1.ఓం బృం బృహస్పతయే నమః
2.ఓం ఐం క్లీం బృహస్పతయే నమః
3.ఓం హ్రాం హ్రీం హ్రౌమ్ బృహస్పతయే నమః
4.ఓం ఐం ఓం సురగురో అభీష్టం యచ్చ యచ్ఛ స్వాహా
5.ఓం జాం జీం జూం సం బృహస్పతయే నమః
6.ఓం నమః శివాయ నమః, ఓం శిం శివాయ నం నమః
7.ఓం ఐం హ్రీం సురగురో అభీష్టం యచ్చ యచ్ఛ శ్రీం శ్రీం ఐశ్వర్యం దేహి దేహి స్వాహా
8.ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం క్లీం బం సౌః ఐం గురవే నమః
9.ఓం కం లం ఈం ఏం బృహస్పతి గ్రహాయ హ్రీం సర్వారిష్టాన్నాశయ నాశయ స్వాహా ఐం ఓం
10.ఓం హ్రీం శ్రీం ఐం గ్లెం గ్రహాధిపతయే బృహస్పతయే ఏం ఠః శ్రీం ఈః ఐం ఈ స్వాహా |
11. ఓం హ్రీం శ్రీం బ్లీం ఐం గ్లౌమ్ గ్రహాధిపతయే బృహస్పతయే వీం ఠః శ్రీం ఠః ఐం ఠః స్వాహా |
గురు వేద మంత్రము:
బృహస్పతే అతియదర్యో అర్హాద్యుమ ద్విభాతి క్రతుమజ్జనేషుయద్దీద యచ్చవ
సర్తప్రజాత తదస్మాసు ద్రవిణం దేహిచిత్రం॥
గురు ధ్యాన శ్లోకములు
1.వరాక్షర మాలం | దండంచ | కమండలు ధరం విభుం పుష్యరాగాంకితం పీతం వరదం భావయే ద్గురుం
2.దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభమ్ బుధ్ధిమంతం త్రిలోకేశం తన్నమామి బృహస్పతిమ్
3.గుర్వారిష్టేతు సంప్రాప్తే గురుపూజాంచ కారయేత్ గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే ॥
గురు గాయత్రి మంత్రములు
1.ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మణే ధీమహి తన్నోగురుః ప్రచోదయాత్
2.సురాచార్యాయ విద్మహే వాచస్పత్యాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్
3.ఓం వృషభధ్వజాయ విద్మహే ఘృణిహస్తాయ ధీమహిః తన్నో గురుః ప్రచోదయాత్
4.ఆంగీరసాయ విద్మహే దివ్యదేహాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్
5.ఆంగీరసాయ విద్మహే సురాచార్యాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్