Friday, August 4, 2023

శుక్ర జప మంత్రములు/వేద మంత్రము/ధ్యాన శ్లోకములు/గాయత్రి మంత్రములు


శుక్ర జప మంత్రములు :

1.ఓం షుం శుక్రాయ నమః

2.ఓం హ్రీం శ్రీం శుక్రాయ నమః

3.ఓం వస్త్రం మే దేహి శుక్రాయ స్వాహా 

4.ఓం ఐం జం గం గ్రహేశ్వరాయ శుక్రాయ నమః

5.ఓం ఏం జం గీం గ్రహేశ్వరాయ శుక్రాయస్వాహా |

6.ఓం ద్రాం ద్రీం ద్రౌం సః శుక్రాయ నమః

7.ఓం శ్రీం ద్రాం ద్రీం క్లీం బ్లూం శుక్రగ్రహాయ స్వాహా

8.ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం క్లీం ఐం సౌః శ్రీం శుక్రాయ నమః

9.ఓం హ్రీం క్లీం శ్రీ కామాయ కామప్రదాయ శ్రీం కీం హ్రీం కవయేనమః

10.ఓం శాం శీం శూం దైత్యగురో సర్వాన్ కామాన్ పూరయ పూరయస్వాహా

11. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మై నమః మే దేహి శుక్రాయ నమః

శుక్ర వేద మంత్రము:

శుక్ర అన్యద్యజతంతే అన్యద్విషురాపే అహానిద్యౌరివాసి విశ్వాహి మాయా
అవసి స్వధావో భద్రాతే పూషన్నిహరాతిరస్తు ॥

శుక్ర ధ్యాన శ్లోకములు

1.శుక్రారి ష్టేతు సంప్రాప్తే శుక్రపూజాంచ కారయేత్ శుక్రధ్యానం ప్రవక్ష్యామి పీడోప శాంతయే ॥

2.జటిలం సాక్ష సూత్రంచ | వరదండ కమండలుం శ్వేత వస్త్రావృతం శుక్రం
ధ్యాయే దానవ పూజితం

3.హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమమ్ గురుమ్ సర్వశాస్త్ర ప్రవకారం
భార్గవం ప్రణమామ్యహం

శుక్ర గాయత్రి మంత్రములు

1. భార్గవాయ విద్మహే దానవార్చితాయ ధీమహి తన్నో శుక్రః ప్రచోదయాత్

2. మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్నైచ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్

3. రాజరూపాయ విద్మహే, భృగు సుతాయ ధీమహి తన్నో శుక్రః ప్రచోదయాత్

4. ఓం అశ్వధ్వజాయ విద్మహే, ధనుర్ హస్తాయ ధీమహి, తన్నో శుక్రః ప్రచోదయాత్

5. భృగు జయాయ విద్మహే దివ్యదేహాయ ధీమహి తన్నో శుక్రః ప్రచోదయాత్

6. భార్గవాయ విద్మహే అసురాచార్యాయ ధీమహి తన్నోః శుక్రః ప్రచోదయాత్