2. చంద్ర - సుధాకరాయ విద్మహే | భూమిపుత్రాయ ధీమహి తన్నో చంద్రః ప్రచోదయాత్
3. కుజ - లోహితాంగాయ విద్మహే | భూమిపుత్రాయ ధీమహి తన్నోకుజః ప్రచోదయాత్
4. బుధః - సోమ పుత్రాయ విద్మహే | మహాప్రజ్ఞాయ ధీమహి తన్నోసౌమ్యః ప్రచోదయాత్
5. గురు - సురాచార్యాయ విద్మహే | మహా విద్యాయ ధీమహి తన్నోగురుః ప్రచోదయాత్
6. శుక్ర - దైత్యాచార్యాయ విద్మహే | శ్వేత వర్ణాయ ధీమహి తన్నో శుక్రఃప్రచోదయాత్
7. శని - శనైశ్చరాయ విద్మహే | ఛాయాపుత్రాయ ధీమహి తన్నోశనిః ప్రచోదయాత్
8. రాహువు - నీలవర్ణాయ విద్మహే | సింహేశాయచ ధీమహి తన్నో రాహుఃప్రచోదయాత్
9. కేతువు - కేతుగణాయ విద్మహే | మహా వక్రాయ ధీమహి తన్నో కేతుఃప్రచోదయాత్
ఈ మంత్రాలు ఒక్కొక్కటీ 108 సార్లు ప్రతి నిత్యము జపించాలి . ధనాభివృద్ధి - కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి - జాతకం లో ని అన్ని దోషాలు తొలగిపోతాయి .