Launch of Chandrayaan - 3 took place on 14 th July , 2023 at 14:35 IST. Will ISRO be able to succeed in its mission??? How good is the Muhurtha of Launch ???
Adjacent is the Rasi Navamsa Chart for the time of launch. Ascendant happens to be Vrischika lagna for the time with lagna lord Mars in the 10th house , Leo which is a good placement. But Mars having a 85% strong aspect from Saturn is not that favourable. Saturn also has a 10th house aspect on the lagna of the launch. This aspect of Saturn is not that conducive for success as Saturn is aspecting Mars his bitter enemy.
Another important factor is the placement of Moon the 9th lord in the 8th house in the bhava chart. Moon placed in the 8th house of any Muhurtha chart is not at all auspicious. Though Moon is in his own nakshatra, by being placed in the 8th house he is in his marana karaka sthana in the chart. Also , 9th lord placed in the 8th house gives rise to a nirbhagya yoga and acts against the purpose of the mission.
Jupiter is weak in shadbala at this time. Though Jupiter has a strong aspect on the lagna he is not with enough strength to support the lagna.
As the moon is placed in Rohini nakshatra, the launch happens in the Moon Mahardasa which is causing a Nirbhagya yoga and is in he marana karaka sthana as explained above.
Overall the Muhurtha lagna is influenced more by malefic planets than Benefic planets.
The Mission may not be successful as there are grave deficiencies in the Muhurtha .
చంద్రయాన్ ప్రయోగం - లగ్న పరీక్ష
ఈ రోజు ISRO చంద్రయాన్ ప్రయోగం చేస్తోంది. మధ్యాహ్నం 14:35 కి ముహూర్తం.
ఈ ముహూర్తం వృశ్చిక లగ్నం అయ్యింది. రవి చంద్రులు ఇద్దరూ మంచి శుభ బలం తో వున్నారు. లగ్నాధిపతి కుజుడు దశమంలో మిత్ర స్థానం లో వుండడం, లగ్నాన్ని వీక్షిస్తూ వుండడం వల్ల ముహూర్తానికి మంచి బలం చేకూరింది.
చంద్రుడు తన స్వ నక్షత్రమైన రోహిణీ లో వుండడం ఇంకో మంచి అంశం. కానీ భావ చక్రం లో చంద్రుడు అష్టమంలో వుండడం ఏ ముహూర్తానికీ మంచిది కాదు. పైగా చంద్రుడు నవమాధిపతి అయ్యి అష్టమంలో వుండడం వల్ల ఇది చంద్రుడి మరణ కారక స్థానం అవుతుంది.
గురు గ్రహం మేష రాశిలో ఉన్నా ముహూర్త లగ్నానికి 90% సప్తమ దృష్టి వుంది. కానీ గురు గ్రహం ప్రస్తుతం అంత బలంగా లేడు. లగ్నానికి గురు బలం లేదనే చెప్పాలి.
శని ప్రస్తుతం వక్ర గమనం లో కుంభ రాశి లో ఉండి తన దశమ దృష్టి తో లగ్నాన్ని చూస్తున్నాడు. వృశ్చిక రాశి శనికి ఆధి శత్రు రాశి కనుక ఈ దృష్టి శుభం కాదనే చెప్పాలి.
మేష రాశిలో లగ్నానికి 6 వ ఇంట రాహువు మంచిదే.
సర్వాష్టక వర్గ బలం లో నవమ స్థానం (భాగ్య స్థానం) కొంత బలహీన పడింది.
మొత్తం మీద పరిశీలిస్తే : లగ్నానికి పాపగ్రహ ప్రభావం ఎక్కువ ఉండి, శుభ గ్రహ ప్రభావం తక్కువ వుందని అనిపిస్తోంది. 14:35 కి ప్రయోగం జరిగితే చంద్ర దశ లో జరుగుతుంది కనుక ప్రయోగం విజయవంతం అయ్యే అవకాశం తక్కువగా ఉందని అనిపిస్తోంది. ఒక వేళ చంద్రుడి మీద విజయవంతంగా దిగినా ISRO వారు అనుకున్న ప్రయోజనాలు అంత satisfactory గా నెరవేరవని అనిపిస్తున్నది.