Monday, March 28, 2022

మహీధరుడి 'మంత్ర మహోదధి' నుండీ శక్తి వంతమైన గాయత్రీ మంత్రాలు

మహీధరుడి మంత్ర మహోదధి నుండీ శక్తి వంతమైన  గాయత్రీ మంత్రాలు : 

విష్ణు గాయత్రి : 
ఓం త్రైలోక్య మోహనాయ విద్మహే కామదేవాయ ధీమహీ తన్నో విష్ణు: ప్రచోదయాత్ 

నారాయణ గాయత్రి  : 
ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహీ తన్నో విష్ణు: ప్రచోదయాత్ 

నృసింహ గాయత్రి :
ఓం వజ్ర నఖాయ విద్మహే తీక్ష్ణ దంష్ట్రాయ ధీమహీ  తన్నో విష్ణు:ప్రచోదయాత్ 

హయ గ్రీవ గాయత్రి : 
ఓం వానేశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహీ తన్నో హంసః ప్రచోదయాత్ 

గోపాల గాయత్రి : 
ఓం కృష్ణాయ విద్మహే దామోదరాయ ధీమహీ తన్నో విష్ణు:ప్రచోదయాత్ 

మహిష మర్దిని గాయత్రి :
ఓం మహిష మర్దిని విద్మహే దుర్గా దేవ్యై ధీమహీ తన్నో ఘోరే ప్రచోదయాత్ 

చిన్న మస్తా గాయత్రి :
ఓం వైరోచిన్యై విద్మహే చిన్నమస్తాయై ధీమహీ తన్నో దేవీ ప్రచోదయాత్ 

కాళికా గాయత్రి : 
ఓం కాళికాయై విద్మహే స్మశాన వాసిన్యై ధీమహీ తన్నో దేవీ ప్రచోదయాత్  

తారా గాయత్రి : 
ఓం ఏకజాతాయై విద్మహే మహోగ్రాయై ధీమహీ తన్నో తారే ప్రచోదయాత్ 

గరుడ గాయత్రి : 
ఓం గరుడాయ విద్మహే సుపర్ణాయ ధీమహీ తన్నో గరుడ: ప్రచోదయాత్ 

దుర్గా గాయత్రి : 
ఓం మహాదేవ్యై విద్మహే దుర్గాదేవ్యై ధీమహీ తన్నో గౌరీ ప్రచోదయాత్ 

జయదుర్గా గాయత్రి :
ఓం నారాయణ్యై విద్మహే దుర్గా దేవ్యై ధీమహీ తన్నో గౌరీ ప్రచోదయాత్ 

లక్ష్మీ  గాయత్రి : 
ఓం మహా లక్ష్మీ చ విద్మహే విష్ణు పత్నీచ ధీమహీ తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ 

సరస్వతీ గాయత్రి :
ఓం వాగ్దేవ్యై చ విద్మహే   కామ రాజాయ ధీమహీ తన్నో దేవీ ప్రచోదయాత్ 

భువనేశ్వరీ గాయత్రి :
ఓం నారాయణ్యై విద్మహే భువనేశ్వర్యై ధీమహీ తన్నో దేవీ ప్రచోదయాత్ 

అన్న పూర్ణ గాయత్రి : 
ఓం భగవత్యై విద్మహే మహేశ్వర్యై ధీమహీ తన్నోన్నపూర్ణే ప్రచోదయాత్ 

రామ గాయత్రి :
ఓం దశరధాత్మజాయ విద్మహే సీతా వల్లభాయ ధీమహీ తన్నో రామః ప్రచోదయాత్ 

శివ గాయత్రి : 
ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహీ తన్నో రుద్ర: ప్రచోదయాత్ 

దక్షిణామూర్తి గాయత్రి :
ఓం దక్షిణామూర్తి విద్మహే ధ్యానస్థాయ ధీమహీ తన్నో దిశ: ప్రచోదయాత్ 

గణేష గాయత్రి :
ఓం తత్పురుషాయ విద్మహే వక్ర తుండాయ ధీమహీ తన్నో దంతి: ప్రచోదయాత్ 

సూర్య గాయత్రి : 
ఓం ఆదిత్యాయ విద్మహే మార్తాండాయ ధీమహీ తన్నో సూర్య:ప్రచోదయాత్ 

శక్తి గాయత్రి :
ఓం సమ్మోహిన్యై విద్మహే విశ్వజనన్యై ధీమహీ తన్న: శక్తి: ప్రచోదయాత్ 

త్వరితా గాయత్రి :
ఓం త్వరితాయై విద్మహే మహానిత్యాయై ధీమహీ తన్నో దేవీ ప్రచోదయాత్ 

భైరవి గాయత్రి :
ఓం త్రిపురాయై విద్మహే మహా భైరవ్యై ధీమహీ తన్నో దేవీ ప్రచోదయాత్  

सनि सप्त नामावलिः /శని సప్త నామావళీ స్తోత్రం


सनि सप्त नामावलिः 

ॐ नमो सनेस्वरा पाहिमाम् 
नमो मन्दगमना पाहिमाम् 
नमो सूर्य पुत्रा पाहिमाम् 
नमो चाय सुता पाहिमाम् 
नमो जय्येष्टा पत्नि समेता पाहिमाम् 
नमो यम प्रत्यधि देवा पाहिमाम्
नमो गृध वाहनाय पाहिमाम् 
नमस्ते मन्द संज्ञाय 
सनैश्च्हर नमोस्तुते 
प्रासादं कुरु देवेस , दीनस्य प्रणतस्य च  

Above Stotra has to be recited 8 times On Every Saturday by those who are runing Sani Mahardasa, Antardasa and those people born in Pushyami, Anuradha, Uttarabhadra nakshatras. 

ఓం నమో శనీశ్వరా పాహిమాం 
నమో మందగమనా పాహిమాం 
నమో సూర్య పుత్రా పాహిమాం 
నమో ఛాయా సుతా పాహిమాం 
నమో జ్యేష్టా  పత్నీ సమేతా పాహిమాం 
నమో యమ ప్రత్యధి దేవా పాహిమాం 
నమో గృధః వాహనాయ పాహిమాం 
నమస్తే మంద సంజ్ఞాయ 
శనైశ్చర నమోస్తుతే 
ప్రసాదం కురు దేవేశ దీనస్య ప్రణ తస్యచ 

పైన ఇవ్వబడిన శని సప్త నామావళీ స్తోత్రం శని మహర్దశ , అంతర్దశ జరుగుతున్న వారూ , పుష్యమి, అనురాధా , ఉత్తరా భాద్ర నక్షత్రాలలో జన్మించిన వారూ శని వారం రోజు  8 సార్లు పారాయణం చెయ్యాలి.  

ఏప్రిల్ ,2022 నెలలో ఏ రాశి వారు ఏ పరిహారాలు చేస్తే మంచిది


 










మేష రాశి : 
1. రాహు జపం చేయించుకోవాలి 
2. సుబ్రమణ్య అష్ట్టొత్తరం రోజూ చదువుకోవాలి 
3. స్నానం చేసే నీళ్ల లో కొద్దిగా పాలు కలపాలి 
4. మినప గారెలు చేయించి దానం చెయ్యాలి 

వృషభ రాశి :
1. ప్రతీ మంగళవారం గణపతికి 21 ప్రదక్షిణాలు చెయ్యాలి 
2. గణపతికి గరికె తో పూజ చెయ్యాలి 
3. గణపతి  అష్ట్టొత్తరం చదువుకోవాలి 
4. కేతు జపం చేయించుకోవాలి 
5. మంగళవారాలు ఉపవాసం చెయ్యాలి 
6. ఉలవచారు తో భోజనం చెయ్యాలి 

మిధున రాశి :  
1. ఆంజనేయ స్వామి కి 21 ప్రదక్షిణలు ప్రతీ మంగళవారం చెయ్యాలి 
2. కుజ జపం చేయించుకోవాలి 
3 . కుజ అష్ట్టొత్తర శత నామ స్తోత్రం రోజూ చదువుకోవాలి 
4. మంగళవారాలు ఉపవాసం చెయ్యాలి
5.  చండ్ర వేరు ధరించాలి 
6. కిలో పావు కందులు మంగళవారం ఉదయం దానం చెయ్యాలి 

కర్కాటక రాశి : 
1. శనికి తైలాభిషేకం చేయించండి 
2. శని జపం చేయించుకోండి 
3. జమ్మి వేరు ధరించండి 
4. దశరధ ప్రోక్త శని స్తోత్రం రోజూ పారాయణం చెయ్యండి 
5. కిలో పావు నల్ల నువ్వులు శనివారం దానం ఇవ్వండి 

సింహ రాశి : 
1. రాహు జపం చేయించుకోవాలి 
2. సుబ్రమణ్య అష్ట్టొత్తరం రోజూ చదువుకోవాలి 
3. స్నానం చేసే నీళ్ల లో కొద్దిగా పాలు కలపాలి 
4. మినప గారెలు చేయించి దానం చెయ్యాలి 
5. రాహు కవచ స్తోత్రం రోజూ చదవండి 

కన్యా రాశి : 
1. శివాలయం లో ఆదివారం రోజు 18 ప్రదక్షిణలు చెయ్యండి 
2. రోజూ విష్ణు పూజ చెయ్యండి 
3. కిలో పావు గోధుమ పిండి ఆదివారం రోజు దానం చెయ్యండి 
4. రవి జపం చేయించుకోండి 
5. ఆదివారాలు ఉపవాసం చెయ్యండి 

తులా రాశి :  
1. ప్రతీ మంగళవారం గణపతికి 21 ప్రదక్షిణాలు చెయ్యాలి 
2. గణపతికి గరికె తో పూజ చెయ్యాలి 
3. గణపతి  అష్ట్టొత్తరం చదువుకోవాలి 
4. కేతు జపం చేయించుకోవాలి 
5. మంగళవారాలు ఉపవాసం చెయ్యాలి 
6. ఉలవచారు తో భోజనం చెయ్యాలి 

వృశ్చిక రాశి : 
1. బుధవారం రోజు నవగ్రహాలకు 17 ప్రదక్షిణలు చెయ్యండి 
2. కిలో పావు పచ్చి పెసలు బుధవారం రోజు దానం చెయ్యండి 
3. సరస్వతి అష్ట్టొత్తర పూజ చేయించండి 
4. ఉత్తరేణీ వేరు ధరించండి 
5. బుధ గ్రహ స్తోత్రం రోజూ పారాయణ చెయ్యండి 

ధను రాశి :
1. బుధవారం రోజు నవగ్రహాలకు 17 ప్రదక్షిణలు చెయ్యండి 
2. కిలో పావు పచ్చి పెసలు బుధవారం రోజు దానం చెయ్యండి 
3. సరస్వతి అష్ట్టొత్తర పూజ చేయించండి 
4. ఉత్తరేణీ వేరు ధరించండి 
5. బుధ గ్రహ స్తోత్రం రోజూ పారాయణ చెయ్యండి 

మకరరాశి :
1. శివాలయం లో మంగళవారం 21 ప్రదక్షిణ లు చెయ్యండి 
2. నాగేంద్ర స్వామి కి పాలు పొయ్యండి 
3. కుజ జపం చేయించుకోండి 
4. చండ్ర వేరు ధరించండి 
5. రుద్రా కవచం రోజూ పారాయణ చెయ్యండి 
6. మంగళవారాలు ఉపవాసం చెయ్యండి 
7. నది లో రాగి నాణాలు వెయ్యండి 

కుంభ రాశి :  
1. విష్ణు పూజ చెయ్యండి 
2. సూర్యాష్టకం రోజూ చదవండి 
3. ఆదివారాలు ఉపవాసం చెయ్యండి 
4. తెల్ల జిల్లేడు వేరు ధరించండి 
5. కిలో పావు గోధుమ పిండి ఆదివారం దానం చెయ్యండి 

మీన రాశి : 
1. బుధ వారం రోజు తులసి చెట్టుకి 17 ప్రదక్షిణలు చెయ్యండి 
2. సరస్వతీ దేవికి కుంకుమార్చన చేయించండి 
3. కిలో పావు పెసలు బుధవారం రోజు దానం ఇవ్వండి 
4. బుధ జపం చేయించుకోండి 
5. ఉత్తరేణీ వేరు ధరించండి 
6. ఆకు పచ్చటి పళ్ళు దానం ఇవ్వండి 
     

Saturday, March 26, 2022

Remedies in Ravi Dasa - Donations to be Given - In each antardasa


If facing the ill effects of badly placed Ravi dasa , following have to be donated as per the antardasa running : 

In Ravi Mahadasa - Chandra Antardasa : Cow has to be donated 

In Ravi Mahadasa - Kuja Antardasa : Bull has to be donated

In Ravi Mahadasa - Budha Antrdasa : Silver has to be donated

In Ravi Mahadasa - Guru Antardasa : Gold has to be donated

In Ravi Mahadasa - Sukra Antardasa : White Cow has to be donated

In Ravi Mahadasa - Sani Antardasa : Sheep has to be donated

In Ravi Mahadasa - Rahu Antardasa : Buffallo has to be donated

In Ravi Mahadasa - Ketu Antardasa : Goat has to be donated

Remedies from Agni Purana - Fasting on certain days - And effects - Part 1


Here are some remedies from Agni Purana.

1. One who eats only the night on a Sunday occurring in the asterism of Hasta for a year would get everything that one desires. (Transit Moon in Hasta on a Sunday)

2. One who undertakes to do the vow of eating only in the night on Mondays occurring in the asterism of Chitra seven times would get the gift of happiness. (Transit Moon in Chitra on a Monday)

3. One who undertakes to do the vow of eating only in the night on a Tuesday occurring in the asterism of Swati seven times would be free from all difficulties. (Transit Moon in Swati on a Tuesday)

4. One who takes the vow of eating only in the night on Wednesday occurring in the asterism of Vishakha seven times would get rid of afflictions due to planets. (Transit Moon in Vishakha on a Wednesday)

5. One who eats only in the night on Thursdays in the asterism of Anuradha seven times would destroy all afflictions due to planets. (Transit Moon in Anuradha on a Thursday)

6. One who eats only in the night on Fridays in the asterism of Jyeshta seven times would destroy all afflictions due to planets. (Transit Moon in Jyeshta on a Friday)

7. One who eats only in the night on Saturdays in the asterism of Mula seven times would destroy all afflictions due to planets. (Transit Moon in Mula on a Saturday)

అగ్ని పురాణం లో చెప్పబడిన ఉపవాసాలు - పరిహారాలు - ఫలితాలు :


 **శ్రీ గురుభ్యో నమః **

అగ్ని పురాణం లో చెప్పబడిన ఉపవాసాలు - పరిహారాలు - ఫలితాలు :
అగ్నిదేవుడు స్వయంగా వశిష్టుడి తో చెప్పినది అగ్నిపురాణం. దీనినే వశిష్ఠుడు వ్యాసుడితో చెప్పారు. 15000 శ్లోకాలతో వుండే అగ్నిపురాణం లో చెప్పబడిన పరిహారాలు కొన్ని ఈ కింద ఇవ్వబడ్డాయి.
మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ/ధ్యానం చేస్తూ ఏ రోజుల్లో ఉపవాసం చేస్తే ఏ ఫలితమో ఈ కింద ఇవ్వబడ్డాయి .
1.ఆదివారం ,హస్తా నక్షత్రం ఒక సంవత్సరకాలం లో ఎన్ని సార్లు ఓస్తే అన్ని సార్లు రాత్రి పూట మాత్రం ఆహారం తీసుకోవడం వల్ల అనుకున్న వి నెరవేరుతాయి.
2.సోమవారం,చిత్తా నక్షత్రం కలిసి వొచ్చినప్పుడు అలాంటి 7 రోజులు రాత్రి పూట మాత్రమే ఆహారం తీసుకోవడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరి సంతోషం కలుగుతుంది.
3. మంగళవారం ,స్వాతీ నక్షత్రం కలిసి వొచ్చిన 7 రోజులు ఉపవాసం చేసి రాత్రి మాత్రమే ఆహారం తీసుకుంటే అన్ని కష్టాలూ తొలగిపోతాయి.
4.బుధవారం,విశాఖా నక్షత్రం కలిసి వొచ్చిన 7 రోజులు ఉపవాసం చేసి రాత్రి మాత్రమే ఆహారం తీసుకుంటే గ్రహ బాధలన్నీ తొలగిపోతాయి.
5.గురువారం,అనూరాధా నక్షత్రం కలిసి వొచ్చిన 7 రోజులు ఉపవాసం చేసి రాత్రి మాత్రమే ఆహారం తీసుకుంటే గ్రహ బాధలు తొలగిపోతాయి.
6. శుక్రవారం,జ్యేష్టా నక్షత్రం కలిసి వొచ్చిన 7 రోజులు ఉపవాసం చేసి రాత్రి మాత్రమే ఆహారం తీసుకుంటే గ్రహ బాధలు తొలగిపోతాయి
7. శనివారం,మూలా నక్షత్రం కలిసి వొచ్చిన 7 రోజులు ఉపవాసం చేసి రాత్రి మాత్రమే ఆహారం తీసుకుంటే గ్రహ బాధలు తొలగిపోతాయి.

ఏ నక్షత్రంలో శ్రీనివాసుని దర్శిస్తే.. ఏ ఏ ఫలితాలు లభిస్తాయి..!!


ఆ స్వామిని దర్శించడానికి ప్రత్యేక సమయమంటూ ఏదీ లేదు.కానీ ఒక్కొక్క నక్ష్మత్రంనాడు దర్శిస్తే ఒక్కొక్క ప్రత్యేక ఫలితం ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1.అశ్వనీ నక్షత్రంనాడు శ్రీనివాసుని దర్శిస్తే ఎటువంటి అనారోగ్యమైనా నశిస్తుంది,

2.భరణీ నక్షత్రంనాడు ఆనందనిలయం లోని స్వామిని దర్శించిన వారికి అపమృత్యుభయం తొలగిపోతుంది.

3.కృత్తికా నక్షత్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని జన్మనక్షత్రం. ఆనాడు శ్రీనివాసుని దర్శించినవారికి చక్కటి చదువు లభిస్తుంది. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.

4.రోహిణీ నక్షత్రంనాడు స్వామిని దర్శిస్తే ..ఎటువంటి మానసిక సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయి.

5.మృగశిర స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైనది. మాసాలలో మార్గశిర మాసం తానేనంటాడు శ్రీమన్నారాయణుడు. పూర్వకాలంలో కొత్త సంవత్సరం మార్గశిర నక్ష్మత్రంనాడే ప్రారంభమయ్యేది. ఆ నక్షత్రం రోజున శ్రీనివాసుని దర్శించినవారికి సర్వ శుభాలు కలుగుతాయి.

6. ఆరుద్ర నక్షత్రానికి అధిదేవత రుద్రుడు. ఈ నక్షత్రం రోజున స్వామిని దర్శించినవారికి ఎటువంటి ఆపదలూ కలుగవు.

7.రామచంద్రుని అవతార జన్మ నక్షత్రమైన పునర్వసునాడు ఆనంద నిలయంలోని స్వామిని దర్శిస్తే ఎటువంటి కస్టాలైనా తొలగిపోతాయి. ప్రత్యేకించి ఆర్థిక బాధలు ఉన్నవారు, మానసిక సమస్యలు ఉన్నవారు పునర్వసునాడు స్వామిని దర్శిస్తే చాలా శ్రేయస్కరం. కుటుంబంలోశాంతి సౌభాగ్యాలు వెల్లివెరుస్తాయి.

8.పుష్యమీ నక్షత్రంనాడు స్వామిని దర్శిస్తే.. వెయ్యి జన్మల పాపం నశిస్తుంది.

9.ఆశ్లేష నక్షత్రానికి అధిదేవత ఆదిశేషుడు.ఆ రోజు స్వామిని దర్శించినవారికి ఎటువంటి భయాలైనా తొలగిపోతాయి. శారీరక మానసిక సమస్యలన్నీ ఇట్టే మాయమౌతాయి.
మనస్సంతా ప్రశాంతత తో నిండి పోతుంది.

10.మఖానక్షత్రంనాడు శ్రీనివాసుని దర్శిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి.

11.జగన్మాత నక్షత్రమైన పూర్వఫల్టుణి (పుబ్బ) నక్షత్రంనాడు శ్రీ స్వామివారిని దర్శిస్తే
కన్యలకు త్వరగా వివాహం జరుగుతుంది.వివాహం ఆలస్యం అవుతున్న యువకులకు కూడా వెంటనే పెళ్ళి నిశ్చయమౌతుంది.

12.స్వామివారి ప్రియసఖి శ్రీమహాలక్ష్మీ నక్షత్రమైన ఉత్తరఫల్డుణి నాడు ఆనందనిలయంలో స్వామిని దర్శించినవారికి సర్వసౌభాగ్యాలు కలుగుతాయి. ఎంతో ఐశ్వర్యవంతులౌతారు..

13.హస్తా నక్షత్రంనాడు శ్రీనివాసుని దర్భ్శించినవారికి ఎటువంటి అనారోగ్యమైనా క్షణంలో తొలగిపోతుంది.

14.చిత్తా నక్షత్రంనాడు స్వామివారిని దర్శిస్తే యశస్సు, సకల సంపదలు కలుగుతాయి. శరీరం నూతన తేజస్సుతో నిండిపోతుంది.

15.స్వాతి నక్షత్రం నరసింహ స్వామివారి జన్మనక్షత్రం.స్వామి నరసింహునిగా అవతరించి
హిరణ్య కశిపుని సంహరించాడు. స్వాతి నక్షత్రం నాడు శ్రీనివాసుని దర్శిస్తే అపమృత్యు భయం తొలగిపోతుంది. ఎటువంటి ప్రమాదాలు జరగవు. ఎటువంటి ఆపదలు కలుగవు.

16.విశాఖ నక్షత్రంనాడు శ్రీనివాసుని దర్శించినవారికి త్వరలో వివాహమౌతుంది. కన్యలకు మంచి యువకులు,యువకులకు మంచి కన్యలు, జీవితభాగస్వాములుగా లఖిస్తారు. విశాఖ నక్షత్రాన్ని రాధా నక్షత్రం అని, వైశాఖమాసాన్ని రాధా మాసమని కూడా అంటారు.

17.అనూరాధ నక్షత్రంనాడు స్వామివారిని దర్శించినవారికి సర్వసౌభాగ్యాలు కలుగుతాయి. ఎంతో కాలంనుండి తీరని అప్పులు కొద్దినెలల్లోనే తీరిపోతాయి.

18.జ్యేష్టా నక్షత్రంనాడు స్వామివారిని దర్శించినవారికి ఉన్నత పదవులు లభిస్తాయి. సర్వసంపదలూ చేకూరుతాయి.

19.మూలా నక్షత్రం చదువుల తల్లి సరస్వతీ దేవి జన్మ నక్షత్రం.ఈ రోజు స్వామివారిని దర్శించినవారికి సర్వవిద్యలూ లభిస్తాయి. విద్యార్థులు పరీక్షలలో అద్భుత విజయం సాధిస్తారు.

20.పూర్వాషాఢ నక్ష్మత్రంనాడు శ్రీనివాసుని దర్శిస్తే ఎంతో సంపద కలుగుతుంది.

21.ఉత్తరాషాఢ నాడు స్వామివారిని దర్శిస్తే ఎటువంటి అనారోగ్యమైనా తొలగిపోతుంది. సర్వసౌభాగ్యాలూ కలుగుతాయి.మనస్సంతా ప్రశాంతత కలుగుతుంది.

22. శ్రీమన్నారాయణులవారి జన్మ నక్షత్రమైన శ్రవణానక్షత్రం రోజున ఆనంద నిలయంలో స్వామివారిని దర్శించినవారు జీవించినంత కాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందుతారు. దేనికీ లోటు లేకుండా జీవితమంతా సాఫీగా జరిగిపోతుంది.

23.ధనిష్టా నక్షత్రంనాడు స్వామిని దర్శిస్తే..ఐశ్వర్యం లభిస్తుంది. ఎంతో కాలంగా రావలసిన సొమ్ము వెంటనే చేతికి వస్తుంది.

24.శతభిషంనాడు స్వామివారిని దర్శిస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి...
సకాలంలో వర్షాలు కురిసి మంచి పంటలు పండుతాయి.

25.పూర్వాభాద్ర నక్షత్రంనాడు స్వామిని దర్శిస్తే ఎన్నో రోజులుగా ఆగిపోయిన పనులు వెంటనే నెరవేరుతాయి.

26.ఉత్తరాభాద్రనాడు శ్రీనివాసుని దర్శిస్తే చక్కటి సంతానం కలుగుతుంది.

27.రేవతీ నక్షత్రంనాడు స్వామివారిని దర్శిస్తే సర్వశుభాలూ కలుగుతాయి. ఎటువంటి అనారోగ్యమైనా క్షణంలో తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.

ఈ విధంగా ఆయా రోజులలో శ్రీవారిని దర్శించి సర్వశుభాలు పొందుదాం.

Thursday, March 24, 2022

Mercury in Debilitation from Today till April 8th


Budha enters the sign of his debilitation ,Meena rasi today at 10:33 AM and transits the sign till 11:20 AM on April 8th. 

As Budha is the karaka for Intellect, Thought process, Communications, Speech ,Memory and maternal Uncle all these aspects will be negatively impacted during this transit of Budha. 

People of Midhuna Kanya rasis and people of Ashlesha, Jyeshta and Revati nakshatras will be the most impacted due to this transit.   

Over thinking, repetitive thinking, too much worrying about minor details, forgetting important work, miscommunications, misinterpretation of communications, differences with maternal Uncle will be the effect due to this transit. Creativity, Intuition will take a back seat and writers will not be able to get novel ideas due to the transit of Budha in his debilitation. 



To reduce the negative effects of this transit, the following remedial measures has to be taken : 

1. Parayana of Vishnu Sahasranama or listening 
2. Doing dhyana of ' Om NamaH Sivaaya Namo Mallikarjunaaya ' as many times as possible
3. Donating leafy vegetables to Brahmins
4. Planting Saplings and getting involved in Gardening activities. Spending more time with nature 

బుధుడి నీచ రాశి సంచారం

 

ఈ రోజు 10గం 33 ని ల నుండీ బుధుడు కుంభ రాశి నుండీ తన నీచ రాశి అయిన మీనం లోకి ప్రవేశం చేస్తాడు. మీన రాశి లో ఏప్రిల్ 8 ఉ 11గం 20 ని ల వరకు ఉంటాడు.

బుధుడు ఆలోచనలకీ, బుద్ధికీ కారకుడు కాబట్టి తన నీచ రాశి సంచారం లో ఆలోచనలని పక్క దారి పట్టిస్తాడు. ఎక్కువగా ఆలోచించడం ,ప్రతీ చిన్న విషయాన్నీ, పట్టించుకోవక్కర్లేని విషయాలని కూడా లోతుగా ఆలోచించేలా చెయ్యడం,ఆలోచించిన విషయమే మళ్లీ మళ్లీ ఆలోచించడం, మతిమరుపు ఈ సంచార ప్రభావం.
ఈ సంచార ప్రభావం బుధ రాశులైన మిధున,కన్యా రాశుల వారి పైనా, బుధ నక్షత్రాలైన ఆశ్లేషా,జ్యేష్టా,రేవతీ వారి పైనా ఎక్కువగా కనపడుతుంది.

నీచ బుధ ప్రభావం తగ్గించుకోవడానికి చెయ్యవలసినవి :
1. విష్ణు సహస్రనామ పారాయణ లేదా శ్రవణం
2. 'ఓం నమః శివాయ నమో మల్లికార్జునాయ ' మంత్రాన్ని రోజూ వీలైనన్ని సార్లు ధ్యానం చేయడం.

Wednesday, March 23, 2022

నవగ్రహ గాయత్రి మంత్రములు


1. సూర్య  -  ప్రభాకరాయ విద్మహే | మహాద్యుతి కరాయ ధీమహి తన్నోసూర్యః ప్రచోదయాత్

2. చంద్ర -  సుధాకరాయ విద్మహే | భూమిపుత్రాయ ధీమహి తన్నో చంద్రః ప్రచోదయాత్ 

3. కుజ  - లోహితాంగాయ విద్మహే | భూమిపుత్రాయ ధీమహి తన్నోకుజః ప్రచోదయాత్ 

4. బుధః - సోమ పుత్రాయ విద్మహే | మహాప్రజ్ఞాయ ధీమహి తన్నోసౌమ్యః ప్రచోదయాత్ 

5. గురు - సురాచార్యాయ విద్మహే | మహా విద్యాయ ధీమహి తన్నోగురుః ప్రచోదయాత్         

6. శుక్ర - దైత్యాచార్యాయ విద్మహే | శ్వేత వర్ణాయ ధీమహి తన్నో శుక్రఃప్రచోదయాత్ 

7. శని  - శనైశ్చరాయ విద్మహే | ఛాయాపుత్రాయ ధీమహి తన్నోశనిః ప్రచోదయాత్ 

8. రాహువు -  నీలవర్ణాయ విద్మహే | సింహేశాయచ ధీమహి తన్నో రాహుఃప్రచోదయాత్ 

9. కేతువు - కేతుగణాయ విద్మహే | మహా వక్రాయ ధీమహి తన్నో కేతుఃప్రచోదయాత్ 

ఈ మంత్రాలు ఒక్కొక్కటీ 108 సార్లు ప్రతి నిత్యము జపించాలి  . ధనాభివృద్ధి - కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి  - జాతకం లో ని అన్ని దోషాలు  తొలగిపోతాయి . 

బుధ గ్రహ దోష పరిహారాలు

బుధ ధ్యాన శ్లోకాలు :


1. సింహారూఢం చతుర్భుజం ఖడ్గం చర్మ గదాధారం 
సోమ పుత్రం మహాసౌమ్యం ధ్యాయేత్ సర్వార్ధ సిద్ధిదం 

2. ప్రియంగు కళికా శ్యామం రూపేణా ప్రతిమం బుధం 
సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం 
3. బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచకారయేత్ 
బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతయే 

బుధ గాయత్రీ మంత్రములు : 
1. ఓం వక్రతుండాయ విద్మహే ఏకదంతాయ ధీమహీ తన్నో దంతిః ప్రచోదయాత్ 
2. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 
3. సోమాత్మజాయ విద్మహే సింహారూఢాయ ధీమహి తన్నో సౌమ్య: ప్రశోదయాత్ 
4. ఆత్రేయాయ విద్మహే ఇందు పుత్రాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్ 
5. ఓం గజధ్వజాయ విద్మహే సుఖ హస్తాయ ధీమహి తన్నో బుధ: ప్రచోదయాత్ 
6. క్షీరపుత్రాయ విద్మహే రోహిణీ ప్రియాయ దేమహీ తన్నో బుధ: ప్రచోదయాత్ 
7. ఆత్రేయాయ విద్మహే సోమ పుత్రాయ ధీమహీ తన్నో బుధ: ప్రచోదయాత్ 

పై శ్లోకాలు ,మంత్రాలలో ఏదైనా 17,000 సార్లు జపం చెయ్యడం ,బుధ గ్రహానికి సంబంధించిన దానాలు చెయ్యడం వల్ల బుధ గ్రహ దోషాలు జాతకం లో ఉంటే తొలగిపోతాయి 

బుధ గ్రహ ప్రత్యేక పరిహారాలు :  
1. బుధ వారం రోజు పురుష సూక్తం,విష్ణు సూక్తం,నారాయణ సూక్తం పారాయణ చెయ్యాలి 
2. బుధవారం రోజున బ్రాహ్మణుడికి ఆకు కూరలు దానం చెయ్యాలి 
3. 17 బుధ వారాలు   వేంకటేశ్వర స్వామికి తులసి మాలలు సమర్పించాలి 
4. గోవుకు పచ్చగడ్డి ,పెసలు ఆహారముగా సమర్పించండి 
5. బ్రాహ్మణుడికి ఆకుపచ్చని వస్త్రం లో ఆకుకూరలు,పెసలు ,మరకతం దానం చెయ్యాలి 
6. బుధ గ్రహ మూల మంత్రం 17000 సార్లు జపం బ్రాహ్మణుడితో చేయించి  తగిన దానాలు చెయ్యాలి 
7. గరిక తో ,చెరుకు ముక్కల తో పెసలు సమర్పిస్తూ నారాయణ హోమం చేయాలి 

 

Tuesday, March 22, 2022

Mars - Saturn Conjunction 2022

 

The most malefic planets Mars and Saturn are conjunct in the sign Makara/Capricorn rasi currently. Both are within 10 degrees of each other from 20th March,2022 . Both will be within 5 degrees of each other from 28th March,2022 and will be exactly conjunct on the 05th of April,2022. Further , they will be within 10 degrees of each other till 20th of April. All this happens in the Dhanishta Nakshatra of Makara Rasi.  
This combination is the most stressful of combinations as both are utmost malefic planets and these celestial bodies in conjunction will effect each and every one. 
This conjunction is nothing but fire and explosions, Earth quakes, wars and war like situations. 

Mars is the planet of aggression, vitality, will power,Courage,anger, Army men whether they are Soldiers or Generals ,Police personnel , athletes etc. 
Saturn on the other hand is the planet of delay, obstacles, restrictions, limitations, frustration, hardwork, karmic debt of past life etc 
Saturn will not let Mars do what he wants and this leads to much stress and frustration. Mars is the soldier and Saturn is the law. 

On an Individual Level : This combination will increase the person's capability to take up challenges and will not allow his to feel defeated. It gives tremendous experience in dealing with life by making him go through all kinds of difficult experiences and makes the person mature. This combination will promote hardwork which is always good. However People need to be careful about their health during this conjunction. 

On a Macro level : This conjunction will cause accidents on earth and air, disasters, earthquakes, disasters in Mines, accidents in Oil wells, Oil pipe lines may burst, Prices of all products of Crude Oil will go up. 

It is good to pray Lord Hanuman, Lord Narasimha during this time. Doing Dhyana every day with Graha Mantras of Mars and Saturn will do good.

దిన ఫలాలు - 23. 03. 2022

 


దిన ఫలాలు - 23. 03. 2022

మేష రాశి : కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి . భార్య /భర్త తో సఖ్యంగా ఉండాలి . వారి ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి . నిద్రలేమి తో బాధ పడతారు . అనుకున్న పనులు విజయవంతం గా పూర్తి చేస్తారు . ఆదాయం అనుకున్నంతగా ఉండదు . మానసిక ఆందోళన ఉంటుంది. మొండి పట్టుదలలు వొద్దు అవతలి వారు చెప్తున్న మంచి మాటలు గ్రహించాలి . 

వృషభ రాశి : అదృష్టం కలిసి వొస్తుంది . కొత్త ఆలోచనలు చేస్తారు . అధికార ప్రాప్తి . వాహన యోగం . విదేశాల నుండీ శుభవార్తలు . భాగస్వామ్య వ్యాపారాలు లాభ సాటి గా ఉంటాయి . గురువులను ,దేవతలను ,దైవాన్ని దూషించ కూడదు . ఎవ్వరితో నూ మత  సంబంధమైన వాదాలు చెయ్యొద్దు. 

మిధున రాశి : దూర ప్రయాణాలు వాయిదా వేయండి . ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి . మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి . విదేశాల్లోని మిత్రుల ద్వారా శుభవార్తలు . వ్యాపారాలు లాభసాటి గా ఉంటాయి . కొన్ని పనులు వాయిదా పడతాయి . ప్రభుత్వపరమైన ఒత్తిళ్లు ఉంటాయి. వ్యవసాయ రంగం లో ని వారికి అభివృద్ధి . 

కర్కాటక రాశి : స్వయంకృషి ని నమ్ముకోవాలి . మీ పనుల్లో అనుకోని అవాంతరాలు వొచ్చి వాయిదాపడతాయి . భార్య /భర్త తో సఖ్యం గా ఉండాలి . పట్టిన కుందేలు కి మూడే కాళ్ళు అనకూడదు . పట్టు విడుపు ఉండాలి . మీ కష్టం తో అనుకున్న పనులు పూర్తి చేస్తారు . ప్రభుత్వ సహాయం అందదు . 

సింహ రాశి : ధైర్య సాహసాల తో కొన్ని పనులు పూర్తి చేస్తారు . అనుకోని అవాంతరాలు ఉంటాయి . కొన్ని పనులు వాయిదా పడతాయి . భార్య /భర్త ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టండి . విదేశీ  వ్యాపారాల్లో నష్టాలు . దైవబలం వుంది . ఆరోగ్యం బావుంటుంది . 

కన్యా రాశి : విద్యార్థులకు శుభవార్తలు . ఆదాయం బావుంటుంది . మిత్రులు మాట నిలబెట్టుకోరు . మీ సహోదరుల సహాయ సహకారాలు ఉంటాయి . విదేశీ వ్యాపారాలు నష్టాలు తెస్తాయి . భాగస్వాములతో విభేదాలు . తండ్రి ఆరోగ్యం జాగ్రత్త . స్వయం కృషి తో అనుకున్న పనులు పూర్తి చేస్తారు . సంఘం లో మంచి పేరు తెచ్చుకుంటారు . 

తులా రాశి : అనుకున్న పనులు పూర్తి చేస్తారు . పదవీ యోగం . అదృష్టం కలిసివొస్తుంది . ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి . వాహనాలతో జాగ్రత్త . తల్లి ఆరోగ్యం పాఱ్ శ్రద్ధ పెట్టాలి . బంధువుల రాక సంతోషాన్ని ఇస్తుంది . పిల్లల గురించీ ఆందోళన చెందుతారు. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి . 

వృశ్చిక రాశి : తల్లి ఆరోగ్యం జాగ్రత్త . పదవీ లాభం . సంతోషం . ప్రభుత్వ పరమైన పనుల్లో చీకాకులు . తండ్రి ఆరోగ్యం జాగ్రత్త . ఆదాయం అనుకున్నంత ఉండదు . భాగ స్వామ్య వ్యాపారాల్లో నష్టాలు . విదేశీ ప్రయాణాలు వాయిదా పడతాయి . కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి . 

ధను రాశి : ఆదాయం ,ఖర్చులు రెండూ ఎక్కువే . సంతోషం గా వుంటారు . అనుకున్న పనులు పూర్తి చేస్తారు . వాహన లాభం . తండ్రి తో విభేదాలు . తోడబుట్టిన వారితో సఖ్యత ఉండదు . ఆస్తి విలువ పెరుగుతుంది . పిల్లల గురించీ ఆందోళన చెందుతారు . 

మకర రాశి : పిల్లల గురించీ ఆందోళన చెందుతారు . ఆహారపు అలవాట్ల పై శ్రద్ధ పెట్టాలి . ఆరోగ్యం బావుంటుంది . ఆదాయం బావుంటుంది . విజయం సాధిస్తారు . మిత్రుల రాకతో సంతోషిస్తారు . అధికారుల సహకారం ఉండదు . 

కుంభ రాశి : దైవ బలం వుంది . ప్రమోషన్లు , విజయం , అధికార ప్రాప్తి . సంఘం లో గుర్తింపు . ఆదాయం బావుంటుంది . ఆహారపు అలవాట్ల పై శ్రద్ధ పెట్టాలి . భాగస్వామ్యులతో విభేదాలు . విదేశీ ప్రయాణాలు వాయిదా పడతాయి . భార్య /భర్త తో సఖ్యం గా ఉండాలి . పోటీ పరీక్షల లో నెగ్గుతారు. 

మీన రాశి : అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి .  ఆదాయం బావుంటుంది . దాన ధర్మాలు చేస్తారు . తీర్ధ యాత్రలకు వెళ్తారు . తలనొప్పి బాదించవొచ్చు . తండ్రి తో విభేదాలు . అనుకోని లాభాలు . ఆధ్యాత్మిక చింతన . 

Monday, March 21, 2022

Planetary News - General Results of Transits of Planets in Nakshatras


Sun in UttaraBhadraPada in Meena Rasi till 31st March,2022 :
Sun in the star owned by Saturn will be beneficial for Farmers, Industries based on Agriculture and Irrigation.  But this transit of Sun will cause anxiety, ailments in the legs, loss, enemity, bad news, dullness of intellect, obstcles and impediments in progress are likely. Change of residence for some. 

Mars in Sravana in Makara Rasi till 29th March,2022 : Sickness and Mental agony are the outcome. Disputes about property may arise. Loss in trade especially in red and white commodities are indicated. Sorrow caused by women and differences with people closely connected like friends and relatives are probable.  

Mercury in PoorvaBhadraPada in Kumbha Rasi till 26th March,2022 : Good and happy results will be the result. Prosperity at all levels and in all directions will be seen. Success in business and conducting religious activities will be there. Financial improves. Good achievements in education. There may be birth of children in the family.
  
Jupiter in PoorvaBhadraPada in Kumbha Rasi till April 28th ,2022 : There will be happy life with comforts. Progress in education and learning coupled with development of keen intellect could be forecasted. There will be acquisition of riches.

Venus in Sravana in Makara Rasi till 24th March,2022: Wealth my be expected from ladies. There will be satisfactory results at the beginning but later there will be no contentment. Health of family members might get affected. May take up residence in cool climatic regions. There might be sickness in the family.

Saturn in Dhanishta in Makara/Kumbha Rasis till 15th March,2023: There might be quarrels with brothers, loss of property, commotion in the family. There might be injuries on the legs. There will be damage by enemies,unhappiness and passing away of well acquainted persons. 

Rahu in Krittika in Mesha Rasi till 13th July ,2022 :   Atmosphere of enemity prevails. Rahu is not fit for giving beneficial results here. Beware of harmful persons.Cheating and fraud will be prominent. Goals cannot be reached. Sudden litigation or disputes may cause unhappiness. Enemies or paternal side relatives may torment by their acts and behaviour.              

Ketu in Visakha in Tula Rasi till 24th September,2022 : Fullfillment of objectives and increase of Spritual Knowledge will be the results. Will move with persons of religious order. Will spend much on Religious and Spiritual causes and Gurus.

#astrologyposts #vedicastrology #astrology #Transits

Tara Chandra Bala - For Tomorrow 22.03.2022


Nakshatra Paada Wise Tara Chandra bala, subha, durmuhurta, raahu, varjya kaala referencer chart for tomorrow.

Tomorrow Moon transits Tula rasi till 14:33 and Vrischika rasi from then. Chandraashtama for Meena rasi people till 14:33 and Mesha rasi people from 14:33. These people are advised to postpone initiating any new activity, taking important decisions, keep emotions and anger under control during their respective chandrashtama times.
Thithi tomorrow is Phalguna Krishna Chavithi and week day is Tuesday. Good day to pray lord Kartikeya and Lord Ganesha.

Sunday, March 20, 2022

Tara Chandra Bala - Nakshatra Paada Wise - For Tomorrow 21.03.2022

 

Tara Chandra Bala, Subha,Durmuhurta, Raahu, Varjya kaalaa referencer chart for tomorrow ie., 21.03.2022
Tomorrow Moon will Transit Tula raasi all day. Chandraashtama for Meena Raasi people. It is better these people avoid initiating any new activity and post pone travel,keep emotions and anger under control.
Thithi tomorrow is tritiya till 08.20 and chavithi later. Very good day to pray lord Ganesha as it is Balachandra Sankashta Chavithi.

Sadguru - Jaggi Vasudev Ji's Horoscope - Horoscope Chart reading - Notes

 

Astro Data Bank gives the birth details as 03.09.1957 at 23:54 ,Mysore, India. Link to the ADB Page has been given herein: 

https://www.astro.com/astro-databank/Vasudev,_Jaggi

Establishing  Isha Foundation and  Constructing Adi Guru Statue : 

As per the above birth details, his ascendant is at 18 degrees Taurus in Rohini Nakshatra. Lord Brahma is the Adhi Devata of Rohini Nakshatra. Birth in Rohini Nakshatra gives a Spiritual Bent of Mind and draws him towards final emancipation. People Born in Rohini Nakshatra are generally very good speakers, patient, religious. As Rohini Nakshatra belongs to Lord Brahma, people born in this nakshatra are very creative too.   


Lagna Lord Sukra is situated in the 5th house, the sign of his debilitation and in Chitta Nakshatra owned by Lord Viswakarma. 

Viswakarma as many will know is the one who has been mentioned in the Vedas and Purana as the one who designed and made weapons of all Devatas and Gods and is also the 'Architect ' of  the cities of Indraprastha, Dwaraka. Obviously this too is a nakshatra which gives a creative bent of mind to people influenced by this nakshatra.

It is very interesting to note that the one whose lagna and lagna lords are influenced by nakshatras owned by the creators Brahma and Viswakarma, founding a Spiritual Organisation 'Isha Foundation' which aims at overall improvement of people and  constructing a huge 'Adi Guru' Statue.

Wife's Untimely death :
If we probe into the reasons for his wifes untimely death, we can see the following factors : 
1.Saturn,Badhaka lord for Vrishabha lagna placed in the 7th house of spouse, in his aadhi satru rasi. ;
2.7th Lord Mars being combust ; 
3. Kalatrakaraka Venus in debilitation ; 
4. 7th house of spouse extremely weak by  having only 17 benefic score as per ashtaka varga.

These factors present in any horoscope will bring about seperation and or death of the life partner.

Why did he face allegations over his wife's death :
His wife died in 1997 when he was running Rahu-Jupiter period. Jupiter as per his chart is the lord of 8th house which signifies mysteries and accusations. We can see Jupiter being in conjunction with Venus,the kalatrakaraka. 

Receiving Padma Vibhushan : 
By the placement of Jupiter in the 5th house which is a house of Mercury who is also the second lord in conjunction with Venus and All three Mercury,Venus and Jupiter being strong gave rise to a KalaNidhi Yoga in his chart.
People with this Yoga will become famous for their achievements and will receive awards from the Government. It is this yoga which helped him to receive the Padma Vibhushan from Government in due recognition to the services rendered by him.  

Friday, March 18, 2022

Alia Bhatt's Horoscope - Horoscope reading Notes -Part2


 In continuation to the part 1 

https://horasarvam.blogspot.com/2022/03/astro-data-bank-gives-birth-details-of.html )

Mars in the 6th house in 4th pada of Ardra in Midhuna  Mars in his inimical house of Midhuna owned by Mercury will be bad for the enemies of the native. Sixth is the house of surgery, injury and debts. Mars is the karaka for these. Mars is also the karaka for younger siblings and also property. Mars is also the lord of 11th house in the chart of the native. From all these indications We can comfortably infer that the native will face litigations on property issues which she will ultimately win over. Younger siblings if any would have to face injuries, surgeries and disputes. Elder siblings too would have to face trouble due to this placement of Mars in 6th house. Mars being the 4th lord in 6th house will cause troubles to the maternal side relatives and they may life a troubled life. Since Mars is in Ardra, native will be highly troublesome to her enemies. She will also have a very bad temper and will be a great manipulator and liar. She should be careful while handling fire or fire arms.There may be hearing troubles in the dasa of Mars.


Jupiter in the 9th house in 3rd pada of Hasta in Kanya  
This will be a inimical sign for Jupiter. 9th is the house of father and its lord Jupiter being so placed in the sign of Mercury in the 9th house will give a father who is controversial. The native will be very learned. Maternal uncle of the native will be facing many troubles. 9th house placement of Jupiter is a highly beneficial position. But as the sign is inimical to Jupiter placement of Jupiter here lessens his beneficence. And all significations of Jupiter like good fortune, religion, philosophy, good deeds and good conduct will be mediocre in the native. Elder sibling of the native will see limited financial success. There will be some unhappiness due to children. Jupiter in Hasta will give a good spouse, health and wealth.

Moon in the 11th house in 4th Pada of Jyeshta in Vrischika Moon is debilitated in the sign of Vrischika. But his exalted aspect to the 5th house gives an ability in dramatics and in emoting. This placement of Moon gives her an acting profession. Moon in her horoscope is the 7th lord . As he is debilitated, Partnerships will bring losses to her. 7th lord denoted ovaries, reproductive system and Gynecological issues. There will be difficulty in pregnancy. Moon in conjunction to Rahu here gives her trouble through unknown persons. Moon in Jyeshta gives her success in business. Moon so placed here may give her some persisting pain or disease to her reproductive system.

Rahu in 11th house in 2nd pada of Jyeshta in Vrischika Rahu will be debilitated in the 11th house. This placement will be troublesome for the elder sibling of the native. Rahu In Jyeshta will make the individual to adopt some questionable means to succeed in some issue but will ultimately fail.  This placement of Rahu in Jyeshta makes her very practical and she may conceal her true feelings and emotions. This placement of Rahu in Jyeshta also calls for not neglecting health under any circumstances.  The native may lack peace of mind owing to various reasons.     

Amara Ananta Dhana Yoga :  As the lord of the second house Saturn is in second house and is in conjunction with the 9th lord Mercury and as Jupiter is placed in the 9th house, this yoga is formed in her chart. This will give her enormous wealth. She will have influx of wealth through out her life.

Kala Nidhi Yoga : Jupiter in her horoscope by being placed in the house of Mercury and has an aspect over exalted Venus, Kalanidhi Yoga forms in her chart. This Yoga gives her enormous success and wealth. She will be rewarded by the Government with highest of civilian awards.  

Alia Bhatt's Horoscope - Horoscope reading notes - Part 1

Astro Data Bank gives the Birth details of Bollywood actress Alia Bhat which seem to be genuine. Here is the link to the birth data on ADB : 

https://www.astro.com/astro-databank/Bhatt,_Alia 

Here is the Part 1 of  my Notes of her Horoscope reading : 

People with Capricorn Ascendant will have less attachment to their mother. They will keep a studied aloofness from their rivals. Their attitude towards marriage would be one of convenience. 

Saturn , the lagna lord in the 2nd house Aquarius which is  his moolatrikona sign will be inclined to do good to the native. She will be careful with her wealth.

Saturn’s aspect to the fourth house will however produce difficulties relating to home, mother and properties. Aspect of Saturn falling on the Krittika nakshatra will only aggravate the problem.

Saturn placed in the 2nd house of speech in the inimical Dhanishta nakshatra will make her averse to conversation. Yavanajataka of Sphujidhwaja says the individual will have steady wealth but will be inclined to speak lies.

 Saturn in 3rd pada of Dhanishta and being the ascendant lord , will give a graceful appearance. These people will have interest in science and art subjects.  They will be addicted to pleasures of life. They will be straightforward and blunt in their speech. They also need to check their temper.

 Mercury in 4th pada of Satabhisha  Mercury in Aquarius in the second house will be in a friendly sign. The native will have a supportive maternal uncle and will be lucky with regard to financial matters. Bhrigu sutram says the individual will be wealthy. The native will earn much wealth. The native will also earn much in dealings with the Government. But people with this placement of Mercury will not succeed in professions related to writing. Mercury placed in Satabhisha a Rahu nakshatra will bring losses through contracts in agreements in the periods of Mercury And Rahu.

 Sun in the 3rd house in Poorvabhadrapada in Meena Sun in the third house in Pisces is in a friendly house of Jupiter. This placemen will cause some trouble to the younger siblings of the native. This placement will also generate interest in Yoga and meditation. The native may go on pilgrimages and is likely to meet highly placed persons and religious leaders. This placement of Sun makes the native a very prominent personality at the age of 23.

 Venus in the 3rd house in 3rd paada of Revati in Meena  This placement of Venus gives a well developed artistic sense in the native and make the native excel in the field of fine arts. Bhrigu sutras and Phaladeepika both state the individual will be miserly. But the period of Venus makes the native unfortunate.   

 Ketu in the 5th house in 4th pada of Rohini in  Vrishabha :  This placement will make the spouse of the native very prosperous.  Both the 5th and 10th houses are connected as Venus is the joint lord of both. Children of the native will have good status in the society. They will be good looking. The individual will be considered very wise in professional matters.  However Ketu placed in the 5th house which is his sign of debilitation will delay  child birth. As Venus is not friendly with Ketu, this placement will seriously impact love affairs of the native. One of the children may have a physical defect from birth due to this placement. Ketu in Rohini may cause birth of daughters.

Thursday, March 17, 2022

Lakshmi Jayanti 2022 - Phalguna Pournami - 18.03.2022


Tomorrow is Phalguni Pournami. Lakshmi Jayanti. It is believed that Goddess Lakshmi was born during the Samudra madhana on this day.  

Purnima thithi is till 12:47 for Vijayawada timings. Doing Sree sookta parayana or Lashmi Saharanam archana to Mother goddess will do immense good. Doing Lakshmi Homa before Pournami thithi ends will give excellent good results for those suffering from financial troubles.

Best Times to do any of above mentioned Poojas would be 1. 06:04 Am till 07:41 Am in Meena Lagna ; 2. From 10:13 Am till 11:13 Am in Guru Hora. 

Saturday, March 12, 2022

Tara Chandra Bala - For each Nakshatra Paada - For Tomorrow 13.03.2022

 

**Sree Gurubyo Namah **

Above is the Tara chandra Bala,Subha,Durmuhurta,Raahu,Varjya Kaala referencer chart for tomorrow., ie 13.03.2022. 

Moon transits Midhuna rasi till 13:30 and in Karkataka Rasi from then. Chandrashtama for Vrischika rasi people till 13:30 and Dhanu rasi people after 13:30. 

Tomorrow is Sunday and tithi is Dasami. Very good day to pray for Lord Surya.

Reciting Aditya Hrudayam, visiting any temple of Surya Bhagawan or Lord Rama temple will do good.

Performing Gayatri/Surya Homa will do good. 

Doing Paarayana of Surya Adharvana Seersha will destroy the ill effects of Ravi dasa for those with Ravi in dusthana, debilitation or otherwise weak. 

Donating wheat grains 1.25Kg  to Brahmins will do good. 

Friday, March 11, 2022

Tara Chandra Bala - Nakshatra Paada Wise - For Tomorrow - 12.03.2022

 


**Sree Gurubhyo Namah**

Above is the Tara chandra Bala, Subha,Durmuhurta,Raahu,Varjya Kaala referencer chart for tomorrow ie.,12.03.2022. 

Moon will transit Midhuna rasi all of tomorrow. Chandraashtama for Vrsichika rasi people. These people are advised to not initiate any new activity and avoid any travel,take timely decisions and keep emotions under control. 

Tomorrow is Saturday and Tithi is Navami till 08:07 Dasami starts from 08:07 am. 

Good day to pray Lord Sani . You can do the following : 

1.Recite Siva Panchakshari 108 times
2.Visit Lord Hanuman Temple and get pooja done in your name
3.Feeding Black cows and dogs will do good.
4. Manyu Sookta Parayana can be done.
5.Reciting Maha Mrutyunjaya Mantra 108 times will do good. 

Thursday, March 10, 2022

Important Transits in the coming 2 months - Volatile Times - Remedies

 

Starting from 17th March till 28th of April, all the slow moving planets are changing signs. These transits will bring in many changes in the lives of all. World will see turbulent times during these transits. 

On March 17th,2022 , the Rahu Ketu axis will change over into Mesha - Vruschika rasis. 

On April 13,2022 , Jupiter will change over into Meena rasi , his own sign. 
On April 28th,2022, Saturn will change over into Kumbha rasi for a short span of 74 days and later will return to Makara Rasi. 

Reciting 'Narayana Kavacha' during this time will lessen the negative impact of these transits. Reciting or even listening to Narayana Kavacha will invoke protection of Lord Vishnu. It reduces fear,anxiety and brings in immense strength and courage to face challenges and overcome the negative impacts of these closely happening transits of slow moving planets.