Today is Devashayani Ekadasi. It is observed as the day when Lord Vishnu goes into sleep. Chaturmaasya starts from today. Very good day to do upavaas and worship lord Vishnu.
Today is also a good day to start performing remedies to Budha and Rahu grahas by those who are running the dasas of the afore said planets and are experiencing negative effects of these planets.
Chanting or hearing Vishnu sahasranama will give immense benefits.
ఈ రోజు ఆషాఢ శుక్ల ఏకాదశి , గురువారం , స్వాతి నక్షత్రం . ఆశ్లేష ,జ్యేష్ఠ , రేవతీ వారికీ సాయంత్రం 16:30 వరకు నైధన తార . ఆ తూరువాత నుండీ అశ్విని , మఘ , మూల వారికి నైధన తార . ఈ రోజు కూడా కుంభ రాశి వారికి అష్టమ చంద్ర సంచారం . ఈ నక్షతాల, రాశుల వారు ఈ నూతన కార్యక్రమము మొదలు పెట్టకూడదు . ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి .
ఈ రోజు దేవశయనీ ఏకాదశి . ఈ రోజు మహా విష్ణువు యోగ నిద్ర లో కి వెళ్లే రోజు . ఈ రోజు తో చాతుర్మాస్యం ప్రారంభం అవుతుంది . ఈ రోజు ఉపవాసం చేసి విష్ణు ధ్యానం చెయ్యడం శుభ కరం .
ఈ రోజు బుధ రాహువు లకు పరిహారాలు చెయ్యడం మొదలుపెట్టడానికి అనువైన రోజు .
విష్ణు సహస్రనామం పారాయణ చెయ్యడం వల్ల , వినడం వల్ల చాలా మంచి ఫలితాలు దక్కుతాయి .
ఈ రోజు రాశి ఫలితాలు :