Tuesday, May 16, 2023

Daily Remedies - 16.05.2023 - Tara & Chandra Bala

 


ఇవ్వాళ్ళ వైశాఖ కృష్ణ ద్వాదశి,మంగళవారం . విష్ణు సహస్ర నామ పారాయణం చాలా మంచిది . రంగ నాధ స్వామి ఆలయ సందర్శనం , తులసి మాల సమర్పణం శుభ ఫలితాలను ఇస్తుంది. 

ఈ రోజు నుండీ చంద్రుడు రేవతీ నక్షత్ర సంచారం మొదలుపెట్టి 18 మే న అశ్వినీ నక్షత్ర సంచారం వరకు గండమూల సంచారం లో ఉంటాడు . శుభకార్యాలకు అప్పటి వరకు ముహుర్తాలు వుండవు . 

19. 05. 2023 న శని జయంతి వొస్తోంది . తమ జాతకాల్లో శని దశ అంతర్దశలు జరుగుతున్న వారూ , ఏలినాటి , అష్టమ శని , అర్ధాష్టమ శని సంచార ఫలితాలు పొందుతున్నవారు శని కి జప దాన హోమాలు , శని కి మన్యు సూక్త సహిత తైలాభిషేకం చేయించుకోవడానికి చాలా అనుకూల మైన రోజు. 

19. 05. 2023 న ఉదయాన కృత్తికా నక్షత్రం అదే రోజున  వల్ల ఆ రోజు అమా  కృత్తికా యోగం ఏర్పడింది . పితృ దేవతలకు తర్పణాలు ,శ్రాద్ధాదులు , దానాలు చెయ్యడం వాళ్ళ పితృ దేవతలకు యుగాయుత తృప్తి. 

Today is Vaisakha Krishna Dwadasi, Tuesday. Chanting Vishnu Sahasra Nama is good during the day. Offering Tulasi Mala to Lord Vishnu will give auspicious results. Visiting Ranganadha swamy temple will do good.

Moon from today will be transiting through Revati and will be in the Gandamoola zone till 07:22 am on the 18th May. 

Important Alert : 19.05.2023 is Sani Jayanti ,birth day of Lord Sani and that day moon will be Krittika nakshatra from 07:29 am . That day is also amavasya and an Ama Krittika Yoga will be formed. 

On 19.05.2023 those suffering from the ill effects of Sani dasa and antardasa or the ill effects of negative transits of Saturn may start to do Japa of Saturn and give in charity items related to Saturn. Performing Manyu Sookta Sahitha tailabhisheka to Lord Saturn will give immense relief from Saturn related ill effects.

On 19.05.2023 as told above an Ama Krittika Yoga is formed and is a good day to perform tarpana,sraddha rituals to ancestors. By doing this Pitru devatas will get immense Satisfaction and give blessings. Those with Pitru sapas in their horoscopes should definitely observe this day and perform the sraddha rituals.


Monday, May 15, 2023

Daily Remedies - 15.05.2023 - Apara Ekadasi - Tara & Chandra Bala for each nakshatra paada


 Click on the above picture to have a more clear view

Sun enters Vrishabha Rasi today at about 11: 12 am. Today is Vrishabha Sankranthi. He will transit in Krittika nakshatra till 20:27 Hrs of May 25 th and enters Rohini Nakshatra of Vrishabha rasi. This is called Rohini Kaarthi. Sun will be in Rohini Nakshatra till 18:21 Hrs of 8th, June.

Today is Vaisakha Krishna Ekadasi all of today. Those who observe fast today should break their fast tomorrow morning between 06:41 am till 08:10 am. 

Today is a very good day to chant any stotra of Sri Venkateswara. Chanting Venkateswara Ashtakam will give good results.

Vaisakha Amavasya is on 19.05.2023. Since we are nearing to Amavasya for starting any thing new Tara Balam is important and chandra will be weak during these days till Sukla Saptami after Amavasya.

Sunday, May 14, 2023

Daily Remedies - 14.05.2023- Tara & Chandra Bala

 

Today is Vaisakha Krishna Dasami and is celebrated as Hanuman Jayanthi. The birth day of Lord Hanuman. Lord Hanuman was said to be born on Saturday, afternoon on Vaisakha Krishna Dasami in Poorvbhadra Nakshatra as told in Parasara Samhitha . 

Chanting Hanuman chalisa, Performing Visesha poojas to Lord Hanuman will do good . Today is a favourable day to start remedies by  those with weak or debilitated Saturn in their horoscopes or by those whose sade sati, kantaka sani or arthashtama sani periods are running.  

Hanuman Jayanthi - 14.05.2023

అంజనానందనం వీరం జానకీ శోక నాశనం
కపీశం అక్షహంతారం వందే లంకా భయంకరం
ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం
పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం

వైశాఖ బహుళ దశమి, శ్రీ హనుమజ్జయంతి మహాపర్వదినమున బుద్ధి, బలము,యశస్సు, ధైర్యము, ఆరోగ్యము, అజాడ్యము, నిర్భయత్వము, వాక్పటుత్వముతో పాటు శ్రీరామ పాదాంబుజముల యందు తరగని భక్తి, ధర్మాచరణము యందు అనురక్తి అనుగ్రహించమని స్వామి హనుమ పాదములు పట్టి ప్రార్థిస్తూ :

అందరికీ హనుమత్ జయంతి శుభకాంక్షలు.


వైశాఖ కృష్ణ దశమి శనివారం రోజున మధ్యాన్న సమయం లో పూర్వాభాద్ర నక్షత్రం లో హనుమంతుడు జన్మించారని పరాశర సంహిత లో వుంది.

వైశాఖ బహుళ దశమినాడు హనుమజ్జయంతిని తెలుగువారు వైభవంగా నిర్వహిస్తారు. సుందరకాండ, హనుమాన్ చాలీసా పారాయణలు చేస్తారు. స్వామికి సిందూర లేపనాలు, తమలపాకులతో పూజలు, వడమాల సమర్పణలు ఉంటాయి. హనుమంతుని గుణగానం చేసినవారిలో భక్తిశ్రద్ధలు, ఆత్మవిశ్వాసం మెరుగవుతాయి.

Saturday, May 13, 2023

Daily Remedies - Tara & Chandra Balam - 13.05.2023 - Dhanishta Panchakam

 


Today is Ashtami till 06:50 am and Navami from thereon. Today is Tithi Dwayam as Navami ends at 04:42 am tomorrow morning. And there will be dasami tithi at sun rise tomorrow. Tomorrow is Hanuma Jayanti.

Pooja to be done today : Performing Abhisheka to lord Shiva with Cow ghee will give extremely auspicious results.

Donating items related to Rahu and or starting Japa of Rahu mantra can be done today after 11:35 am as Satabhisha nakshatra starts from then. 

Dhanishta panchaka starts from today . If any death happens during this time ie from Dhanishta till Revathi, then appropriate remedial measures have to be done in the apara karmas.   

ఈ రోజు వైశాఖ కృష్ణ అష్టమి ఉదయం 06:50 వరకు తరువాత నవమి తిథి. రేపు సూర్యోదయానికి దశమి తిధి వున్నా కారణం గా ఇవాళ్ళ  తిధి ద్వయం . 

ఈ రోజు అష్టమి ధనిష్టా నక్షత్రం కనుక ఆవు నెయ్యి తో ఈశ్వరాభిషేకము చెయ్యడం వల్ల సర్వ గ్రహ పీడోపశమనం కలుగుతుంది  . 

ఉదయం 11:35 నుండీ శతభిషా నక్షత్రం వొస్తున్న కారణం గా రాహువు కి సంబంధించిన వస్తువులు దానం చెయ్యడం గానీ  రాహు జపం , హోమం చేయడానికి  గానీ ఈ రోజు అనుకూలం. 

 ఈ రోజు నుండీ ధనిష్టా పంచకం మొదలు . ధనిష్టా నక్షత్రం నుండీ రేవతీ నక్షత్రం వరకు వున్నా 5 నక్షత్రాల్లో మరణం సంభవిస్తే అపర కర్మల్లో తగిన పరిహార క్రియలు చేయవలసివొస్తుంది 

Friday, May 12, 2023

రాశి ఫలితాలు - 13. 05. 2023


click on the picture to have a more clear view

 

Kalashtami, Masik Janmashtami - 12.05.2023 - Tara & Chandra Balam

 

Today is Vaisakha Krishna Saptami till 09:06 am and later Krishna Ashtami. Today Lord Shiva is worshipped as Kalabhairava. Lord Shiva appeared as Kalabhairava in the Krishna Paksha , Ashtami Tithi of Kartika Month. Hence Ashtami Tithi in every month in the Krishna Paksha is observed as Kalashtami. Chanting Kalabhairavashtakam written by Sri Adi Sankaracharya will give immense relief from all problems.


Today is also observed as Masik Janmashtami of Lord Krishna. Chanting any stotra of Lord Krishna will reduce ill effects of negative planetary trransits and dasas. 

Other Remedies that can be done today : Today is Saptami. Chanting Suryashtakam or Starting to do Japa for Lord Surya will do good to those who are experiencing negative effects of Lord Surya.  




శ్రీ కాలభైరవాష్టకం

దేవరాజసేవ్యమానపావనాంఘ్రి పంకజం

వ్యాలయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరమ్ |

నారదాదియోగిబృందవందితం దిగంబరం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ ౧ ||


భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం

నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |

కాలకాల మంబుజాక్షమక్షశూలమక్షరం

కాశికాపురాధినాథ కాల భైరవం భజే ॥ ౨॥


శూలటంకపాశదండపాణిమాదికారణం

శ్యామకాయమాది దేవమక్షరం నిరామయమ్ ।

భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౩ ||


భుక్తి ముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం

భక్తవత్సలం స్థిరం సమస్త లోకవిగ్రహమ్ |

నిక్వణన్మనోజ్ఞ హేమకింకిణీలసత్కటిం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ ౪ ||


ధర్మసేతుపాలకం త్వధర్మమార్గ నాశకం

కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |

స్వర్ణ వర్ణ కేశపాశశోభితాంగనిర్మలం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ ౫ ||


రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం

నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |

మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్ర భూషణం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ ౬ ||


అట్టహా సభిన్న పద్మజాండకోశ సంతతిం

దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ |

అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ ౭ ||


భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం

కాశివాసిలోక పుణ్యపాపశోధకం విభుమ్ ।

నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ ౮ |


కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం

జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్షనమ్ |

శోకమోహదైన్యలో భకోపతాపనాశనం

తే ప్రయాంతి కాలభైరవాంఘిసన్నిధిం ధ్రువమ్ ॥ ౯||


ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం

సంపూర్ణమ్ |


श्री कालभैरवाष्टकम् 


देवराजसेव्यमानपावनाङ्घ्रिपङ्कजं

व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरम् ।

नारदादियोगिबृन्दवन्दितं दिगम्बरं

काशिकापुराधिनाथ कालभैरवं भजे ॥ १ ॥


भानुकोटिभास्वरं भवाब्धितारकं परं

नीलकण्ठमीप्सितार्थदायकं त्रिलोचनम् ।

कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं

काशिकापुराधिनाथ कालभैरवं भजे ॥ २ ॥


शूलटङ्कपाशदण्डपाणिमादिकारणं

श्यामकायमादिदेवमक्षरं निरामयम् ।

भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं

काशिकापुराधिनाथ कालभैरवं भजे ॥ ३ ॥


भुक्तिमुक्तिदायकं प्रशस्तचारुविग्रहं

भक्तवत्सलं स्थिरं समस्तलोकविग्रहम् ।

निक्वणन्मनोज्ञहेमकिङ्किणीलसत्कटिं

काशिकापुराधिनाथ कालभैरवं भजे ॥ ४ ॥


धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं

कर्मपाशमोचकं सुशर्मदायकं विभुम् ।

स्वर्णवर्णकेशपाशशोभिताङ्गनिर्मलं

काशिकापुराधिनाथ कालभैरवं भजे ॥ ५ ॥


रत्नपादुकाप्रभाभिरामपादयुग्मकं

नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनम् ।

मृत्युदर्पनाशनं करालदंष्ट्रभूषणं

काशिकापुराधिनाथ कालभैरवं भजे ॥ ६ ॥


अट्टहासभिन्नपद्मजाण्डकोशसन्ततिं

दृष्टिपातनष्टपापजालमुग्रशासनम् ।

अष्टसिद्धिदायकं कपालमालिकाधरं

काशिकापुराधिनाथ कालभैरवं भजे ॥ ७ ॥


भूतसङ्घनायकं विशालकीर्तिदायकं

काशिवासिलोकपुण्यपापशोधकं विभुम् ।

नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं

काशिकापुराधिनाथ कालभैरवं भजे ॥ ८ ॥


कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं

ज्ञानमुक्तिसाधकं विचित्रपुण्यवर्धनम् ।

शोकमोहदैन्यलोभकोपतापनाशनं

ते प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं ध्रुवम् ॥ ९ ॥


इति श्रीमच्छङ्कराचार्य विरचितं कालभैरवाष्टकं

सम्पूर्णम् ।

Thursday, May 11, 2023

Saturn In Simha

Sun is the ruling planet of Leo and it shares an inimical relationship with Saturn. Sun is a ball of fire, and when Saturn, an airy malefic planet sits in Sun’s fiery sign Leo, it naturally fans the flames. Due to this inimical relationship between Sun and Saturn, the native born under Saturn in Leo has a lot of aggression in their personality. Sun represents father and authority, and when Saturn is placed in Leo, it causes problems in relationship of the native with his or her father or authoritative figure. Such people like to live in solitude, much like a lion. They want to live like wanderers, free and undisturbed.

Saturn in Leo gives a medium height and stature to the native. Such people are usually very stubborn, tough to move. They work hard in life and often work towards achieving a leadership role. They are skillful and able to carry the load of work and responsibilities. As parents, these natives tend to be quite disciplined. Such people have a lot of interest in creative fields such as writing and reading. They know that they have the talent inside but struggle to express themselves creatively. They tend to be loyal and never try to play with others’ feelings. They do however at times feel unfortunate.

Wednesday, May 10, 2023

కుజ గ్రహ కర్కాటక రాశి ప్రవేశం- వివిధ రాశులపై ప్రభావం

ఇవాళ అంటే మే 10 2023 నుండి జూలై 1 2023 వరకు కుజుడు కర్కాటక రాశి సంచారం చేస్తాడు.

కర్కాటక రాశి కుజుడుకి నీచరాశి . నీచరాశి సంచారంలో కుజుడు వివిధ రాశుల వారిపై ఎటువంటి ప్రభావం చూపిస్తాడో ఈ కింద ఇవ్వబడింది:

మేషరాశి: మేష రాశికి కుజుడు అధిపతి. కుజుడు నీచ పడడం వల్ల ఆరోగ్యం పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కుజుడు నీచరాశి స్థితితో పాటుగా శని నీచ దృష్టి మేషరాశిపై ఉండడం దీనికి తోడువుతోంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి.
వృషభ రాశి: తోడబుట్టిన వాళ్లతో విభేదాలు వచ్చే అవకాశం. ప్రయాణాల్లో అనుకోని అవాంతరాలు ఇబ్బందులు ఉంటాయి. సముద్రాలు నదులు దగ్గరికి విహారయాత్రలకు వెళ్ళకపోతేనే మంచిది.
మిధున రాశి: ఆస్తి విషయమైన వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. స్నేహితులతో విభేదాలు ఉంటాయి. కొంత చెడ్డ పేరు మూట కట్టుకుంటారు. మీకు రావాల్సిన గుర్తింపు రాకపోవచ్చు.
కర్కాటక రాశి: నీచ కుజుడి జన్మరాశి స్థితి వల్ల ఆరోగ్యం పై ప్రభావం పడవచ్చు. దీనికి తోడు అష్టమ శని స్థితి కూడా ఉంది కనుక జాగ్రత్తలు పాటించాలి. అనవసరమైన కోపతాపాలకి దూరంగా ఉండండి. మీ తోడబుట్టిన తమ్ముళ్ళతో చెల్లెళ్ళతో సఖ్యతగా ఉండండి.
సింహరాశి: కాళ్లలో నొప్పులు, నిద్రలేమి, గురువుతో విభేదాలు దూర ప్రాంత ప్రయాణాల్లో అనుకోని అవాంతరాలు ఆటంకాలు ఉండే అవకాశం. తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. తండ్రితో ఎటువంటి విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. ట్రాఫిక్ రూల్స్ విషయంలో జాగ్రత్తలు పాటించండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.
కన్యా రాశి : ఆస్తితగాదాలు ఇబ్బందులు పెడతాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఉండొచ్చు. ఆదాయం అనుకున్న దానికన్నా తక్కువ వస్తుంది. మీ అన్నయ్యతో సఖ్యత పాటించండి. స్నేహితులతో గొడవలు రావచ్చు. మీరు అనుకున్నంత పేరు ప్రతిష్టలు సాధించలేకపోవచ్చు.
తులారాశి: వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలతలు తక్కువ ఉంటాయి. ముఖ్యంగా పోలీసు ఉద్యోగాలలో ఉన్నవాళ్లు అసంతృప్తిగా ఉంటారు. భార్య /భర్త తో సఖ్యత పాటించండి. వారి ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టండి.
వృశ్చిక రాశి: తండ్రి ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి. దేవ, బ్రాహ్మణులను నిందించకండి. గురువులు చెప్పిన మాటల్ని పాటించండి. అదృష్టం కొద్దిగా తక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. శత్రువులకి మీపై ఆదిక్యత ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు.
ధనస్సు రాశి: అష్టమ కుజుడి సంచారం వల్ల అనుకోని ఆటంకాలు అవాంతరాలు ఉంటాయి. మనసు గందరగోళంగా ఉంటుంది. సముద్రాల దగ్గరికి నదుల దగ్గరికి విహారయాత్రలకు వెళ్ళకండి. పిల్లల ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టండి.
మకర రాశి: భార్య/భర్త తో సఖ్యత పాటించండి. వ్యాపార భాగస్తులతో విభేదాలు వచ్చే అవకాశం. భాగస్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది జాగ్రత్త పడండి. విదేశీ వ్యాపారాలు నష్టాన్ని తెచ్చిపెడతాయి. తల్లితో విభేదాలు రాకుండా ఉండడానికి ప్రయత్నించండి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు లాభించవు. బిపి మరియు హార్ట్ పేషెంట్లు జాగ్రత్తలు తీసుకోవాలి
కుంభరాశి: శత్రువులపై ప్రయత్నం తర్వాత విజయం సాధిస్తారు. రుణాలు తీసుకోకండి. మేనమామతో, తమ్ముళ్లతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి. సముద్రాలు నదులు దగ్గరికి విహారయాత్రలకు వెళ్ళకండి.
మీన రాశి: ఆలోచనలను అదుపులో పెట్టుకోండి. ప్రతి విషయానికి ఆందోళన పడకండి. ఆస్తి సంబంధ విషయాలలో జాగ్రత్తపడాలి. తండ్రి ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టండి. విదేశీ విద్యకు మీరు చేసే ప్రయత్నాలు ఈ కాలంలో ఫలించవు. అదృష్టం తక్కువగా ఉంది.
కుజుడి సంచారం వల్ల దుష్ఫలితాలు కలుగుతున్న వారు కుజుడు కి జపం చేయించుకోవడం నరసింహస్వామి ఆలయ సందర్శనం పూజ చేయించుకోవడం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సందర్శనం పూజ చేయించుకోవడం లేదా ఈ సంచార కాలంలో ప్రతి మంగళవారం కుజుడు కి సంబంధించిన వస్తువులు బ్రాహ్మణులకు దానం చేయడం వంటి పరిహారాలు పాటించాలి.
సర్వేజనా: సుఖినోభవంతు
శివరామకృష్ణ జ్యోతిష్యాలయం
96407 54054
91828 17435