Thursday, July 6, 2023

Daily Remedies, Moon Sign Horoscopes, Tara & Chandra Bala for your nakshatra - 06.07.2023


Today is Ashadha Krishna Tritiya till 06:30 and Chavithi from then till 03:12 tomorrow. All day Moon transits in Dhanishta nakshatra, Makara rasi. 

Naidhana tara for Pushyami,Anuradha and Uttara bhadra nakshatras. and Ashtama chandra for Midhuna rasi people. Moon transits into Kumbha rasi from 13:38. From Ashtama chandra for Karkataka rasi. People belonging to the mentioned nakshatras and rasis are advised not to start any new activity and postpone any travel plan during the times mentioned. 

Today is Gajanana Sankashta Chaturdhi. Worshipping Lord Ganesha gives very good results. Visting temples of Lord Ganesha, worshipping with special poojas will do good. 

Today is a good day to start performing remedies for Mars and Ketu grahas. Graha Mantras for Mars and Ketu can be chanted personally also for good results. 

ఈ రోజు ఆషాఢ కృష్ణ త్రితీయ ఉదయం 06:30 వరకు తరునాటి నుండీ చవితి రేపు ఉదయం 03:12 వరకు. రోజు మొత్తం చంద్రుడు ధనిష్టా నక్షత్రం లో సంచరిస్తాడు . మకర రాశి లో మధ్యాన్నం 13:38 వరకు వుంది తరువాతి నుండీ కుంభ రాశి ప్రవేశం చేస్తాడు . 

పుష్యమి, అనురాధ , ఉత్తరాభాద్ర నక్షత్రాల వారికి నైధన తార . మిధున రాశి వారికి 13:38 వరకు అష్టమ చంద్ర సంచారం తరువాతి నుండీ కర్కాటక రాశి వారికి అష్టమ చంద్ర సంచారం . 

పైన చెప్పబడిన నక్షత్రాల , రాశుల వారు కొత్త పనులేమీ చెయ్యకూడదు అలాగే ప్రయాణాలు కూడా వాయిదా వేసుకుంటే మంచిది . 

ఈ రోజు గజానన సంకష్ట చతుర్థి . గణేషుడిని ఆరాధన ఈ రోజు చాలా మంచిది . గణపతి అధర్వ శీర్షం పారాయణ గానీ ఇనడం గానీ మంచిది . గణపతి ఆలయాల సందర్శనం , విశేష పూజ మంచిది . 

ఈ రోజు కుజ , కేతు గ్రహాల కు పరిహారాలు చేసుకోవడానికి మంచి రోజు . ఈ గ్రహాలకు సంబంధించిన మంత్రాలు స్వయం గా 108 సార్లు  పారాయణ చెయ్యడం శుభం . 

ఈ రోజు రాశి ఫలితాలు :