Monday, June 19, 2023

Daily Remedies - 19.06.2023 - Tara & Chandra Bala

 

ఈ రోజు తో ఆషాఢ మాసం ప్రారంభం . ఈ రోజు ఆషాఢ శుక్ల పాడ్యమి . శాకంబరీ/వారాహీ గుప్త  నవరాత్రులు ప్రారంభం. 

ఆషాఢ మాసం లో సముద్ర / నదీ స్నానాలు మహా పుణ్యం. ఈ నెలలో పాద రక్షలు , ఉప్పు, గొడుగు దానం శుభకరం . 

 సూర్యుడు కర్కాటక రాశి ప్రవేశం తో ఈ నెలలోనే దక్షిణాయనం ప్రారంభం అవుతుంది . 

అమ్మవారి ఆలయ దర్శనం పూజ సర్వ శుభాలనూ ఇస్తుంది .

వృశ్చిక రాశి వారికి అష్టమ చంద్ర స్థితి . రాత్రి 20:11 వరకు ఆశ్లేష , జ్యేష్ఠ , రేవతీ నక్షత్రాల వారికి నైధన తార . పైన చెప్పా బడిన రాశుల ,నక్షత్రాల వారు ఎటువంటి నూతన కార్యక్రమాలు , ప్రయాణాలు చెయ్యకపోతే మంచిది .  

Ashadha Masa starts from today. Today is Aashadha Sukla Paadyami. Also today Saakambari/Varahee gupt navaraatris start from today.

Bathing in rivers and seas gives auspicious results. Donating foot wear, salt and Umbrella is good during this month. 

Dakshinayana starts from this month as Sun will enter Karkataka rasi in the middle of the month. 

Worshipping Mother Goddess , visiting temples of Goddess Durga will give beneficial results . 

Today Moon will be transiting the 8 th house for Vrischika rasi people. Aslesha, Jyeshta and Revati people have naidhana tara till 20:11 and from them Aswini,Magha and Mula will have Naidhana tara. People belonging to the above mentioned rasis and naksatras should avoid to start any new activity and postpone any travel plans.