Tuesday, May 16, 2023

Daily Remedies - 16.05.2023 - Tara & Chandra Bala

 


ఇవ్వాళ్ళ వైశాఖ కృష్ణ ద్వాదశి,మంగళవారం . విష్ణు సహస్ర నామ పారాయణం చాలా మంచిది . రంగ నాధ స్వామి ఆలయ సందర్శనం , తులసి మాల సమర్పణం శుభ ఫలితాలను ఇస్తుంది. 

ఈ రోజు నుండీ చంద్రుడు రేవతీ నక్షత్ర సంచారం మొదలుపెట్టి 18 మే న అశ్వినీ నక్షత్ర సంచారం వరకు గండమూల సంచారం లో ఉంటాడు . శుభకార్యాలకు అప్పటి వరకు ముహుర్తాలు వుండవు . 

19. 05. 2023 న శని జయంతి వొస్తోంది . తమ జాతకాల్లో శని దశ అంతర్దశలు జరుగుతున్న వారూ , ఏలినాటి , అష్టమ శని , అర్ధాష్టమ శని సంచార ఫలితాలు పొందుతున్నవారు శని కి జప దాన హోమాలు , శని కి మన్యు సూక్త సహిత తైలాభిషేకం చేయించుకోవడానికి చాలా అనుకూల మైన రోజు. 

19. 05. 2023 న ఉదయాన కృత్తికా నక్షత్రం అదే రోజున  వల్ల ఆ రోజు అమా  కృత్తికా యోగం ఏర్పడింది . పితృ దేవతలకు తర్పణాలు ,శ్రాద్ధాదులు , దానాలు చెయ్యడం వాళ్ళ పితృ దేవతలకు యుగాయుత తృప్తి. 

Today is Vaisakha Krishna Dwadasi, Tuesday. Chanting Vishnu Sahasra Nama is good during the day. Offering Tulasi Mala to Lord Vishnu will give auspicious results. Visiting Ranganadha swamy temple will do good.

Moon from today will be transiting through Revati and will be in the Gandamoola zone till 07:22 am on the 18th May. 

Important Alert : 19.05.2023 is Sani Jayanti ,birth day of Lord Sani and that day moon will be Krittika nakshatra from 07:29 am . That day is also amavasya and an Ama Krittika Yoga will be formed. 

On 19.05.2023 those suffering from the ill effects of Sani dasa and antardasa or the ill effects of negative transits of Saturn may start to do Japa of Saturn and give in charity items related to Saturn. Performing Manyu Sookta Sahitha tailabhisheka to Lord Saturn will give immense relief from Saturn related ill effects.

On 19.05.2023 as told above an Ama Krittika Yoga is formed and is a good day to perform tarpana,sraddha rituals to ancestors. By doing this Pitru devatas will get immense Satisfaction and give blessings. Those with Pitru sapas in their horoscopes should definitely observe this day and perform the sraddha rituals.