ॐ नमो सनेस्वरा पाहिमाम्
नमो मन्दगमना पाहिमाम्
नमो सूर्य पुत्रा पाहिमाम्
नमो मन्दगमना पाहिमाम्
नमो सूर्य पुत्रा पाहिमाम्
नमो चाय सुता पाहिमाम्
नमो जय्येष्टा पत्नि समेता पाहिमाम्
नमो यम प्रत्यधि देवा पाहिमाम्
नमो गृध वाहनाय पाहिमाम्
नमस्ते मन्द संज्ञाय
सनैश्च्हर नमोस्तुते
प्रासादं कुरु देवेस , दीनस्य प्रणतस्य च
Above Stotra has to be recited 8 times On Every Saturday by those who are runing Sani Mahardasa, Antardasa and those people born in Pushyami, Anuradha, Uttarabhadra nakshatras.
ఓం నమో శనీశ్వరా పాహిమాం
నమో మందగమనా పాహిమాం
నమో సూర్య పుత్రా పాహిమాం
నమో ఛాయా సుతా పాహిమాం
నమో జ్యేష్టా పత్నీ సమేతా పాహిమాం
నమో యమ ప్రత్యధి దేవా పాహిమాం
నమో గృధః వాహనాయ పాహిమాం
నమస్తే మంద సంజ్ఞాయ
శనైశ్చర నమోస్తుతే
ప్రసాదం కురు దేవేశ దీనస్య ప్రణ తస్యచ
పైన ఇవ్వబడిన శని సప్త నామావళీ స్తోత్రం శని మహర్దశ , అంతర్దశ జరుగుతున్న వారూ , పుష్యమి, అనురాధా , ఉత్తరా భాద్ర నక్షత్రాలలో జన్మించిన వారూ శని వారం రోజు 8 సార్లు పారాయణం చెయ్యాలి.