Wednesday, June 14, 2023

Daily Remedies - 14.06.2023 - Tara & Chandra Bala for each Nakshatra Pada


ఈ రోజు జ్యేష్ఠ కృష్ణ ఏకాదశి , బుధవారం , అశ్వినీ నక్షత్రం. యోగినీ ఏకాదశి గా జరుపుకుంటారు . విష్ణు సహస్ర నామ పారాయణం , నరసింహ స్వామి దేవాలయం దర్శించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి . 

రోహిణీ, హస్త ,శ్రవణం వారికి మధ్యాన్నం 13:40 వరకు నైధన తార .  కన్యా రాశి వారికి అష్టమ చంద్ర- గండాంత  సంచారం . మృగశిర , చిత్తా ,ధనిష్ఠ వారికి మధ్యాన్నం 13:40 నుండీ నైధన తార .  పైన చెప్పబడిన నక్షత్రాల వారు , రాశులవారు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి . ఏ కొత్త పనులు  పెట్టకూడదు . 

Today is Jyeshta Krishna Ekadasi, Budhavara and Aswini Nakshatra. Today is observed as Yogini Ekadasi. Fasting is done by some today. Good day for visiting Lord Narasimha temples. Chanting to or hearing Vishnu Sahasra Nama will give immense relief from the negative effects caused by Graha doshas . 

Naidhana tara for Rohini, Hastha, Sravana till 13:40. Mrugasira,Chitta , Dhanishta will have naidhana tara from 13:40. Kanya rasi people have moon transiting in ashtama rasi and in Gandantha too. All these people are not advised to start anything new and postpone any travel plans.