Today is Ashtami till 06:50 am and Navami from thereon. Today is Tithi Dwayam as Navami ends at 04:42 am tomorrow morning. And there will be dasami tithi at sun rise tomorrow. Tomorrow is Hanuma Jayanti.
Pooja to be done today : Performing Abhisheka to lord Shiva with Cow ghee will give extremely auspicious results.
Donating items related to Rahu and or starting Japa of Rahu mantra can be done today after 11:35 am as Satabhisha nakshatra starts from then.
Dhanishta panchaka starts from today . If any death happens during this time ie from Dhanishta till Revathi, then appropriate remedial measures have to be done in the apara karmas.
ఈ రోజు వైశాఖ కృష్ణ అష్టమి ఉదయం 06:50 వరకు తరువాత నవమి తిథి. రేపు సూర్యోదయానికి దశమి తిధి వున్నా కారణం గా ఇవాళ్ళ తిధి ద్వయం .
ఈ రోజు అష్టమి ధనిష్టా నక్షత్రం కనుక ఆవు నెయ్యి తో ఈశ్వరాభిషేకము చెయ్యడం వల్ల సర్వ గ్రహ పీడోపశమనం కలుగుతుంది .
ఉదయం 11:35 నుండీ శతభిషా నక్షత్రం వొస్తున్న కారణం గా రాహువు కి సంబంధించిన వస్తువులు దానం చెయ్యడం గానీ రాహు జపం , హోమం చేయడానికి గానీ ఈ రోజు అనుకూలం.
ఈ రోజు నుండీ ధనిష్టా పంచకం మొదలు . ధనిష్టా నక్షత్రం నుండీ రేవతీ నక్షత్రం వరకు వున్నా 5 నక్షత్రాల్లో మరణం సంభవిస్తే అపర కర్మల్లో తగిన పరిహార క్రియలు చేయవలసివొస్తుంది