Friday, July 7, 2023

Daily Remedies, Moon sign horoscopes, Tara and Chandra bala for your nakshatra - 07.07.2023


Today is Ashadha Krishna Panchami , Sukravaram, Satabhisha nakshatra. Satabhisha nakshatra will be till 22:16. Naidhana tara for Aslesha, Jyeshta and Revati nakshatras. As moon will be transiting in Kumbha rasi all day, Ashtama chandra for Karkataka rasi. All the people belonging to the above mentioned nakshatras and rasis are advised not to start any new work and avoid any travel. 

Today is a good day worship Goddess Lakshmi devi. Chanting or hearing to Sree sooktam will give immense benefits. Today is also a favourable day to worship Lord Anjaneya. Visiting Lord Hanuman temples, doing 11 pradakshinas and or chanting Hanuman chalisa 11 times will lessen ill effects of any graha dasa or antardasa. 

ఈ రోజు ఆషాఢ కృష్ణ పంచమి , శుక్రవారం , శతభిషా నక్షత్రం . శతభిషా నక్షత్రం రాత్రి 22:16 వరకు వుంది . ఆశ్లేష , జ్యేష్ఠ , రేవతి నక్షత్రాలకు నైధన తార . ఈ రోజంతా చంద్రుడు కుంభ రాశి లో సంచారం చేస్తాడు కనుక కర్కాటక రాశి వారికి అష్టమ చంద్ర దోషం . పైన చెప్పబడిన నక్షత్రాలు , రాశులకు చెందిన వారు ఈ రోజు కొత్త కార్యక్రమం ఏదీ మొదలు పెట్టకూడదు . ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి . 

ఈ రోజు లక్ష్మీ దేవి ని ఆరాధించడం శుభం. శ్రీ సూక్తం వినడం లేదా వీలైనన్ని సార్లు పారాయణ చెయ్యడం మంచిది . ఈ రోజు శతభిషా నక్షత్రం కనుక ఆంజనేయ స్వామి ని పూజించడం ఆయన ఆలయం లో విశేష పూజ చేయించడం , 11 సార్లు ప్రదక్షిణాలు చెయ్యడం, 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యడం వల్ల  మంచి ఫలితాలు కలుగుతాయి . అన్ని గ్రహ దోషాలు తొలగుతాయి . 

ఈ రోజు రాశి ఫలితాలు :