**శ్రీ గురుభ్యోనమః**
రేపటి (20.04.2022) తారా చంద్ర బలాలు, శుభ కాల, దుర్ముహూర్త,రాహు,వర్జ్య కాలాలు తెలిపే పట్టిక.
కలి ఆహర్గణన : 1871224 రోజులు.
రేపంతా చంద్రుడు వృశ్చిక రాశి సంచారం రాత్రి 23:41 వరకు. మేష రాశి వారికి అష్టమ చంద్ర స్థితి.
రాత్రి 23:41 వరకు జ్యేష్టా నక్షత్రం కనుక కృత్తికా,ఉత్తరా,ఉత్తరాషాఢ నక్షత్రాల వారికి నైధన తార.
పునర్వసు,విశాఖ, పూర్వాభాద్రపదా వారికి విపత్ తార.మృగ శిరా, చిత్తా,దనిష్టా వారికి ప్రత్యక్ తార .
పునర్వసు,విశాఖ, పూర్వాభాద్రపదా వారికి విపత్ తార.మృగ శిరా, చిత్తా,దనిష్టా వారికి ప్రత్యక్ తార .
రేపు బుధ,చంద్ర,కేతువుల గ్రహ మంత్రాలు జపం చేసుకోవడం శుభం.
శివ రామ కృష్ణ జ్యోతిష్యాలయం
96407 54054
96407 54054