Friday, March 31, 2023

రేపు చైత్ర శుక్ల ఏకాదశి - 01.04.2023


రేపు చైత్ర శుక్ల ఏకాదశి ఏప్రిల్ 1వ తారీకు 2023 వ సంవత్సరం. శనివారం. కామద ఏకాదశి. ఆశ్రేష నక్షత్రం.

రేపు మీకు వీలైనంత సమయం విష్ణు ధ్యానం చేయడం వల్ల, పురుష సూక్తం లేదా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల, లేదా వినడం వల్ల విష్ణు మూర్తి ఆలయాలు దర్శించుకోవడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది.
పైన చెప్పబడిన పారాయణ చేయలేని వారు,ఈ కింద ఇచ్చిన ధ్యాన మంత్రం మీకు వీలైన అన్నిసార్లు చదువుకోవడం వల్ల ఇష్టకామ్యార్థసిద్ధి కలుగుతుంది.:
శాంతాకారం భుజగశయనం
పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం
మేఘవర్ణం శుభాంగం |
లక్ష్మీకాంతం కమలనయనం
యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం
సర్వలోకైకనాథం ||
శివరామ కృష్ణ జ్యోతిష్యాలయం
96407 54054
91828 17435