ఇవ్వాళ్ళ కూర్మ ద్వాదశి. కూర్మావతారం లో ని విష్ణువుని స్మరిస్తూ కూర్మ గాయత్రీ మంత్రం జపం చెయ్యడం చాలా మంచిది.
'కచ్ఛపేశాయ విద్మహే మహాబలాయ ధీమహీ
తన్న : కూర్మః ప్రచోదయాత్ '
అనే మంత్రం ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు జపం చేసుకోవడం వల్ల ధన లాభం, రుణాల నుండి విముక్తి వంటి ఎన్నో సత్ఫలితాలు ఉంటాయి