into Kumbha rasi on the 6th March. He will be transiting Kumbha rasi till 24th March. On 21st March at around 11:30 AM Budha will be exactly conjunct Guru who is already transiting the rasi. 

This Conjunction will mainly effect people of Midhuna,Kanya rasi , Aslesha,Jyeshta,Revati nakshatra born people, Dhanu and Meena rasi people and Punarvasu,Visakha,Poorvabhadrapada nakshatra people. 

All the above mentioned rasi and nakshatra people should be careful about their expenditure, over sleep and take care not to postpone important work. 


This time is very favourable for listening to and or reciting Bhagavadgita. Mainly around 21st March, when Jupiter and Mercury will be exactly conjunct.

This conjunction will bring about improvements for those who are suffering from Skin diseases and nervous disorders. This conjunction will also benefit those in advertising and digital marketing people, internet companies, mobile companies and all those who are in communications business. 

During this conjunction Planting saplings, donating green leafy vegetables to Brahmins will remove doshas pertaining to Budha in your horoscope. 

Reciting 'Om Gam Ganapataye Namah' daily for 108/54 times will do good. Listening to or reciting Vishnu Sahasranama should be done for lessening of doshas related to Budha.

Those who are currently running Budha dasa or those who have debilitated Budha in their horoscopes should now when this conjunction is happenning get Japa/Homa done for Budha and donate as per advise of your Purohita.

Tara and Chandra Bala - Nakshatra Paada Wise - For Tomorrow ie.,11.03.2022

 


**Sree Gurubhyo Namah**

Tara Chandra Bala, Subha, Durmuhurta, Raahu, Varjya Kaala referencer chart for tomorrow., 11.03.2022. Tomorrow is Phalguna Sukla Navami and Friday. 

Moon transits Midhuna raasi all of tomorrow. Chandraashtama for Vrischika rasi people. These people are advised to not initiate any new activity and postpone any travel plans, to take timely decisions and keep their emotions under control.

Tomorrow is a good day for doing :

1.Sree Sookta Parayana
2. visiting Goddess Lakshmi temple
3.Feeding Cows
4.Donating Milk and Sugar to needy people.   

Wednesday, March 9, 2022

Tara Chandra Bala - Nakshatra Paada wise - For Tomorrow - 10.03.2022


Tara Chandra Bala, Subha, Durmuhurta, Raahu,Varjya Kaala referencer chart for tomorrow ie.,10.03.2022. 

Moon transits Vrishabha raasi all of  tomorrow. Chandraashtama for Tula/Libra rasi people. These people are advised not to initiate any new activity and postpone any travel plans. 

Tomorrow is Rohini Nakshatra and tithi is Ashtami. Praying to Mother Goddess Durga will do good. 

Tuesday, March 8, 2022

మీన రాశి లో గురు గ్రహ సంచారం - 13 ఏప్రిల్,2022 నుండీ 22 ఏప్రిల్,2023 వరకు - వివిధ రాశులపై ప్రభావం - రెండవ భాగము

మీన రాశి లో గురు గ్రహ సంచారం - 13 ఏప్రిల్,2022 నుండీ 22 ఏప్రిల్,2023 వరకు - వివిధ రాశులపై ప్రభావం -  రెండవ భాగము 

తులా రాశి : మీ రాశి నుండీ 6 వ రాశి లో గురు సంచారం విద్యాభివృద్ధికి అనుకూలం. వృత్తి ఉద్యోగాల నుండీ ఆదాయం బాగా ఉంటుంది. సంగీత,వాయిద్య, నాట్యాల్లో మీకు ఆసక్తి పెరుగుతుంది.  ఒకటికన్నా ఎక్కువ వృత్తుల్లో రాణిస్తారు. మీ పై స్థాయి అధికారులు మీ నేర్పరితనాన్ని మెచ్చుకుంటారు. ప్రమోషన్ వొస్తుంది. ఎన్నాళ్ళు గానో చేద్దామనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. 

వృశ్చిక రాశి : మీ జన్మ రాశి నుండీ 5 వ రాశి లో గురు సంచారం వల్ల మీ ఆదాయం బాగా పెరుగుతుంది. కొందరికి సంతానం కలుగుతుంది. మీలో సృజనాత్మక శక్తి పెరుగుతుంది. మీ తోబుట్టువుల అభివృద్ధి బావుంటుంది. అధికారుల నుండీ గుర్తింపు ఉంటుంది. ప్రభుత్వ అవార్డులు అందుకుంటారు. మంత్ర ధ్యానం కలిసివొస్తుంది. కోరుకున్నది ఫలిస్తుంది. సంతోషంగా వుంటారు.ఆరోగ్యం బావుంటుంది. అదృష్టం కలిసివొస్తుంది. 

ధను రాశి : మీ జన్మ రాశి నుండీ నాలుగవ రాశి లో గురు సంచారం మీకు విద్యాభివృద్ధి ని ఇస్తుంది. కొత్త గృహం,వాహనం కొనుగోలు చేస్తారు . తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగాలు వృద్ధిచెందుతాయి. గృహోపకరణాలు కొంటారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. శుక్రుడు గురువుతో 1 మే,2022 న కలిసినప్పుడు అశాంతి గా ఉంటుంది. గురువు రేవతీ నక్షత్రం లో సంచరిస్తున్నప్పుడు ఆర్ధిక లావాదేవీల్లో లాభాలు గడిస్తారు. 

మకర రాశి : మీ జన్మ రాశి నుండీ 3 వ రాశి లో గురు సంచారం ఆర్ధిక నష్టాలు కలిగిస్తుంది. మెలకువగా ఉండాలి. వృత్తి ఉద్యోగాల్లో ,సంఘం లో మీ విలువ తగ్గుతుంది. అనుకోని ప్రయాణాల వల్ల ఇబ్బందులు ఉంటాయి. మీలో ధార్మిక చింత పెరుగుతుంది. వేదాలు,శాస్త్రాలలో ఆసక్తి పెరుగుతుంది. మీ తోబుట్టువుల పురోగతి బావుంటుంది. బంధువుల తో వివాదాలు రావొచ్చు. గురువు పూర్వా భాద్రపద లో సంచారం చేస్తున్నప్పుడు మంచి ఫలితాలు.ఉత్తరాభాద్రపద లో వున్నప్పుడు తోబుట్టువులతో విభేదాలు, రేవతీ నక్షత్రం లో సంచరిస్తున్నప్పుడు ఆదాయం బావుంటుంది. 

కుంభ రాశి : మీ జన్మ రాశి నుండీ 2 వ రాశి లో గురు సంచారం వల్ల మీ ఆస్తుల విలువ పెరుగుతుంది. ఆదాయం బాగుంటుంది. అయినా కొంత అసంతృప్తి మీలో ఉంటుంది. మత, ధార్మిక పరమైన్స్ అంశాలపై అనర్గళంగా మాట్లాడగలుగుతారు. మీ మాట తీరు బాగుంటుంది. మీ పై తోబుట్టువుల అభివృద్ధి బాగుంటుంది. 2 వ రాశి లో గురు సంచారం వల్ల మీ అందం పెరుగుతుంది. మీ పోటీదారులు కూడా మీకు సహకారం అందిస్తారు. పూర్వాభాద్రపద లో సంచారం చేస్తున్నప్పుడు చాలా మంచి ఫలితాలు. అరుగుదల కి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. మీ పిల్లలకి బ్యాంక్ ఉద్యోగాలు రావొచ్చు. పిల్లలు మంచి పురోగతి సాధిస్తారు. 

మీన రాశి : జన్మ రాశి లో గురు సంచారం వల్ల బరువు పెరుగుతారు. సమస్య కాకుండా చూసుకోవాలి.అందం గా కూడా వుంటారు.  అదృష్టం వరిస్తుంది. సంతోషం గా వుంటారు. మంచి నడవడిక తో వుంటారు. మీ పిల్లల పురోగతి బావుంటుంది. మే,జూన్ నెలల్లో వైవాహిక సమస్యలు. మార్చ్ 28 2023 దగ్గిరలో వ్యాపార లాభాలు. ఈ సమయం లో నే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మే 2022 ప్రాంతం లో ప్రేమ వ్యవహారాలలో విజయం.

మీన రాశి లో గురు గ్రహ సంచారం - ఏప్రిల్ 13,2022 నుండీ ఏప్రిల్ 22,2023 వరకు - Part 1


మీన రాశి లో గురు గ్రహ సంచారం  - ఏప్రిల్ 13,2022 నుండీ ఏప్రిల్ 22,2023 వరకు - వివిధ రాశులపై ప్రభావం - మొదటి భాగం 

మీన రాశి లో గురు సంచారం : 

పూర్వాభాద్రపద 4 వ పాదం లో 13 ఏప్రిల్ నుండీ 28 ఏప్రిల్ ,2022 వరకు ; ఉత్తరాభాద్రపదా నక్షత్రం లో 28 ఏప్రిల్ ,2022 నుండీ 24 ఫిబ్రవరి ,2023 వరకు ; రేవతీ నక్షత్రం లో 24 ఫ్రెబ్రవరి,2023 నుండీ 22 ఏప్రిల్,2023 వరకు ఉంటుంది. 

మీన రాశి లో గురు గ్రహ వక్ర సంచారం : జులై 29,2022 నుండీ నవంబర్ 24,2022 వరకు ఉత్తరాభాద్రపదా నక్షత్రం లో . 

మీన రాశి లో ఉండగా గురు గ్రహ సంయోగాలు ఈ విధంగా ఉండ బోతున్నాయి : 1 మే,2022 న శుక్ర గ్రహం తో; 29 మే,2022 న కుజ గ్రహం తో; 28 మార్చి,2023 న బుధ గ్రహం తో; 12 ఏప్రిల్,2023 న రవి గ్రహం తో గురు గ్రహ సంయోగాలు ఉంటాయి. 

రాశులపై ప్రభావం :

మేష రాశి : మీ రాశి నుండీ 12 వ రాశి లో స్వస్థానం లో గురు సంచారం . ధార్మిక కార్యక్రమాలు చేస్తారు. విదేశాల్లో విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. మే 1 న శుక్రుడితో ఈ గురువు కలిసినప్పుడు మంచి ధనలాభం ఉంటుంది. మార్చ్ 11,2023 నుండీ మార్చ్ 25,2023 వరకు అవరోధాలు,అదృష్టహీనత,ధననష్టం. మీన రాశి నుండీ తన ఉచ్ఛ స్థానమైన కర్కాటక రాశిని గురువు వీక్షిస్తాడు కనుక ఆనందంగా వుంటారు. నూతన గృహం కొనుక్కుంటారు. మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది.  ఉత్తరాభాద్రపదా నక్షత్రం లో గురు సంచారం జరుగుతున్నప్పుడు ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. ఆదాయం బాగుంటుంది

వృషభ రాశి : ఏకాదశ స్థానం లో గురు సంచారం వల్ల అనుకోని విధంగా ధనలాభం ఉంటుంది. విజయం సాధిస్తారు. సంఘం లో మంచి స్థానం లో వుంటారు. పిల్లల విషయాల్లో శ్రద్ధ వహించాలి.ఆరోగ్యం మెరుగుపడుతుంది.13 నుండీ 28 ఏప్రిల్ లోపల మంచి విజయాన్ని అందుకుంటారు,శుభవార్తలు వింటారు. మొదట్లో అరుగుదల తక్కువగా ఉంటుంది తరువాత మెరుగౌతుంది. వృత్తిపరమైన పురోగతి అద్భుతం గా ఉంటుంది.  వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. రేవతీ నక్షత్రం లో గురు సంచారం జరుగుతున్నప్పుడు వ్యాపార లాభాలు బాగా ఉంటాయి. 

మిధున రాశి : గురు గ్రహ దశమ రాశి సంచారం వల్ల మీలో మంచి నడవడిక ఉంటుంది. వృత్తిపరమైన పురోగతి వుంటుంది. ధనవంతులౌతారు. ఏదో విషయం లో ఆందోళన చెందుతూ వుంటారు. విద్యాభివృద్ధి. ధర్మబద్ధం గా వుంటారు. మాట తీరు మెరుగౌతుంది. మీ మేనమామలు బాగా లాభాలు గడిస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. 

కర్కాటక రాశి : గురు గ్రహ నవమ రాశి  సంచారం మిమ్మల్ని అదృష్టవంతుల్ని చేస్తుంది. మత విశ్వాసాలు పెరుగుతాయి. గురువు ఆశీస్సులు లభిస్తాయి. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొద్దిగా వొళ్ళు చేస్తారు. సుఖ సంతోషాలు ఉంటాయి. మీ తమ్ముడు/చెల్లెళ్ళ విషయం లో ఆందోళన చెందుతారు. పిల్లల పురోగతి సంతోషాన్నిస్తుంది. గురు రవుల సంయోగం జరిగినప్పుడు తండ్రి ఆరోగ్యం మెరుగౌతుంది. తండ్రికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. 

సింహ రాశి : గురు గ్రహం మీ జన్మ రాశికి అష్టమ రాశి సంచారం. స్వస్థానం కనుక  ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ భార్య ఆస్తులు పెరుగుతాయి, మాట తీరు బాగుంటుంది. గురువు వక్ర గమనం లో  వున్నప్పుడు పిల్లల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. తండ్రికి వ్యాపారం లో  నష్టం రావొచ్చు.తండ్రికి అదృష్టం తక్కువగా ఉంటుంది. రేవతీ నక్షత్రం లో  గురు సంచారం జరుగుతున్నప్పుడు ఆస్తి,ధన లాభాలు ఉంటాయి. ఆనందంగా వుంటారు. కొంతమంది కొత్త ఇల్లు కొనుక్కుంటారు. విద్యాభివృద్ధి బాగుంటుంది. 

కన్యా రాశి : గురు గ్రహ సప్తమ రాశి సంచారం మీకు మంచి చేస్తుంది.  వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వైవాహిక సంబంధాలు సాఫీ గా సంతోషం గా ఉంటాయి. మీ భార్య/భర్త వొళ్ళు చేస్తారు. వారికి  ఆస్తి ధన లాభాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో పురోభివృద్ధి పర్వాలేదనిపిస్తుంది. గవర్నమెంట్ నుండీ సహకారం లభిస్తుంది. మీ పై తొడబుట్టిన వారికి కష్టాలు ఉంటాయి. బుధుడి తో  గురువు  కలిసినప్పుడు  మంచి విద్యాభివృద్ధి.

Friday, March 4, 2022

Saturn in Leo


Saturn is in a inimical sign in Leo . Sun the lord of Leo represents father and authority. This placement of Saturn in Leo the birth chart causes continuous troubles with father and higherups. 

These people will not have children if other modifying influences are not present in the horoscope . These people may have to do extremely hard physical work. There will be problems from all sides with this placement of Saturn. 

There will be many disappointments in their career. Business expansions will be a much uphill task for these people.  

These people will be  introverts. They will struggle to express their talents.

Some of these people will be in public life. 

Suspicious nature of these people will constrain their opportunities. These people will not like their likes and dislikes to be told in public. 

These people will be of moderate height and stature and are very stubborn. Creative fields such as writing and reading will excite these people.  

Saturn in Cancer


Saturn is not comfortable being placed in this sign. Those born with Saturn in Cancer will be slow in discharging their duties. These people will have a habit of overeating. But they will be extremely skilfull in whatever they do. Their mother will face troubles or there will be seperation from mother in childhood. 

These people with Saturn in Cancer in their birth chart will not have peace of mind from young age. Their thoughts run very deep. Quite often they will feel lonely. They expect a lot from others and are easily hurt when their expectations are not met.

Some people with this placement of Saturn will be depressed and negative thinking. 

These people will have strong fondness towards children and friends but never express their fondness. 

These people will have dental problems.

These people will not have marital felicity if there are no other modifying influences on this Saturn. These people will also be highly sensual and will be intent more on enjoyments. 

These people will face troubles in the last part of their life.

Wednesday, March 2, 2022

Rahu Transit - 2022 - In Mesha/Aries - For various Rasis - Part II


Continuing from Part I

 Simha Rasi : Rahu will be transiting 9th house from your natal Moon. As Rahu is a naturally malefic planet transiting an inimical sign, the transit will do no good to the significations of the 9th house. Luck will seem to evade you during this transit. Rahu in 9th house will make one follow a lower form of religion. Religious beliefs will be lowest. You will have to maintain good conduct. Rahu is the significator of foreign journeys and as 9th is the house of higher education, Rahu in this transit will cause travel to foreign countries for higher education but there will be troubles in such foreign places. 

Kanya Rasi  : Rahu will be transiting the 8th house from your natal moon. You have to take care of your health. You may be impulsive and quarrelsome at times. For some this transit will give criminal tendencies. Take care while driving. While Rahu transits in Krittika when Sun comes in contact father's health should be taken care of. When Mercury comes in contact with Rahu you may face health issues. You will not have interest in religion. 

Tula Rasi : Rahu will be transiting the 7th house from your natal moon. Take care your relations with your spouse doesnt suffer. Those in the business of electrical goods, media will suffer losses. You may marry some one you does not belong to your caste, creed or religion. Some may not get married even though strong efforts are made. Remedies are to be done. Your elder sibling may travel to foreign countries. Your spouse may get wealth. 

Vrischika Rasi : Rahu will be transiting the 6th house from your natal moon. This is a good transit. You will win over your enemies. You will be brave,highly placed and famous. Your maternal uncle will be in trouble . You will have to control your aggression. Your father will do good in his career. Elder sibling will suffer.

Dhanu Rasi : Rahu will be transiting the 5th house from your natal moon. Progress in education will not be as expected. There will be problems related to children and conception. Rahu transit in Mesha will give a false sense of pride. There might be stomach troubles. Mind will be stressed with over thinking. Your father might travel abroad. Your spouse will be successful. Elder sibling may face problems in marraige. Speculation should be strictly avoided. You will lack in Comforts and peace during this period. 

Makara Rasi : Rahu will be transiting the 4th house from your natal moon. You will be deeply involved with matters relating to property and home. Your mother's health might suffer. You should avoid arguments with general public. You have to be careful while posting on social media. You will get lot of opposition for your posts. Mind will be stressful. There will be troubble with relatives. You may relocate to foreign places and regret later. Health should be taken care of when Rahu transits Krittika . You should follow socially accepted norms and conventions when Rahu transits Bharani. Adverse effects will be more when Rahu transits Aswini.

Kumbha Rasi : Rahu will be transiting the 3rd house from your natal moon. This will be a good transit in general. There will be success and promotions and gainful transfers for employees. You should be careful about your communications. There might be trouble to your younger siblings. Business of your elder sibling may suffer. Your spouse may get oppurtunity to travel abroad but there will be troubles to her in foreign places. Your eldest child will have trouble in achieving success. You may have to get your house repaired. Your house may not look nice. There might be stress due to constant travel. Transit of Rahu in Bharani will be good for this rasi people.

Meena Rasi : Rahu will be transiting the 2nd house from your natal moon. There will be financial constraints. There might be troubles in family. You should be careful of what you eat and what you speak. When Rahu transits Krittika you may face loss of wealth due to Government. When Rahu transits Bharani  you will face trouble due to slander. When Rahu transits Aswini You will lose wealth through theft.