Friday, June 30, 2023

Daily Remedies , Moon sign horoscopes, Tara & Chandra bala for your nakshatra - 30.06.2023


Today is Ashadha Sukla Dwadasi , Sukravaram, and Visakha Nakshatra. Naidhana tara for Aswini,Magha,Moola till 16:10 and later naidhana tara for Bharani,Pubba and Poorvashadha Nakshatras. Ashtama Chandra transit for Meena rasi people till 10:20 and later Ashtama Chandra for Vrischika rasi people. People belonging to the above mentioned rasis and nakshatras should refrain from starting any new activity and avoid any travel till the times mentioned. 

Chanting or listenig to Sree Sooktam will do good today. Worshipping Goddess Sakambari devi today will give very good results. Good day to start performing remedies to Sukra and Guru grahas today. 

ఈ రోజు ఆషాఢ శుక్ల ద్వాదశి , శుక్రవారం , విశాఖ నక్షత్రం . సాయంత్రం 16:10 వరకు అశ్విని , మాఘ, మూల వారికి నైధన తార . తరువాతి నుండీ భరణి ,పుబ్బ , పూర్వాషాఢ వారికి నైధన తార . మీనా రాసి వారికి ఉదయం 10:20 వరకు అష్టమ చంద్ర సంచారం . తరునాటి నుండీ వృశ్చిక రాశి వారికి ష్టమా చంద్ర సంచారం .  పైన చెప్పబడిన రాశుల ,నక్షత్రాల వారు చెప్పబడిన సమయాల వరకు ఎటువంటి నూత్న కార్య క్రమాలు చెయ్యకూడదు . ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి . 

ఈ రోజు శ్రీ సూక్తం పారాయణ చెయ్యడానికి మంచి రోజు . శాకంబరీ దేవి పూజ మంచిది . 

గురు శుక్ర గ్రహాలకు పరిహారాలు చేసుకోవడానికి మంచి రోజు . 

Thursday, June 29, 2023

Daily Remedies , Moon Sign Horoscopes , Tara & Chandra Bala for your nakshatra - 29.06.2023

 

Today is Ashadha Sukla Ekadasi, Guruvaram and Swati nakshatram. Naidhana Tara for Ashlesha, Jyeshta and Revati till 16:30 and Naidhana tara for Aswini,Magha,Moola from then. Today is Ashtama Chandra for Kumbha rasi people, All the people belongig to the above mentioned rasis and nakshatras should avoid to start any new activity and postpone any travel plans. 

Today is Devashayani Ekadasi. It is observed as the day when Lord Vishnu goes into sleep. Chaturmaasya starts from today. Very good day to do upavaas and worship lord Vishnu. 

Today is also a good day to start performing remedies to Budha and Rahu grahas by those who are running the dasas of the afore said planets and are experiencing negative effects of these planets. 

Chanting or hearing Vishnu sahasranama will give immense benefits.

ఈ రోజు ఆషాఢ శుక్ల ఏకాదశి , గురువారం , స్వాతి నక్షత్రం . ఆశ్లేష ,జ్యేష్ఠ , రేవతీ వారికీ సాయంత్రం 16:30 వరకు నైధన తార . ఆ తూరువాత నుండీ అశ్విని , మఘ , మూల వారికి నైధన తార . ఈ రోజు కూడా కుంభ రాశి వారికి అష్టమ చంద్ర సంచారం . ఈ నక్షతాల, రాశుల  వారు ఈ నూతన కార్యక్రమము మొదలు పెట్టకూడదు . ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి . 

ఈ రోజు దేవశయనీ ఏకాదశి . ఈ రోజు మహా విష్ణువు యోగ నిద్ర లో కి వెళ్లే రోజు . ఈ రోజు తో చాతుర్మాస్యం ప్రారంభం అవుతుంది . ఈ రోజు ఉపవాసం చేసి విష్ణు ధ్యానం చెయ్యడం శుభ కరం . 

ఈ రోజు బుధ రాహువు లకు పరిహారాలు చెయ్యడం మొదలుపెట్టడానికి అనువైన రోజు . 

విష్ణు సహస్రనామం పారాయణ చెయ్యడం వల్ల , వినడం వల్ల  చాలా మంచి ఫలితాలు దక్కుతాయి . 

ఈ రోజు రాశి  ఫలితాలు : 

Wednesday, June 28, 2023

Daily Remedies , Moon Sign Horoscopes, Tara & chandra bala for your nakshatra - 28.06.2023


Today is Aashadha Sukla Dasami , Budhavaram, Chitta nakshatra. Till 16:01 Naidhana Tara for Pushyami, Anuradha and Uttara Bhadra people after 16:01 Naidhana tara for Aslesha,Jyeshta and Revati people . Ashtama chandra transit for Meena rasi people. These people should avoid starting any new activity and avoid any travel. 

Today is a good day to worship goddess lakshmi. Donating Green leafy vegetables will give all kinds of auspicious results. 

Chanting Sree sooktam or any lakshmi stotram will do good. 

 ఈ రోజు ఆషాఢ శుక్ల దశమి ,బుధవారం , చిత్తా నక్షత్రం . సాయంత్రం 16:01 వరకు పుష్యమి, అనురాధ , ఉత్తరాభాద్ర నక్షత్రాల వారికీ , ఆ తరువాత ఆశ్లేష , జ్యేష్ఠ , రేవతీ వారికీ నైధన తార . మీనా రాశి వారికి అష్టమ చంద్ర సంచారం. ఈ నక్షత్రాల , రాశుల వారు ఎలాంటి కొత్త పనులు  మొదలుపెట్టకూడదు. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి . 

శ్రీ సూక్తం పారాయణ చెయ్యడం లేదా వినడం, లక్ష్మీ స్తోత్రం ఏదైనా పారాయణ చెయ్యొచ్చు , ఆకు కూరలు దానం చెయ్యడం లేదా ఆవు కి తినిపించడం వల్ల  చాలా మంచి ఫలితాలు కలుగుతాయి . 

ఈ రోజు రాశి ఫలితాలు : 

Tuesday, June 27, 2023

Daily Remedies - Moon Sign Horoscopes - 27.06.2023 - Tara & Chandra bala for your nakshatra


Today is Aashadha Sukla Navami, Mangalavaara . Dasami will start from tomorrow early hours at 03:05 am. Hasta Nakshatrra upto 14:43. 

Till 14:43 Nidhana tara for Punarvasu, Visakha and Poorvabhadra. After 14;43 Naidhana tara for Pushyami,Anuradha and Uttara bhadra. Today is ashtama chandra for Kumbha rasi people. All the people belonging to the above said nakshatras and rasis should avoid any travel plans and avoid starting any new activity. 

Today is a good day to chant Varahi ashtottara stotram. And as today is Mangalavaara ad Hasta Nakshatra it it good to start performing remedies for Mars and Moon. Giving in charity items related to Mars and Moon will reduce the ill efects caused by these planets. 

ఈ రోజు ఆషాఢ శుక్ల నవమి , మంగళవారం . దశమి రేపు ఉదయం 03:05 నుండీ మొదలు అవుతుంది . ఈ రోజు హస్త నక్షత్రం 14:43 వరకు ఉంటుంది . అప్పటి వరకు పునర్వసు , విశాఖ , పూర్వా భాద్ర నక్షత్రాల వారికి నైధన తార ఆ తరువాతి నుండీ పుష్యమి, అనురాధ , ఉత్తరాభాద్ర నక్షత్రాల వారికి నైధన తార . పైడ్ చెప్పబడిన రాశుల , నక్షతాల వారు ఆయా సమయాల్లో ప్రయాణాలు చెయ్య కూడదు . కొత్త కార్యక్రమాలు ఏవీ మొదలు పెట్టకూడదు . 

ఈ రోజు వారాహీ అమ్మవారి అష్టోత్తరం పారాయణ మంచిది . 

హస్తా నక్షత్రం , మంగళవారం కనుక కుజ చంద్రులకి గ్రహ జపాలు , దానాలు చెయ్యడానికి అనుకూలమైన రోజు . 

ఈ రోజు రాశి ఫలితాలు : 

Saturday, June 24, 2023

Daily Remedies , Moon sign Horoscopes, Tara & Chandra bala for your nakshatra - 24.06.2023

 

Today is Ashadha Sukla Shashti , Sanivara and Magha nakshatra till 07:19 am and Poorva Phalguni from then. Today is observed as Skanda Shasti. Worshipping Lord Subhramanyeswara with red flowers, chanting Ashtakam or any stotram or ashtottara satha namaavali of  Lord Subhramanyeswara will reduce all ill effects experienced due to graha doshas.

Today is  Naidhana tara for Rohini , Hasta and Sravana till 07:19 and afterwards Naidhana tara for Mrigasira, chitta, Dhanishta. Makara rasi people have chandra ashtama sthithi all day. People belonging to the above mentioned nakshatras and rasis are advised not to start any new activity and postpone any travel plans till the times mentioned. 

Today is a good day to perform remedies to Kuja, Rahu - Ketu and Sukra. Items relating to these grahas may be donated today for lessening of ill effects of the above mentioned grahas. 

ఈ రోజు ఆషాఢ శుక్ల షష్ఠి , శనివారం , మాఘ నక్షత్రం ఉదయం 07:19 వరకు తరువాత పూర్వ ఫల్గుణీ నక్షత్రం . ఈ రోజు స్కంద షష్టి . ఎర్రటి పువ్వుల తో సుభ్రమణ్యేశ్వరుడిని పూజించడం వల్ల సర్వ గ్రహ దోషాలు తొలగి శుభం కలుగుతుంది . సుభ్రమణ్య అష్టకం గానీ అష్టోత్తర సత్తా నామావళి గానీ పారాయణ చేసుకోవడం వల్ల అన్ని గ్రహాల దోషాలు ఉపశమిస్తాయి . ప్రత్యేకించి కుజ దోషం పరిహారం చేసుకోవడానికి చాలా అనుకూలమైన రోజు . 

ఈ రోజు ఉదయం 07:19 వరకు రోహిణీ , హస్త , శ్రవణ నక్షత్రాల వారికి నైధన తార . తరువాతి నుండీ మృగశిర , చిత్త , ధనిష్టా వారికి నైధన తార . మకర రాశి  వారికి చంద్రాష్టమ స్థితి . ఈ చెప్పబడిన రాశుల , నక్షత్రాల వారు చెప్పబడిన సమయాల లోపల కొత్త కార్యక్రమాలు మొదలుపెట్టకూడదు . ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి . 

ఈ రోజు  కుజ, రాహు, కేతు ,శుక్ర గ్రహాలకి పరిహారాలు చేసుకోవడం ప్రారంభించడం మంచిది . ఈ గ్రహాలకు సంబంధించిన వస్తువులు దానం చెయ్యడం వల్ల  కూడా గ్రహ దోషాలు నివారణ అవుతాయి . 

ఈ రోజు రాశి ఫలితాలు : 

Friday, June 23, 2023

ముఖ్య గమనిక - భాను సప్తమి ; శని త్రయోదశి

ముఖ్య గమనిక : 
25.06.2023 - ఆదివారం - సప్తమి కనుక భాను సప్తమి అంటారు . ఈ రోజు జాతకం లో రవి నీచ , దుస్థాన స్థితుడై వున్న వారు , రవి గ్రహ దశ అంతర్దశ ల వల్ల బాధలు కలుగుతున్న వారు రవి గ్రహ దోష పరిహారాలు చేసుకోవాలి. రవి జపం, హోమం , రవి గ్రహానికి చెప్పబడిన దానాలు చేసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. 

ఉద్యోగం లో ప్రమోషన్ రాకుండా ఆలస్యం అవ్వడం, తండ్రి తో విభేదాలు , ప్రభుత్వం తో చిక్కులు , ఆరోగ్య సమస్యలు, కంటి కి సంబంధించిన సమస్యలు వున్నవారు, జ్వరం తో బాధపడు తున్న వారు పరిహారాలు చేసుకోవాలి. 

వేద పండితులతో అరుణ పారాయణం ఇంట్లో చేయించుకోవడం వల్ల చాలా శుభం . సూర్య నమస్కారాలు చేసుకోవడం లేదా చేయించుకోవడం మంచిది. 

రుద్రాభిషేకం చేయించుకోవడం మంచిది. 

01.07.2023 - శనివారం - త్రయోదశి కనుక శని త్రయోదశి. ఈ రోజున శనికి పరిహారాలు చేసుకోవడం వల్ల ఏలి నాటి , అర్ధాష్టమ, అష్టమ శని వల్ల కలుగుతున్న బాధల నుండీ ఉపశమనం కలుగుతుంది. 

ఆస్తి తగాదాలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పనివారితో సమస్యలు, ఏ పనీ ముందుకు వెళ్లకపోవడం , ఉద్యోగ ప్రయత్నాలు ఫలించక పోవడం, ఇష్టం లేని ట్రాన్స్ఫర్ లు రావడం ఇవన్నీ శని కలుగచేసే సమస్యలే.

శని జపం, హోమం, శనికి చెప్పబడిన దానాలు చేసుకోవడం వల్ల దోష ఉపశమనం కలుగుతుంది. 
మన్యు  సూక్త పారాయణ , మన్యు సూక్త పారాయణ సహిత తైలాభిషేకం శనికి చెయ్యడం , పేదలకు అన్నదానం,  ఆంజనేయ ఆలయ సందర్శనం ,విశేష పూజ చేయించుకోవడం శని దోషాలు పరిహారం అవ్వడానికి కొన్ని మార్గాలు. 

శివరామకృష్ణ జ్యోతిష్యాలయం
96407 54054
91828 17435

Daily Remedies - 23.06.2023 - Moon Sign Horoscopes for your Rasi - Tara & Chandra bala for your nakshatra

 

Today is Ashadha Sukla Panchami , Sukravara and Magha Nakshatra all day. Today is Skanda Panchami. Visiting temples of Subhramanyeswara and or chanting stotras of Subhramanyeswara will do good. Worshippig the lord today will result in good progeny. 

Today is Magha nakshatra and is Naidhana tara for Rohini Hasta and Sravana nakshatras. Makara rasi people will have Chandra ashtama all day. People of these nakshatras and Rasi should not start any new activity and postpone any travel plans. 

As Moon is transiting in Gandaantha degrees in Simha rasi , both simha rasi and Makara rasi people should try avoid any decision making under pressure , control anger and try not to be emotional. 

ఈ రోజు ఆషాఢ శుక్ల పంచమి , శుక్రవారం , మాఘ నక్షత్రం. ఈ రోజు స్కంద సష్టి. కుమార స్వామి ని పూజించడం , స్కందుని ఆలయ దర్శనం , స్కంద స్తోత్ర పారాయణం వల్ల సర్వ గ్రహ దోష నివారణ కలుగుతుంది . సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది . 

ఈ రోజు మఘా నక్షత్రం కనుక రోహిణీ , హస్త , శ్రవణా నక్షత్రాల వారికి నైధన తార . చంద్రుడు సింహ రాశి సంచారం కనుక మకర రాశి వారికి అష్టమ చంద్ర సంచారం . పైగా గండాంత డిగ్రీ లలో చంద్ర సంచారం జరుగుతోంది కనుక మకర సింహ రాశుల వారు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి . కొత్త పనులు మొదలుపెట్టకూడదు . 

మకర సింహ రాశుల వారు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి . ఒత్తిడి లో ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు .  

ఈ రోజు రాశి ఫలితాలు : 

Thursday, June 22, 2023

Daily Remedies - Moon Sign Horoscopes - 22.06.2023 - Tara & Chandra bala for your nakshatra

 
Today is Ashadha Sukla Chavithi, Guruvaram and Aslesha nakshatram. Today is the monthly Vinayaka Chavithi. Good day to visit temples of Lord Vighneswara and perform visesha pooja. 

Today is Naidhana tara for Krittika, Uttara Phalguni and Uttarashadha nakshatras. Chandraashtama for Dhanu rasi people. Good people belonging to the afore said nakshatras and rasi people to avoid starting any new activity and to avoid travel.

Paraayana of Vaarahi devi stotra is good in the day. Also Women are advised to apply Henna to their hands. 

Good day to chant dhyana mantras for Lord Bruhaspati and Budha today. Starting to do Japa for these grahas is good today. Also donating items related to the above grahas will lessen the negative effects of these grahas.

ఈ రోజు ఆషాఢ శుక్ల చవితి , గురువారం , ఆశ్లేషా నక్షత్రం . ఈ రోజు నెలవారీ విఘ్నేశ్వర చతుర్థి . వినాయకుడి ఆలయ సందర్శనం , విశేష పూజలు చేయించుకోవడం వల్ల  సర్వకార్య సిద్ధి . 

ఈ రోజు కృత్తికా , ఉత్తర , ఉత్తరాషాఢ నక్షత్రాల వారికి నైధన తార . ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం . ఈ నక్షత్రాల వారు, రాశుల వారూ కొత్త పనులు మొదలుపెట్టకూడదు , ప్రయాణాలు చెయ్యకూడదు . 

వారాహి దేవి స్తోత్ర పారాయణ మంచిది . దుర్గా సూక్తం /దుర్గా అష్టోత్తరం పారాయణ కూడా మంచిదే.  స్త్రీలు గోరింటాకు పెట్టుకోవడానికి అనువైన రోజు . 

ఈ రోజు గురు గ్రహానికి , బుధ గ్రహానికి పరిహారాలు చేసుకోవడానికి అనువైన రోజు . ఏ గ్రహాల స్తోత్రాలు /ధ్యాన మంత్రాలు పారాయణ చెయ్యడం వల్ల ఈ గ్రహాల వల్ల కలిగిన దోషాలు పరిహారం అవుతాయి . ఈ గ్రహాల కు సంబంధించిన వస్తువులు  దానం చెయ్యడం కూడా శుభం . 

ఈ రోజు రాశి ఫలితాలు : 

Wednesday, June 21, 2023

Daily Remedies - 21.06.2023 - Tara & Chandra bala for your nakshatra and Rasi Phala for your sign


Today is Ashadha Sukla Triteeya, Budhavara and Pushyami nakshatra till 01:21 am June 22 nd. Today is the longest day of the year. 

Today is Naidhana Tara for Bharani,Pubba, Poorvashadha nakshatras till 01:21 am tomorrow morning. 

Ashtama Chandra Transit for Dhanu rasi people. 

People belonging to the above nakshatra and rasi people should avoid to start any new activity and postpone any travel plans.

Today Varahi ashtottara has to be chanted for good results and for relief from all doshas. Good day to start performing remedies to Budha and Sani grahas.  

ఏఈ రోజు ఆషాఢ శుక్ల తృతీయ , బుధవారం , పుష్యమీ నక్షతం . ఈ రోజు సంవత్సరం లో దిన ప్రమాణం ఎక్కువ వుండే రోజు . 

భరణీ , పుబ్బా , పూర్వాషాఢ వారికి నైధన తార . రేపు ఉదయం 01:21 వరకు . ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం . 

పైన చెప్పబడిన నక్షత్రాల , రాశుల వారు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది . నూతన కార్యక్రమాలు ప్రారంభించ కూడదు .

వారాహీ అమ్మవారి అష్టోత్తరం పారాయణ మంచిది . బుధ శని గ్రహాలకు పరిహారాలు చెయ్యడానికి / ప్రారంభించడానికి అనుకూలమైన రోజు . 


ఈ రోజు రాశి ఫలితాలు . 

Tuesday, June 20, 2023

Daily Remedies - 20.06.2023 - Tara & Chandra Bala for your nakshatra

Click on the above picture for a better view

Today is Ashadha Sukla Dwitiya upto 13:07 and Tritiya later, Tuesday and Punarvasu nakshatra till 22:37 and Pushyami nakshatra from 22:37. Naidhana Tara for Aswini,Magha,Moola till night 22;37 and later Naidhana tara for Bharani ,Pubba, Poorvashadha. Chandraashtama for Vrischika people till 15:58 and later Chandraashtama for Dhanu rasi people. 

People belonging to the above nakshatras have to avoid travels and avoid starting new activity during the above mentioned times.

Ashadha Gupta Navaratris started from yesterday. Good time to worship Goddess Varahi. Good time to chant Durga ashtottaram/ Durga Sapta Sati and any stotra of Goddess Durga or Varahi. 

ఈ రోజు ఆషాఢ శుక్ల ద్వితీయ మధ్యాన్నం 13:07 వరకు వుంది తరువాత తృతీయ . ఈ రోజు మంగళవారం , రాత్రి 22:37 వరకు పునర్వసు నక్షత్రం . తరువాతి నుండీ పుష్యమీ నక్షత్రం . 

ఈ రోజంతా రాత్రి 22;37 వరకు అశ్విని, మాఘ,మూల నక్షత్రాల వారికి నైధన తార . తరువాత భరణీ , పుబ్బా , పూర్వాషాఢ నక్షత్రం వారికి నైధన తార . 

మధ్యాన్నం 15:58 వరకు వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమ సంచారం తరువాతి నుండీ ధనుస్సు రాశి  వారికి అష్టమ చంద్ర సంచారం . 

పైన చెప్పబడిన నక్షత్రాల వారు , రాశుల వారూ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం కొత్త పనులు ఏవీ మొదలు పెట్టకపోవడం మంచిది . 

నిన్నటి నుండీ ఆషాఢ గుప్త నవరాత్రులు మొదలు అయినాయి . నిన్నటి పోస్ట్ లో చెప్పాను . నిన్నటి తో కలిపి 9 రోజుల పాటు తంత్ర సాధన చేసే వారు వారాహీ అమ్మవారిని పూజిస్తారు . 
మామూలు గా పూజలు చేసుకునే వారు దుర్గా స్తోత్రాలు ఏవైనా పారాయణ చేసుకోవచ్చు . దుర్గా సప్త సతీ పారాయణ చెయ్యచ్చు . 

Monday, June 19, 2023

Daily Remedies - 19.06.2023 - Tara & Chandra Bala

 

ఈ రోజు తో ఆషాఢ మాసం ప్రారంభం . ఈ రోజు ఆషాఢ శుక్ల పాడ్యమి . శాకంబరీ/వారాహీ గుప్త  నవరాత్రులు ప్రారంభం. 

ఆషాఢ మాసం లో సముద్ర / నదీ స్నానాలు మహా పుణ్యం. ఈ నెలలో పాద రక్షలు , ఉప్పు, గొడుగు దానం శుభకరం . 

 సూర్యుడు కర్కాటక రాశి ప్రవేశం తో ఈ నెలలోనే దక్షిణాయనం ప్రారంభం అవుతుంది . 

అమ్మవారి ఆలయ దర్శనం పూజ సర్వ శుభాలనూ ఇస్తుంది .

వృశ్చిక రాశి వారికి అష్టమ చంద్ర స్థితి . రాత్రి 20:11 వరకు ఆశ్లేష , జ్యేష్ఠ , రేవతీ నక్షత్రాల వారికి నైధన తార . పైన చెప్పా బడిన రాశుల ,నక్షత్రాల వారు ఎటువంటి నూతన కార్యక్రమాలు , ప్రయాణాలు చెయ్యకపోతే మంచిది .  

Ashadha Masa starts from today. Today is Aashadha Sukla Paadyami. Also today Saakambari/Varahee gupt navaraatris start from today.

Bathing in rivers and seas gives auspicious results. Donating foot wear, salt and Umbrella is good during this month. 

Dakshinayana starts from this month as Sun will enter Karkataka rasi in the middle of the month. 

Worshipping Mother Goddess , visiting temples of Goddess Durga will give beneficial results . 

Today Moon will be transiting the 8 th house for Vrischika rasi people. Aslesha, Jyeshta and Revati people have naidhana tara till 20:11 and from them Aswini,Magha and Mula will have Naidhana tara. People belonging to the above mentioned rasis and naksatras should avoid to start any new activity and postpone any travel plans. 

Saturday, June 17, 2023

Daily Remedies - 17.06.2023 - Tara & Chandra Bala


 Today is Jyeshta Krishna Chaturdasi till 09:11 and later Amavasya. Today is Darsha Amavasya. A very good day to perform rituals to the deceased ancestors. 

Till 16:25 Punarvasu, Visakha, Poorvabhadra have naidhana tara and from then it is naidhana tara for Pushyami,Anuradha,Uttarabhadra.  Tula rasi people will have moon transiting in the ashtama rasi. All the people of the above mentioned nakshatras and rasis are advised not start any new activity and postpone any travel plans during the times mentioned. 

Today is a good day to perform abhisheka to Lord Shiva with Bilva Dala. By doing this one can get good health and fame.

ఈ రోజు జ్యేష్ఠ కృష్ణ చతుర్దశి  ఉదయం 09:11 వరకు . తరువాత నుండీ అమావాస్య . ఈ అమావాస్యని దర్శ అమావాస్య అంటారు . ఈ అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం , శ్రద్ధ కర్మలు చెయ్యడం వల్ల పితృ దోషాలు ఉపశమిస్తాయి . మీ పురోహితుడిని సంప్రదించండి . 

సాయంత్రం 16:25 వరకు పునర్వసు , విశాఖ , పూర్వాభాద్ర నక్షత్రాల వారికి నైధన తార . తరువాతి నుండీ పుష్యమి ,అనూరాధా ,ఉత్తరాభాద్ర నక్షత్రాల వారికి నైధన తార . తులా రాశి వారికి అష్టమ శని సంచారం . పైన చెప్పా బడిన నక్షత్రాలు, రాశుల వారికి చెప్పబడిన సమయాల్లో నూతన కార్యక్రమాలు ప్రారంభించడం గానీ ప్రయాణాలు గానీ చెయ్యకూడదు . 

ఈ రోజు పరమేశ్వరుడి బిల్వ దళాల తో అభిషేకం చెయ్యడం వల్ల  అకాల మృత్యు హరణం , యశస్సు లభిస్తాయి . 

Thursday, June 15, 2023

Daily Remedies - 15.06.2023 - Tara & Chandra Bala

 


ఈ రోజు జేష్ఠ కృష్ణ ద్వాదశి , గురువారం , భరణీ నక్షత్రం 14:12 వరకు తరువాత కృత్తికా నక్షత్రం . ఈ రోజు మిధున సంక్రాంతి . అంటే సూర్యుడు మిధున రాశి ప్రవేశం చేసే రోజు . 

ఈ రోజు శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం ,21 ప్రదక్షిణలు చెయ్యడం , విష్ణు సహస్ర నామ పారాయణ వల్ల అన్ని శుభాలు కలుగుతాయి . 

మధ్యాన్నం 14:12 వరకు మృగశిర , చిత్తా ,ధనిష్ఠ నక్షత్రాల వారికీ నైధన తార . 14:12 నుండీ ఆర్ద్రా , స్వాతీ , శతభిషా వారికి నైధన తార . రాత్రి   20:23 వరకు కన్యా  రాశి వారికి చంద్రాష్టమం  తరువాతి నుండీ తులా రాశి  వారికి చంద్రాష్టమం . 

పైన చెప్పిన రాశి , నక్షత్రాల వారు ఈ రోజు ప్రయాణాలు, ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది . 

Today is Jyeshta Krishna Dwadasi, Guruvaara and Bharani nakshatra till 14:12 and from then Krittika nakshatra. Today is also Midhuna Sankranthi as today Lord Surya enters Midhuna rasi . 

Today is a good day for visiting temple of Sree Lakshmi,Padmavathee sametha Venkateswara Swamy and do 21 pradakshinas . Chanting / hearing Vishnu Sahasra Nama will give all kinds of auspicious benefits.

Till afternoon 14:12 Mrigasira, Chitta, Dhanishta nakshatra people have Naidhana Tara. And from 14;12 Aardra, Swati, Satabhisha people will have Naidhana Tara. Till 20:23 Kanya rasi people will have chandrashtama and from 20:23 Tula rasi people will have chandra ashtama sanchara. 

All the people of the above mentioned rasis and Nakshatras are advised to postpone any travel plans and any important acivities till the times mentioned.

Wednesday, June 14, 2023

Daily Remedies - 14.06.2023 - Tara & Chandra Bala for each Nakshatra Pada


ఈ రోజు జ్యేష్ఠ కృష్ణ ఏకాదశి , బుధవారం , అశ్వినీ నక్షత్రం. యోగినీ ఏకాదశి గా జరుపుకుంటారు . విష్ణు సహస్ర నామ పారాయణం , నరసింహ స్వామి దేవాలయం దర్శించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి . 

రోహిణీ, హస్త ,శ్రవణం వారికి మధ్యాన్నం 13:40 వరకు నైధన తార .  కన్యా రాశి వారికి అష్టమ చంద్ర- గండాంత  సంచారం . మృగశిర , చిత్తా ,ధనిష్ఠ వారికి మధ్యాన్నం 13:40 నుండీ నైధన తార .  పైన చెప్పబడిన నక్షత్రాల వారు , రాశులవారు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి . ఏ కొత్త పనులు  పెట్టకూడదు . 

Today is Jyeshta Krishna Ekadasi, Budhavara and Aswini Nakshatra. Today is observed as Yogini Ekadasi. Fasting is done by some today. Good day for visiting Lord Narasimha temples. Chanting to or hearing Vishnu Sahasra Nama will give immense relief from the negative effects caused by Graha doshas . 

Naidhana tara for Rohini, Hastha, Sravana till 13:40. Mrugasira,Chitta , Dhanishta will have naidhana tara from 13:40. Kanya rasi people have moon transiting in ashtama rasi and in Gandantha too. All these people are not advised to start anything new and postpone any travel plans.

Monday, June 12, 2023

Daily Remedies - 12.06.2023 - Tara & Chandra Bala for today

Click on the above picture for a more clear view

ఈ రోజు జ్యేష్ఠ కృష్ణ నవమి , సోమవారం , ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాన్నం 13:49 వరకు తరువాత నుండీ రేవతీ నక్షత్రం . సింహ రాశి వారికి చంద్రష్టమ స్థితి . 

శుభాశుభ సమయాల కోసం , మీ నక్షత్ర పాదానికి ఈ రోజు తారా చంద్ర బలాలు తెలుసుకోవడానికి పై చార్ట్ ను పరిశీలించండి . 

ఈ రోజు మధ్యాన్నం నుండీ చంద్రుడు గండాంత డిగ్రీ లలో సంచరిస్తాడు . ఇందువల్ల రోహిణీ , హస్త , శ్రవణా నక్షత్రాల వారికి , కర్కాటక రాశి వారికీ , సింహ రాశి వారికి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితులు , ప్రయాణాల్లో ఇబ్బందులు ఆటంకాలు , మనః శాంతి లేకపోవడం వంటి ఫలితాలు కలుగుతాయి . 

ఈ రోజు రాజ రాజేశ్వరీ అమ్మవారి ధ్యానం మంచిది . అమ్మవారి స్తోత్రం గానీ అష్టోత్తరం గానీ పారాయణ చెయ్యడం వాల్ల శుభం కలుగుతుంది . 

Today is Jyeshta Krishna Navami, Somavar and Uttarabhadra Nakshatra till 13:49. Chandrashtama sthiti for Simha rasi people. 

Refer the above table for nakshatra pada wise tara and chandra bala for today. And also for Good and Bad times during the day. Moon starts to transit in the Gandamoola degrees from 13:49. There will be indecisiveness, lack of peace of mind and trouble some travel and obstacles in starting new activities during this time to people of Rohini,Hasta and Sravana people , Karkataka, Simha rasi people mainly. 

Chanting stotra or ashtottara of Raja Rajeswari devi will do good during the day. 

Saturday, June 3, 2023

Daily Remedies - 03.06.2023 - Tara & Chandra Bala


ఈ రోజు జ్యేష్ఠ శుక్ల చతుర్దశి , శనివారం , అనురాధ నక్షత్రం. శని వారం అనురాధ నక్షత్రం కలసిరావడం వల్ల  శని గ్రహ దోషాలకు పరిహారాలు చేసుకోవడానికి చాలా అనుకూలమైన రోజు 

ఏలి నాటి శని , అర్ధాష్టమ శని , అష్టమ శని  జరుగుతున్నా వారు , శని దశ అంతర్దశ జరుగుతున్నా వారు  జప దానాలు చేస్తే శని దోషం  నుండీ ఉపశమనం కలుగుతుంది . 

శని దోష నివారణార్ధం ఋషి త్రయ స్మరణం , లేదా దశరధ ప్రోక్త శని స్తోత్రం ఈ రోజు పారాయణ చేసుకోవాలి .  మన్యు సూక్త పారాయణ వల్ల  శుభాలు కలుగుతాయి . 

ఋషి త్రయ స్మరణం : " గాధిశ్చ కౌశికశ్చైవ పిప్పలాదో మహాముని: శనైశ్చర కృతాం పీడాం నాశయన్తి స్మృతాస్త్రయ: " 

పై మంత్రం ఎన్ని సార్లు వీలైతే అన్నిసార్లు ధ్యానం చేసుకుంటే శని దోష ఉపశమనం కలుగుతుంది . 

జ్యేష్ఠ పౌర్ణమి : ఉదయం 11:16 నుండీ పౌర్ణమి తిథి మొదలు అయ్యింది . పౌర్ణమి రేపు ఉదయం 09:11 వరకు ఉంటుంది . ఈ జ్యేష్ఠ పౌర్ణమి ఘడియల్లో తిలా దానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుంది . గొడుగు, చెప్పులు దానం చెయ్యడం వల్ల  ఐశ్వర్య ప్రాప్తి . వామన ప్రీతికి విసనకర్ర , జల కలశం , మంచి గంధం దానం చెయ్యాలి . 

Today is Jyeshta Sukla Chatrurdasi, Sanivara and anuraadha nakshatra from 06:16 am in the morning. As both Saturday and Anuradha have come together , the day is very favourable to do remedies to Sani graha by those who are running Sani Maha dasa or Sani antardasa. 

Those who are suffering from the negative effects of Sade sati/ Yeli naati sani , ardhashtama sani or ashtama sani can start doing remedies for Saturn by doing Japa and Dana. These people can also read the Rush traya smarana slokam as many times as possible or chant Dasaradha prokta sani stotra. Chanting Manyu sookta will give immense relief from the negative efffects of Saturn transit or dasa. 

Rushi Traya Smarana Sloka : " GAADHISCHA KOUSIKASCHAIVA PIPPALAADO MAHAMUNIH SANAISCHARA KRUTAAM PEEDAAM NAASAYANTI SMRUTAAS TRAYAHA " 

The above given sloka can be chanted for as many times as possible today. 

Jyeshta Pournami starts from 11;16 am and will run till 09:11 am tomorrow. Donating in charity Black Sesame will give the result of doing Aswamedha Yaaga. Donating Umbrella, Foot wear, Water Jar, Hand Fan, and Sandal Wood powder will give all kinds of wealth.   


Friday, June 2, 2023

Daily Remedies - 02.06.2023 - Tara & Chandra bala for each nakshatra

 

ఈ రోజు జ్యేష్ఠ శుక్ల త్రయోదశి , శుక్రవారం. ఉదయం 06:53 నుండీ విశాఖ నక్షత్రం. ఈ రోజు శ్రీ సూక్త పారాయణ చెయ్యడం మంచి ఫలితాలను ఇస్తుంది . శుక్రుడికి సంబంధించిన దానాలు చెయ్యాలి. 

ఈ రోజు గురు, శుక్ర గ్రహాలకు సంబంచించిన దోషాలు జాతకం లో వున్నా వారు జపాలు చేయించుకోవడం మొదలుపెట్టడానికి అనుకూలమైన రోజు . 

ఈ రోజు ఉదయం 06:53 నుండీ శుభకరమైన రవి యోగం రేపు ఉదయం 05:32 వరకు వున్నది . ఈ సమయం లో ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం మంచిది . సూర్యాష్టకం చదువుకోవడం మంచిది .  వృత్తి వుద్యోగాల్లో అభివృద్ధి కోరుకునేవారు తప్పని సరిగా పైన చెప్పిన స్తోత్ర పారాయణ చెయ్యాలి . 

Today is Jyeshta Sukla Trayodasi, Sukravaram. Moon transits Visakha nakshatra From 06:53 am today. Today is a good day to chant Sree sooktam. 

Today is a favourable to start performing Japa for Guru and Sukra Grahas by those who have doshas related to these planets in their horoscopes.

An auspicious Ravi yoga runs through out the day from 06:53 am till 05:32 am tomorrow morning. Today is a favourable day for chanting Aaditya Hrudayam and Sooryaashtakam by those who are expecting promotions or new Jobs. Those who are expecting Contracts from Government also should chant the above mentioned stotras for favourable outcomes.

Thursday, June 1, 2023

Jupiter in Meena/ Pisces

Effects of Jupiter in Meena/ Pisces in Horoscope:

Pisces is the own sign of Jupiter so this tends to be a positive placement for Jupiter as it feels at home here. People with Jupiter in Pisces get a good inheritance and a lot of wealth. They tend to be of a medium height and healthy constitution. These people enjoy a higher position in life and career. They are political and diplomatic in nature. They travel to foreign places quite often.

Pisces is associated with the twelfth house so people with this position are driven towards and knowledgeable about spirituality. Their sense of imagination is strong. They also earn a lot of acclaim in their social circle and respect from friends. Jupiter in Pisces makes the person virtuous and moral. These people tend to be popular and praiseworthy. They also seek opportunities to help others and are quite sensitive to others’ needs. These people are quite skillful in what they do. They attach themselves emotionally to their religious convictions. Or a tendency towards mystical practices also accompanies this position in horoscope.

Jupiter in Kumbha/ Aquarius


Effects of Jupiter in Kumbha/ Aquarius in Horoscope :

Aquarius is also ruled by Saturn, which shares a neutral relationship with Jupiter. When Jupiter is placed in Aquarius, which is the sign of Saturn, its energy is not as effective due to Saturn’s malefic influence. It is still a better position than Jupiter in Capricorn since Aquarius are more accommodating and flexible than Capricorn who find it difficult to adjust with the adversities imposed by Saturn. People having Jupiter in Aquarius tend to be welcoming and accommodating. They are more intellectual and learned than wealthy.

These are justice-loving souls who accept diversity with open arms. They accept people as they are, irrespective of their cast, creed, color or race. They are impartial and unbiased in every sense of the word. They tend to be humble and humane, tolerant and compassionate. They are intelligent too, have innovative solution to problems. Their ideas tend to be original. They are imaginative; they seem emotionally aloof and lost in thoughts due to this dreamy disposition. This is because of their philosophical bent of mind and meditative nature. These natives however tend to be a little undisciplined.

Jupiter in Makara / Capricorn


Effects of Jupiter in Makara / Capricorn in horoscope:

Capricorn is a movable earth sign ruled by Saturn, which is a neutral airy planet. Jupiter and Saturn are neutral towards each other. While they are not enemies, their relationship isn’t friendly either which affects this placement negatively. Moreover, Jupiter is debilitated in Capricorn so unable to exercise its positivity in this placement due to Saturn’s malefic impact. When it comes to work life, these people display the highest sense of ethics and discipline, especially in business or public office. These people have a good judgment ability, so they do well in fields such as law.

Jupiter in Capricorn gives a never-ending ambition to the person. Such people are compassionate in nature. Their character is pure and they are quite affectionate to their relatives. While they are not that intellectual, they work hard in life. Their hard work however does not beget them financial gains as per their expectations. Jupiter gives spiritual instincts but Saturn’s influence here affects the religious conduct of the person. These natives are more concerned with service and profession and have a strong drive to attain power. Their sense of cleanliness is not that great either.

Jupiter in Dhanus/ Sagittarius

Effects of Jupiter in Dhanus/ Sagittarius :

Sagittarius is the own sign of Jupiter so naturally this position proves benefic for the native. Jupiter gives the native inclination towards religion and spirituality. Such people are compromising in nature. They also indulge in charity and social service. These people do well in fields such as astrology, banking, teaching, mentorship of some kind, counseling etc. They earn a lot of wealth in life. Luck always seems to favor them. They also come out winning in challenging situations and circumstances.

Jupiter in Sagittarius also gives business acumen to the native. Sagittarius natives are usually fond of traveling and when Jupiter is placed in Sagittarius, the native usually travels to religious places and goes on pilgrimages. These natives have faith in their abilities. They also have a strong influence on others. They are determined souls who take their work seriously. They also have a strong interest in religious Vedic scriptures. They also like to read and study books related to religion and spirituality. These natives are justice loving and always stand for people in need.

Jupiter in Vrischika/ Scorpio


Effects of Jupiter in Vrischika/Scorpio Rasi in Horoscope :

Scorpio is a fixed water sign, governed by Mars, a fiery planet, which is friendly to Jupiter that also considers Mars as a friend. Jupiter is the only planet to have ether as its element, also called Akaash, meaning ‘space’ in Vedic Astrology. This amalgamation of elements creates a balanced personality. Scorpio is known to be a vindictive sign, which is a false and harsh allegation but it’s true that Scorpio do not forget betrayal. Natives with Jupiter in Scorpio conduct their affairs in quite a serious and secretive way. They are quite passionate and determined, if they want something, they leave no stone unturned to get it.

They can also be diplomatic in their ways. There is also a streak of jealousy in their behavior. They are quite proud of themselves. They can also be selfish at times, which should be avoided. Their manner however is still poised and elegant so much so that you don’t understand when they wrong you. These natives have a strong intellect and also a flair of business. They do well in areas that require deep research. They also excel in finance and entrepreneurship. Their knowledge of spirituality is exceptional, but they are quite secretive about it. Others never find out how much they know.

Daily Remedies - 01.06.2023 - Tara & Chandra Bala for each Nakshatra pada


ఈ రోజు జ్యేష్ఠ శుక్ల ద్వాదశి . ఉదయం 06:48 నుండీ స్వాతీ నక్షత్రం వొచ్చింది. ద్వాదశి, స్వాతి కలిసి రావడం అరుదైన యోగం . ఈ రోజు నదీ /సముద్ర స్నానం చెయ్యడం , దానాలు చెయ్యడం వల్ల  చాలా మంచి ఫలితాలు కలుగుతాయి.  

ఈ రోజు రామ లక్ష్మణ ద్వాదశి  కూడా . రామాష్టకం 8 సార్లు పారాయణ చెయ్యడం వల్ల చాలా కష్టాలు ఉపశమిస్తాయి . ప్రమోషన్లు కోరుకునే వారు , ఉద్యోగ ప్రయత్నాల్లో వున్నా వారు రామాష్టకం పారాయణ తప్పనిసరిగా చెయ్యాలి . 

ఈ రోజు స్వాతీ నక్షత్రం గురువారం కనుక  కాలభైరవాష్టకం పారాయణ చెయ్యడం వల్ల అనుకూల ఫలితాలు కలుగుతాయి .  రాహు గ్రహానికి ,  గురు గ్రహానికి దోష పరిహారార్ధం మంత్రం జపాలు ప్రారంభించడానికి , గురు రాహు గ్రహాలకు సంబంధించిన దానాలు చెయ్యడానికీ అనుకూలమైన రోజు . 

Today is Jyeshta Sukla Dwadasi. Swati nakshatra from 06:48 am. As today is both Swati and Dwadasi , an auspicious Dwadasi Swati yoga is formed. Today is a good day to take bath holy rivers/Sea and do charity. 

Today is considered as Rama Lakshmana dwadasi. Chanting Ramashtakam 8 times will do good in many ways. Those expecting Promotions and those who are trying jobs should compulsorily chant the Ramaashtakam to achieve their wish. 

Today is Guruvaram and Swati nakshatram so praying to Lord Kalabhairava is very auspicious. chanting Kalabhairavashtakam will do good in many ways. Also starting to perform Mantra Japa of  Guru and Rahu is favourable today. Giving in Charity items related to Guru and Rahu grahas will lessen the negative impact of these Grahas in horoscope.