Thursday, June 15, 2023

Daily Remedies - 15.06.2023 - Tara & Chandra Bala

 


ఈ రోజు జేష్ఠ కృష్ణ ద్వాదశి , గురువారం , భరణీ నక్షత్రం 14:12 వరకు తరువాత కృత్తికా నక్షత్రం . ఈ రోజు మిధున సంక్రాంతి . అంటే సూర్యుడు మిధున రాశి ప్రవేశం చేసే రోజు . 

ఈ రోజు శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం ,21 ప్రదక్షిణలు చెయ్యడం , విష్ణు సహస్ర నామ పారాయణ వల్ల అన్ని శుభాలు కలుగుతాయి . 

మధ్యాన్నం 14:12 వరకు మృగశిర , చిత్తా ,ధనిష్ఠ నక్షత్రాల వారికీ నైధన తార . 14:12 నుండీ ఆర్ద్రా , స్వాతీ , శతభిషా వారికి నైధన తార . రాత్రి   20:23 వరకు కన్యా  రాశి వారికి చంద్రాష్టమం  తరువాతి నుండీ తులా రాశి  వారికి చంద్రాష్టమం . 

పైన చెప్పిన రాశి , నక్షత్రాల వారు ఈ రోజు ప్రయాణాలు, ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది . 

Today is Jyeshta Krishna Dwadasi, Guruvaara and Bharani nakshatra till 14:12 and from then Krittika nakshatra. Today is also Midhuna Sankranthi as today Lord Surya enters Midhuna rasi . 

Today is a good day for visiting temple of Sree Lakshmi,Padmavathee sametha Venkateswara Swamy and do 21 pradakshinas . Chanting / hearing Vishnu Sahasra Nama will give all kinds of auspicious benefits.

Till afternoon 14:12 Mrigasira, Chitta, Dhanishta nakshatra people have Naidhana Tara. And from 14;12 Aardra, Swati, Satabhisha people will have Naidhana Tara. Till 20:23 Kanya rasi people will have chandrashtama and from 20:23 Tula rasi people will have chandra ashtama sanchara. 

All the people of the above mentioned rasis and Nakshatras are advised to postpone any travel plans and any important acivities till the times mentioned.