1.ఓం శం శనయే నమః
2.ఓం ఐం హ్రీం శ్రీం శనైశ్చరాయ నమః
3.ఓం భ్రాం ఫ్రీం బ్రౌం సః శనయే నమః
4.ఓం ప్రాం హ్రీం ప్రౌం సః శనైశ్చరాయ నమః
5.ఓం హ్రీం శ్రీం గ్రహచక్రవర్తినే శనైశ్చరాయ క్లీం ఐం సః స్వాహా
6.ఓం హ్రీం హ్రీం హ్రీం సర్వశత్రూన్ విద్రావయ వినయ మార్తాండ సూనవే స్వా
7.ఓం హ్రీం నమః పంగుపాదాయ సూర్య సూనవే స్వాహా
8.ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం ఐం సౌః హీం హీం శనైశ్చరాయ నమః
9.ఓం హ్రీం శ్రీం నీలవర్ణాయ శాంతాయ సౌరయే క్రోం స్వాహా
శని వేద మంత్రము:
ఓం శమగ్ని రగ్ని భిస్కరచ్ఛన్న స్తపతు సూర్యః శం వాతో వాత్వరపా అపశ్రిధః
శని ధ్యాన శ్లోకములు
1. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్
ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరమ్
2.కోణస్థ పింగళోబభ్రుః కృష్ణోరౌద్రాంతకో యమః
సౌరి, శ్శనైశ్చరో మందః పిప్పలాది షు సంస్థితః
3.నీలాంబరో నీలవపుః కిరీటి గృధ్రస్థిత శ్చాపకరోధనుష్మాన్
చతుర్భుజః సూర్యసుతః ప్రసన్నః దదాతుమహ్యం వరద ప్రసన్నః
4. గాధిశ్చ కౌశికశ్చైవ, పిప్పలాదో మహామునిః
శనైశ్చర కృతాం పీడాం నాశయంతి స్మృతాస్త్రయతిః
5.శన్యారిష్టేతు సంప్రాప్తే శని పూజాం చకారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి శనిపూజాంచ కారయేత్॥
6. కోణశ్శనైశ్చరో మందః ఛాయా హృదయ నందనః
మార్తాండ జస్తథా సౌరిః పాతంగీ గ్రహనాయకః
7.అబ్రాహ్మణః క్రూర కర్మా నీల వస్త్రాంజనద్యుతిః
కృష్ణో ధర్మానుజః శాంతః శుష్కోదర వరప్రదః
శని గాయత్రి మంత్రములు
1.ఓం కాగధ్వజాయ విద్మహే, ఖడ్గహస్తాయ గీమహి,
తన్నోమందః ప్రచోదయాత్
2.ఓం నీలాంబరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి
తన్నో సౌరిః ప్రచోదయాత్
3.భగ భవ్యాయ విద్మహే మృత్యురూపాయ ధీమహి
తన్నో సౌరిః ప్రచోదయాత్
4. శనైశ్చరాయ విద్మహే ఛాయాపుత్రాయ ధీమహి
తన్నోమందః ప్రచోదయాత్
5.కాశ్యపాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి
తన్నో మందః ప్రచోదయాత్