ఈ రోజు 27.03.2023 సా: 5:27 ని ల వరకు చైత్ర శుక్ల సష్టి.
రోహిణీ నక్షత్రం.
ఈ రోజు సుభ్రమణ్యేశ్వర ఆలయ దర్శనం , స్కంద దమన పూజ చేసుకోవడం మంచిది.
భార్యా భర్తల అన్యోన్నత కోసం అర్ధనారీశ్వర స్తోత్రం పారాయణ చేసుకోవడం మంచిది.
శ్రీ అర్ధనారీశ్వర స్తోత్రం (శ్రీ ఆది శంకరాచార్య కృతం)
చాంపేయగౌరార్ధ శరీరకాయై
కర్పూరగౌరార్ధశరీరకాయ |
ధమ్మిల్లకాయై చ జటాధరాయ
నమః శివాయై చ నమః శివాయ || ౧ ॥
కస్తూరికాకుంకుమచర్చితాయై
చితారజఃపుంజవిచర్చితాయ |
కృతస్మరాయై వికృతస్మరాయ
నమః శివాయై చ నమః శివాయ || ౨ ||
ఝణత్క్వణత్కంకణనూపురాయై
పాదాబ్జరాజత్ఫణి నూపురాయ |
హేమాంగదాయై భుజగాంగదాయ
నమః శివాయై చ నమః శివాయ || ౩ ||
విశాలనీలోత్పలలోచనాయై
వికాసిపంకేరుహలోచనాయ |
సమేక్షణాయై విషమేక్షణాయ
నమః శివాయై చ నమః శివాయ ॥ ౪ ||
మందారమాలాకలితాలకాయై
కపాలమాలాంకితకంధరాయ |
దివ్యాంబరాయై చ దిగంబరాయ
నమః శివాయై చ నమః శివాయ || ౫ ||
అంభోధరశ్యామలకుంతలాయై
తటితభాతామ్రజటాధరాయ ।
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ
నమః శివాయై చ నమః శివాయ || ౬ ||
ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై
సమస్త సంహారకతాండవాయ |
జగజ్జనన్యై జగదేక పిత్రే
నమః శివాయై చ నమః శివాయ || ౭ ||
ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయై
స్ఫురన్మహాపన్నగభూషణాయ |
శివాన్వితాయై చ శివాన్వితాయ
నమః శివాయై చ నమః శివాయ ॥ ౮॥
ఏతత్పఠేదష్టకమిష్టదం యో
భక్త్యా స మాన్యో భువి దీర్ఘజీవీ ।
ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం
భూయాత్సదా తస్య సమస్త సిద్ధిః ॥ ౯॥
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య కృత అర్ధనారీశ్వర స్తోత్రమ్ |
శివ రామ కృష్ణ జ్యోతిష్యాలయం
96407 54054
91828 17435