As today is Shashti and Poorva Bhadra nakshatra, worshipping lord Subhramanya will do good. Visiting temples of Lord Subhramanyeswara and performing visesha poojas will absolve one from debts, improve health and lessen the negative impact of sarpa doshas if any in the horoscope. Chanting Subhramanya ashtottaram 11 times will give many beneficial results.
ఈ రోజు పూర్వా భాద్ర నక్షత్రం రాత్రి 20:36 వరకు వుంది . అప్పటి వరకు అశ్విని, మాఘ, మూలా నక్షత్రాల వారికి నైధన తార . తరువాత భరణి , పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల వారికి నైధన తార. మధ్యాన్నం 14:58 వరకు కుంభ రాశి సంచారం కనుక కర్కాటక రాశి వారికి అష్టమ చంద్ర సంచారం . తరువాత సింహ రాశి వారికి అష్టమ చంద్ర దోషం. చెప్పబడిన నక్షత్రాలు , రాశుల వారు వారికి అన్వయం అయ్యే సమయాల్లో నూతన కార్యక్రమాలు చెయ్యకూడదు . ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి .
ఈ రోజు షష్టి , పూర్వాభాద్ర నక్షత్రం కనుక సుభ్రమణ్యేశ్వర స్వామి దర్శనం , విశేష పూజ , 11 సార్లు సుభ్రమణ్యాష్టకం పారాయణ చెయ్యడం రుణాల బారి నుండీ ఉపశమనం , సర్ప దోషాల ఉపశమనం , ఆరోగ్యం బాగు పడడం వంటి ఫలితాలు కలుగుతాయి .
ఈ రోజు రాశి ఫలితాలు :