మేష రాశి :
1. రాహు జపం చేయించుకోవాలి
2. సుబ్రమణ్య అష్ట్టొత్తరం రోజూ చదువుకోవాలి
3. స్నానం చేసే నీళ్ల లో కొద్దిగా పాలు కలపాలి
4. మినప గారెలు చేయించి దానం చెయ్యాలి
1. రాహు జపం చేయించుకోవాలి
2. సుబ్రమణ్య అష్ట్టొత్తరం రోజూ చదువుకోవాలి
3. స్నానం చేసే నీళ్ల లో కొద్దిగా పాలు కలపాలి
4. మినప గారెలు చేయించి దానం చెయ్యాలి
వృషభ రాశి :
1. ప్రతీ మంగళవారం గణపతికి 21 ప్రదక్షిణాలు చెయ్యాలి
2. గణపతికి గరికె తో పూజ చెయ్యాలి
3. గణపతి అష్ట్టొత్తరం చదువుకోవాలి
4. కేతు జపం చేయించుకోవాలి
5. మంగళవారాలు ఉపవాసం చెయ్యాలి
6. ఉలవచారు తో భోజనం చెయ్యాలి
మిధున రాశి :
1. ఆంజనేయ స్వామి కి 21 ప్రదక్షిణలు ప్రతీ మంగళవారం చెయ్యాలి
2. కుజ జపం చేయించుకోవాలి
3 . కుజ అష్ట్టొత్తర శత నామ స్తోత్రం రోజూ చదువుకోవాలి
4. మంగళవారాలు ఉపవాసం చెయ్యాలి
5. చండ్ర వేరు ధరించాలి
6. కిలో పావు కందులు మంగళవారం ఉదయం దానం చెయ్యాలి
కర్కాటక రాశి :
1. శనికి తైలాభిషేకం చేయించండి
2. శని జపం చేయించుకోండి
3. జమ్మి వేరు ధరించండి
4. దశరధ ప్రోక్త శని స్తోత్రం రోజూ పారాయణం చెయ్యండి
5. కిలో పావు నల్ల నువ్వులు శనివారం దానం ఇవ్వండి
సింహ రాశి :
1. రాహు జపం చేయించుకోవాలి
2. సుబ్రమణ్య అష్ట్టొత్తరం రోజూ చదువుకోవాలి
3. స్నానం చేసే నీళ్ల లో కొద్దిగా పాలు కలపాలి
4. మినప గారెలు చేయించి దానం చెయ్యాలి
2. సుబ్రమణ్య అష్ట్టొత్తరం రోజూ చదువుకోవాలి
3. స్నానం చేసే నీళ్ల లో కొద్దిగా పాలు కలపాలి
4. మినప గారెలు చేయించి దానం చెయ్యాలి
5. రాహు కవచ స్తోత్రం రోజూ చదవండి
కన్యా రాశి :
1. శివాలయం లో ఆదివారం రోజు 18 ప్రదక్షిణలు చెయ్యండి
2. రోజూ విష్ణు పూజ చెయ్యండి
3. కిలో పావు గోధుమ పిండి ఆదివారం రోజు దానం చెయ్యండి
4. రవి జపం చేయించుకోండి
5. ఆదివారాలు ఉపవాసం చెయ్యండి
తులా రాశి :
1. ప్రతీ మంగళవారం గణపతికి 21 ప్రదక్షిణాలు చెయ్యాలి
2. గణపతికి గరికె తో పూజ చెయ్యాలి
3. గణపతి అష్ట్టొత్తరం చదువుకోవాలి
4. కేతు జపం చేయించుకోవాలి
5. మంగళవారాలు ఉపవాసం చెయ్యాలి
6. ఉలవచారు తో భోజనం చెయ్యాలి
వృశ్చిక రాశి :
1. బుధవారం రోజు నవగ్రహాలకు 17 ప్రదక్షిణలు చెయ్యండి
2. కిలో పావు పచ్చి పెసలు బుధవారం రోజు దానం చెయ్యండి
3. సరస్వతి అష్ట్టొత్తర పూజ చేయించండి
4. ఉత్తరేణీ వేరు ధరించండి
5. బుధ గ్రహ స్తోత్రం రోజూ పారాయణ చెయ్యండి
ధను రాశి :

మకరరాశి :
1. శివాలయం లో మంగళవారం 21 ప్రదక్షిణ లు చెయ్యండి
2. నాగేంద్ర స్వామి కి పాలు పొయ్యండి
3. కుజ జపం చేయించుకోండి
4. చండ్ర వేరు ధరించండి
5. రుద్రా కవచం రోజూ పారాయణ చెయ్యండి
6. మంగళవారాలు ఉపవాసం చెయ్యండి
7. నది లో రాగి నాణాలు వెయ్యండి
కుంభ రాశి :
1. విష్ణు పూజ చెయ్యండి
2. సూర్యాష్టకం రోజూ చదవండి
3. ఆదివారాలు ఉపవాసం చెయ్యండి
4. తెల్ల జిల్లేడు వేరు ధరించండి
5. కిలో పావు గోధుమ పిండి ఆదివారం దానం చెయ్యండి
మీన రాశి :
1. బుధ వారం రోజు తులసి చెట్టుకి 17 ప్రదక్షిణలు చెయ్యండి
2. సరస్వతీ దేవికి కుంకుమార్చన చేయించండి
3. కిలో పావు పెసలు బుధవారం రోజు దానం ఇవ్వండి
4. బుధ జపం చేయించుకోండి
5. ఉత్తరేణీ వేరు ధరించండి
6. ఆకు పచ్చటి పళ్ళు దానం ఇవ్వండి