Tuesday, July 18, 2023
Tenth House in Vedic Astrology
Eleventh House in Vedic Astrology
Twelfth House in Vedic Astrology
Monday, July 17, 2023
Chandrayan 3 - Will it Succeed ??? - Astrological perspective of the Indicators in the Muhurtha chart
As the moon is placed in Rohini nakshatra, the launch happens in the Moon Mahardasa which is causing a Nirbhagya yoga and is in he marana karaka sthana as explained above.
Overall the Muhurtha lagna is influenced more by malefic planets than Benefic planets.
The Mission may not be successful as there are grave deficiencies in the Muhurtha .
చంద్రయాన్ ప్రయోగం - లగ్న పరీక్ష
Tuesday, July 11, 2023
Saturday, July 8, 2023
Daily Remedies, Moon sign horoscopes, Tara&chandra bala for your nakshatra - 08.07.2023
As today is Shashti and Poorva Bhadra nakshatra, worshipping lord Subhramanya will do good. Visiting temples of Lord Subhramanyeswara and performing visesha poojas will absolve one from debts, improve health and lessen the negative impact of sarpa doshas if any in the horoscope. Chanting Subhramanya ashtottaram 11 times will give many beneficial results.
ఈ రోజు పూర్వా భాద్ర నక్షత్రం రాత్రి 20:36 వరకు వుంది . అప్పటి వరకు అశ్విని, మాఘ, మూలా నక్షత్రాల వారికి నైధన తార . తరువాత భరణి , పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల వారికి నైధన తార. మధ్యాన్నం 14:58 వరకు కుంభ రాశి సంచారం కనుక కర్కాటక రాశి వారికి అష్టమ చంద్ర సంచారం . తరువాత సింహ రాశి వారికి అష్టమ చంద్ర దోషం. చెప్పబడిన నక్షత్రాలు , రాశుల వారు వారికి అన్వయం అయ్యే సమయాల్లో నూతన కార్యక్రమాలు చెయ్యకూడదు . ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి .
ఈ రోజు షష్టి , పూర్వాభాద్ర నక్షత్రం కనుక సుభ్రమణ్యేశ్వర స్వామి దర్శనం , విశేష పూజ , 11 సార్లు సుభ్రమణ్యాష్టకం పారాయణ చెయ్యడం రుణాల బారి నుండీ ఉపశమనం , సర్ప దోషాల ఉపశమనం , ఆరోగ్యం బాగు పడడం వంటి ఫలితాలు కలుగుతాయి .
ఈ రోజు రాశి ఫలితాలు :
Friday, July 7, 2023
Daily Remedies, Moon sign horoscopes, Tara and Chandra bala for your nakshatra - 07.07.2023
Today is a good day worship Goddess Lakshmi devi. Chanting or hearing to Sree sooktam will give immense benefits. Today is also a favourable day to worship Lord Anjaneya. Visiting Lord Hanuman temples, doing 11 pradakshinas and or chanting Hanuman chalisa 11 times will lessen ill effects of any graha dasa or antardasa.
ఈ రోజు ఆషాఢ కృష్ణ పంచమి , శుక్రవారం , శతభిషా నక్షత్రం . శతభిషా నక్షత్రం రాత్రి 22:16 వరకు వుంది . ఆశ్లేష , జ్యేష్ఠ , రేవతి నక్షత్రాలకు నైధన తార . ఈ రోజంతా చంద్రుడు కుంభ రాశి లో సంచారం చేస్తాడు కనుక కర్కాటక రాశి వారికి అష్టమ చంద్ర దోషం . పైన చెప్పబడిన నక్షత్రాలు , రాశులకు చెందిన వారు ఈ రోజు కొత్త కార్యక్రమం ఏదీ మొదలు పెట్టకూడదు . ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి .
ఈ రోజు లక్ష్మీ దేవి ని ఆరాధించడం శుభం. శ్రీ సూక్తం వినడం లేదా వీలైనన్ని సార్లు పారాయణ చెయ్యడం మంచిది . ఈ రోజు శతభిషా నక్షత్రం కనుక ఆంజనేయ స్వామి ని పూజించడం ఆయన ఆలయం లో విశేష పూజ చేయించడం , 11 సార్లు ప్రదక్షిణాలు చెయ్యడం, 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి . అన్ని గ్రహ దోషాలు తొలగుతాయి .
ఈ రోజు రాశి ఫలితాలు :
Thursday, July 6, 2023
Daily Remedies, Moon Sign Horoscopes, Tara & Chandra Bala for your nakshatra - 06.07.2023
Today is Ashadha Krishna Tritiya till 06:30 and Chavithi from then till 03:12 tomorrow. All day Moon transits in Dhanishta nakshatra, Makara rasi.
Naidhana tara for Pushyami,Anuradha and Uttara bhadra nakshatras. and Ashtama chandra for Midhuna rasi people. Moon transits into Kumbha rasi from 13:38. From Ashtama chandra for Karkataka rasi. People belonging to the mentioned nakshatras and rasis are advised not to start any new activity and postpone any travel plan during the times mentioned.
Today is Gajanana Sankashta Chaturdhi. Worshipping Lord Ganesha gives very good results. Visting temples of Lord Ganesha, worshipping with special poojas will do good.
Today is a good day to start performing remedies for Mars and Ketu grahas. Graha Mantras for Mars and Ketu can be chanted personally also for good results.
ఈ రోజు ఆషాఢ కృష్ణ త్రితీయ ఉదయం 06:30 వరకు తరునాటి నుండీ చవితి రేపు ఉదయం 03:12 వరకు. రోజు మొత్తం చంద్రుడు ధనిష్టా నక్షత్రం లో సంచరిస్తాడు . మకర రాశి లో మధ్యాన్నం 13:38 వరకు వుంది తరువాతి నుండీ కుంభ రాశి ప్రవేశం చేస్తాడు .
పుష్యమి, అనురాధ , ఉత్తరాభాద్ర నక్షత్రాల వారికి నైధన తార . మిధున రాశి వారికి 13:38 వరకు అష్టమ చంద్ర సంచారం తరువాతి నుండీ కర్కాటక రాశి వారికి అష్టమ చంద్ర సంచారం .
పైన చెప్పబడిన నక్షత్రాల , రాశుల వారు కొత్త పనులేమీ చెయ్యకూడదు అలాగే ప్రయాణాలు కూడా వాయిదా వేసుకుంటే మంచిది .
ఈ రోజు గజానన సంకష్ట చతుర్థి . గణేషుడిని ఆరాధన ఈ రోజు చాలా మంచిది . గణపతి అధర్వ శీర్షం పారాయణ గానీ ఇనడం గానీ మంచిది . గణపతి ఆలయాల సందర్శనం , విశేష పూజ మంచిది .
ఈ రోజు కుజ , కేతు గ్రహాల కు పరిహారాలు చేసుకోవడానికి మంచి రోజు . ఈ గ్రహాలకు సంబంధించిన మంత్రాలు స్వయం గా 108 సార్లు పారాయణ చెయ్యడం శుభం .
ఈ రోజు రాశి ఫలితాలు :
Wednesday, July 5, 2023
Daily Remedies , Moon sign horoscopes, Tara & Chandra Balas for your nakshatra - 05.07.2023
Today is a good day to worship lord Vishnu by hearing to or chanting Vishnu sahasranama. Today is also a favourable day to perform remedies for Budha, Chandra grahas. Items related to Budha and Chandra can be donated today by those who are running dasas and antardasa of the above said grahas to lessen the ill effects caused by them.Alternatively Budha and Chandra graha mantras should be chanted for 108 times each.
ఈ రోజు ఆషాఢ కృష్ణ ద్వితీయ . బుధవారం , శ్రవణా నక్షత్రం . విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యడానికి చాలా అనుకూలమైన రోజు . ఈ రోజంతా చంద్రుడు మకర రాశి సంచారం చేస్తాడు కనుక మిధున రాశి వారికి అష్టమ చంద్ర దోషం . ఈ రోజంతా శ్రవణా నక్షత్రం కనుక పునర్వసు , విశాఖ , పూర్వాభాద్ర నక్షత్రాల వారికి నైధన తార . పైన చెప్పబడిన నక్షత్రాల, రాశుల వారు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి . ఎటువంటి నూతన కార్యక్రమాలు మొదలుపెట్టకూడదు .
బుధ , చంద్ర గృహాలకు సంబంధించిన వస్తువులు దానం చెయ్యడం మంచిది . లేదా బుధ , చంద్ర గ్రహాల దశ అంతర్దశలు జరుగుతూ ఆ గ్రహాల దుష్ప్రభావాలు ఎదురుకుంటున్నవారు బుధ చంద్ర గ్రహాలకు జప , దానాలు చెయ్యడం మొదలుపెట్టడానికి అనుకూలమైన రోజు .
ఈ రోజు రాశి ఫలితాలు :















