Sunday, July 30, 2023

చంద్ర వేద మంత్రము/ధ్యాన శ్లోకములు/గాయత్రి మంత్రములు

చంద్ర వేద మంత్రము:

ఆప్యాయస్వ సమేతుతే విశ్వతస్సోమ వృష్టియం | భవా వాజస్య సంగథే ॥

చంద్ర ధ్యాన శ్లోకములు

1.దధిశంఖ తుషారాభం.। క్షీరార్ణవ సముద్భవం |
నమామి శశినం సోమం | శంభోర్మకుట భూషణం ॥

2.జటాధర శిరోరత్నం శ్వేత వర్ణం నిశాకరం |
ధ్యాయే దమృత సంభూతం । సర్వకామ ఫలప్రదం ॥

3.చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్రపూజాంచకారయేత్ |
చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనః పీడోపశాంతయే ॥


4.గదాధర ధరం దేవమ్ శ్వేతవర్ణం నిశాకరమ్ |
ధ్యాయే దమృతసంభూతం సర్వకామ ఫలప్రదమ్ ॥

చంద్ర గాయత్రి మంత్రములు

1.ఓం పద్మ ధ్వజాయ విద్మహే, హేమ రూపాయ ధీమహి తన్నో సోమః ప్రచోదయాత్
2.ఓం నిశాకరాయ విద్మహే కాలనాథాయ ధీమహి తన్నో చంద్రః ప్రచోదయాత్
3.ఓం సుధాకరాయ విద్మహే ఓషధీశాయ ధీమహి తన్నో సోమః ప్రచోదయాత్
4.క్షీరపుత్రాయ విద్మహే! అమృతతత్త్వాయ ధీమహి తన్నో చందఃప్రచోదయాత్
5.శీత ప్రభాయ విద్మహే | షోడశకళాయ ధీమహి తన్నో సోమః ప్రచోదయాత్
6.విప్రరాజాయ విద్మహే నిశానాధాయ ధీమహి తన్నో సోమః ప్రచోదయాత్
7.తత్సోమ రాజాయ విద్మహే మహారాజాయ ధీమహి తన్నశ్చంద్రః ప్రచోదయాత్
8.కాశ్యపాయ విద్మహే కమలనాథాయ ధీమహి తన్నశ్చంద్రః ప్రచోదయాత్