విష్ణు గాయత్రి :
ఓం త్రైలోక్య మోహనాయ విద్మహే కామదేవాయ ధీమహీ తన్నో విష్ణు: ప్రచోదయాత్
ఓం త్రైలోక్య మోహనాయ విద్మహే కామదేవాయ ధీమహీ తన్నో విష్ణు: ప్రచోదయాత్
నారాయణ గాయత్రి :
ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహీ తన్నో విష్ణు: ప్రచోదయాత్
నృసింహ గాయత్రి :
ఓం వజ్ర నఖాయ విద్మహే తీక్ష్ణ దంష్ట్రాయ ధీమహీ తన్నో విష్ణు:ప్రచోదయాత్
హయ గ్రీవ గాయత్రి :
ఓం వానేశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహీ తన్నో హంసః ప్రచోదయాత్
గోపాల గాయత్రి :
ఓం కృష్ణాయ విద్మహే దామోదరాయ ధీమహీ తన్నో విష్ణు:ప్రచోదయాత్
మహిష మర్దిని గాయత్రి :
ఓం మహిష మర్దిని విద్మహే దుర్గా దేవ్యై ధీమహీ తన్నో ఘోరే ప్రచోదయాత్
చిన్న మస్తా గాయత్రి :
ఓం వైరోచిన్యై విద్మహే చిన్నమస్తాయై ధీమహీ తన్నో దేవీ ప్రచోదయాత్
కాళికా గాయత్రి :
ఓం కాళికాయై విద్మహే స్మశాన వాసిన్యై ధీమహీ తన్నో దేవీ ప్రచోదయాత్
తారా గాయత్రి :
ఓం ఏకజాతాయై విద్మహే మహోగ్రాయై ధీమహీ తన్నో తారే ప్రచోదయాత్
గరుడ గాయత్రి :
ఓం గరుడాయ విద్మహే సుపర్ణాయ ధీమహీ తన్నో గరుడ: ప్రచోదయాత్
దుర్గా గాయత్రి :
ఓం మహాదేవ్యై విద్మహే దుర్గాదేవ్యై ధీమహీ తన్నో గౌరీ ప్రచోదయాత్
జయదుర్గా గాయత్రి :
ఓం నారాయణ్యై విద్మహే దుర్గా దేవ్యై ధీమహీ తన్నో గౌరీ ప్రచోదయాత్
లక్ష్మీ గాయత్రి :
ఓం మహా లక్ష్మీ చ విద్మహే విష్ణు పత్నీచ ధీమహీ తన్నో లక్ష్మీ ప్రచోదయాత్
సరస్వతీ గాయత్రి :
ఓం వాగ్దేవ్యై చ విద్మహే కామ రాజాయ ధీమహీ తన్నో దేవీ ప్రచోదయాత్
భువనేశ్వరీ గాయత్రి :
ఓం నారాయణ్యై విద్మహే భువనేశ్వర్యై ధీమహీ తన్నో దేవీ ప్రచోదయాత్
అన్న పూర్ణ గాయత్రి :
ఓం భగవత్యై విద్మహే మహేశ్వర్యై ధీమహీ తన్నోన్నపూర్ణే ప్రచోదయాత్
రామ గాయత్రి :
ఓం దశరధాత్మజాయ విద్మహే సీతా వల్లభాయ ధీమహీ తన్నో రామః ప్రచోదయాత్
శివ గాయత్రి :
ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహీ తన్నో రుద్ర: ప్రచోదయాత్
దక్షిణామూర్తి గాయత్రి :
ఓం దక్షిణామూర్తి విద్మహే ధ్యానస్థాయ ధీమహీ తన్నో దిశ: ప్రచోదయాత్
గణేష గాయత్రి :
ఓం తత్పురుషాయ విద్మహే వక్ర తుండాయ ధీమహీ తన్నో దంతి: ప్రచోదయాత్
సూర్య గాయత్రి :
ఓం ఆదిత్యాయ విద్మహే మార్తాండాయ ధీమహీ తన్నో సూర్య:ప్రచోదయాత్
శక్తి గాయత్రి :
ఓం సమ్మోహిన్యై విద్మహే విశ్వజనన్యై ధీమహీ తన్న: శక్తి: ప్రచోదయాత్
త్వరితా గాయత్రి :
ఓం త్వరితాయై విద్మహే మహానిత్యాయై ధీమహీ తన్నో దేవీ ప్రచోదయాత్
భైరవి గాయత్రి :
ఓం త్రిపురాయై విద్మహే మహా భైరవ్యై ధీమహీ తన్నో దేవీ ప్రచోదయాత్