Click on the above picture for a better view
Today is Ashadha Sukla Dwitiya upto 13:07 and Tritiya later, Tuesday and Punarvasu nakshatra till 22:37 and Pushyami nakshatra from 22:37. Naidhana Tara for Aswini,Magha,Moola till night 22;37 and later Naidhana tara for Bharani ,Pubba, Poorvashadha. Chandraashtama for Vrischika people till 15:58 and later Chandraashtama for Dhanu rasi people.
People belonging to the above nakshatras have to avoid travels and avoid starting new activity during the above mentioned times.
Ashadha Gupta Navaratris started from yesterday. Good time to worship Goddess Varahi. Good time to chant Durga ashtottaram/ Durga Sapta Sati and any stotra of Goddess Durga or Varahi.
ఈ రోజు ఆషాఢ శుక్ల ద్వితీయ మధ్యాన్నం 13:07 వరకు వుంది తరువాత తృతీయ . ఈ రోజు మంగళవారం , రాత్రి 22:37 వరకు పునర్వసు నక్షత్రం . తరువాతి నుండీ పుష్యమీ నక్షత్రం .
ఈ రోజంతా రాత్రి 22;37 వరకు అశ్విని, మాఘ,మూల నక్షత్రాల వారికి నైధన తార . తరువాత భరణీ , పుబ్బా , పూర్వాషాఢ నక్షత్రం వారికి నైధన తార .
మధ్యాన్నం 15:58 వరకు వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమ సంచారం తరువాతి నుండీ ధనుస్సు రాశి వారికి అష్టమ చంద్ర సంచారం .
పైన చెప్పబడిన నక్షత్రాల వారు , రాశుల వారూ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం కొత్త పనులు ఏవీ మొదలు పెట్టకపోవడం మంచిది .
నిన్నటి నుండీ ఆషాఢ గుప్త నవరాత్రులు మొదలు అయినాయి . నిన్నటి పోస్ట్ లో చెప్పాను . నిన్నటి తో కలిపి 9 రోజుల పాటు తంత్ర సాధన చేసే వారు వారాహీ అమ్మవారిని పూజిస్తారు .
మామూలు గా పూజలు చేసుకునే వారు దుర్గా స్తోత్రాలు ఏవైనా పారాయణ చేసుకోవచ్చు . దుర్గా సప్త సతీ పారాయణ చెయ్యచ్చు .