Friday, April 8, 2022

రేపటి తారా చంద్ర బలాలు ,రేపు చేసుకోవలసిన పారాయణాలు , జపాలు


 **శ్రీ గురుభ్యోనమః**

రేపటి తారా చంద్ర బలాలు,శుభ,దుర్ముహూర్త రాహు కాల, వర్జ్య కాలాలు తెలియచేసే పట్టిక.

చంద్రుడు మిధున రాశి సంచారం కనుక వృశ్చిక రాశి వారికి అష్టమ చంద్ర దోషం. ముఖ్యమైన పనులు ,ప్రయాణాలు చెయ్యవలసిన రోజు కాదు.
రేపంతా పునర్వసు నక్షత్రం. శ్రీ రాముడి జన్మ నక్షత్రం. ఉద్యోగం లో ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నవారు ,పెద్ద ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు శ్రీ రామాష్టకం 8 సార్లు పారాయణ చెయ్యాలి.
రేపు మాస దుర్గాష్టమి. రుద్రాభిషేకం తో విశేష ఫలితం.
శనికి,చంద్రుడికీ,గురువు కీ ధ్యానం చేసుకోవడం మంచి ఫలితాలు ఉంటాయి. ప్రత్యేకించి శని ధ్యాన మంత్రం జపం చేసుకోవడం చాలా మంచిది.