Sunday, August 6, 2023

సూర్య జప మంత్రములు/వేద మంత్రము/ధ్యాన శ్లోకములు/గాయత్రి మంత్రములు


సూర్య జప మంత్రములు
:

1.ఓం హ్రీం సూర్యాయనమః

2.ఓం నమోభగవతే సూర్యాయనమః

3.ఓం హ్రీం ఘృణి సూర్యాయ నమః

4.ఓం హ్రీం ఘృణిః సూర్య ఆదిత్య శ్రీం

5.ఓం హ్రాం హ్రీం హౌం సః సూర్యాయ నమః

6.ఓం ఘృణి సూర్య ఆదిత్యోం నమః

7.ఓం ఘృణి సూర్యాయ నమః

8.ఓం హ్రాం హ్రీం సః సూర్యాయ నమః

9.ఓం హం ఖం ఖః ఖోల్కాయ నమః

10.ఓం హ్రీం తిగ్మరశ్మయే ఆరోగ్యదాయ స్వాహా

11.ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం క్లీం ఏం సౌః హ్రీం రవయే నమః

12.ఓం హ్రాం శ్రీం అంగ్రహాది రాజాయ ఆదిత్యాయ స్వాహా

13.ఓం హ్రీం తిగ్మరశ్మయే ఆరోగ్యదాయ స్వాహా


సూర్య వేద మంత్రము

ఓం ఆకృష్ణన రజసార్తమానో నివేశయన్నమృతం మర్త్యంచ ।
హిరణ్యయేన సవితారథేనా దేవోయాతి భువనాని పశ్యన్ ॥

సూర్య ధ్యాన శ్లోకములు

1.సూర్యారిప్టేతు సంప్రాప్తే సూర్యపూజాంచ కారయేత్
సూర్యధ్యానం ప్రవక్ష్యామి | ఆత్మపీడోపశాంతయే ॥

2.జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ |
తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ||

3.ద్విభుజం పద్మహస్తం చ | వరదం మకుటాన్వితం ।
ధ్యాయే దివాకరం దేవం | సర్వాభీష్ట ప్రదాయకం |

సూర్య గాయత్రి మంత్రములు

1.ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతి కరాయ ధీమహితన్నో ఆదిత్యః ప్రచోదయాత్

2.గ్రహరాజాయ విద్మహే సర్వసాక్షిణే ధీమహితన్నో సూర్యః ప్రచోదయాత్

3.అశ్వధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నో సూర్యఃప్రచోదయాత్

4.ఓం అశ్వధ్వజాయ విద్మహే, పాశహస్తాయ ధీమహి, తన్నో సూర్యఃప్రచోదయాత్

5.ఆదిత్యాయ విద్మహే | భాస్కరాయ ధీమహి తన్నోభానుః ప్రచోదయాత్

6.ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్నో సూర్యః ప్రచోదయాత్

7.ఆదిత్యాయ విద్మహే దివాకరాయ ధీమహి తన్నో సూర్యః ప్రచోదయాత్

8.భాస్కరాయ విద్మహే జ్యోతిష్కరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్

9.దివాకరాయ విద్మహే మహాద్యుతి కరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్

10.భాస్కరాయ విద్మహే ప్రభాకరాయ ధీమహి తన్నో భానుః ప్రచోదయాత్

11.భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి తన్నో సూర్యః ప్రచోదయాత్

12.ప్రభాకరాయ విద్మహే దివాకరాయ ధీమహి తన్నో సూర్యః ప్రచోదయాత్

13.ఆదిత్యాయ విద్మహే మార్తాండాయ ధీమహి తన్నో సూర్యఃప్రచోదయాత్

14.భాస్కరాయ విద్మహే సహస్రరశ్మయే ధీమహి తన్నో సూర్యః ప్రచోదయాత్