Saturday, June 24, 2023

Daily Remedies , Moon sign Horoscopes, Tara & Chandra bala for your nakshatra - 24.06.2023

 

Today is Ashadha Sukla Shashti , Sanivara and Magha nakshatra till 07:19 am and Poorva Phalguni from then. Today is observed as Skanda Shasti. Worshipping Lord Subhramanyeswara with red flowers, chanting Ashtakam or any stotram or ashtottara satha namaavali of  Lord Subhramanyeswara will reduce all ill effects experienced due to graha doshas.

Today is  Naidhana tara for Rohini , Hasta and Sravana till 07:19 and afterwards Naidhana tara for Mrigasira, chitta, Dhanishta. Makara rasi people have chandra ashtama sthithi all day. People belonging to the above mentioned nakshatras and rasis are advised not to start any new activity and postpone any travel plans till the times mentioned. 

Today is a good day to perform remedies to Kuja, Rahu - Ketu and Sukra. Items relating to these grahas may be donated today for lessening of ill effects of the above mentioned grahas. 

ఈ రోజు ఆషాఢ శుక్ల షష్ఠి , శనివారం , మాఘ నక్షత్రం ఉదయం 07:19 వరకు తరువాత పూర్వ ఫల్గుణీ నక్షత్రం . ఈ రోజు స్కంద షష్టి . ఎర్రటి పువ్వుల తో సుభ్రమణ్యేశ్వరుడిని పూజించడం వల్ల సర్వ గ్రహ దోషాలు తొలగి శుభం కలుగుతుంది . సుభ్రమణ్య అష్టకం గానీ అష్టోత్తర సత్తా నామావళి గానీ పారాయణ చేసుకోవడం వల్ల అన్ని గ్రహాల దోషాలు ఉపశమిస్తాయి . ప్రత్యేకించి కుజ దోషం పరిహారం చేసుకోవడానికి చాలా అనుకూలమైన రోజు . 

ఈ రోజు ఉదయం 07:19 వరకు రోహిణీ , హస్త , శ్రవణ నక్షత్రాల వారికి నైధన తార . తరువాతి నుండీ మృగశిర , చిత్త , ధనిష్టా వారికి నైధన తార . మకర రాశి  వారికి చంద్రాష్టమ స్థితి . ఈ చెప్పబడిన రాశుల , నక్షత్రాల వారు చెప్పబడిన సమయాల లోపల కొత్త కార్యక్రమాలు మొదలుపెట్టకూడదు . ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి . 

ఈ రోజు  కుజ, రాహు, కేతు ,శుక్ర గ్రహాలకి పరిహారాలు చేసుకోవడం ప్రారంభించడం మంచిది . ఈ గ్రహాలకు సంబంధించిన వస్తువులు దానం చెయ్యడం వల్ల  కూడా గ్రహ దోషాలు నివారణ అవుతాయి . 

ఈ రోజు రాశి ఫలితాలు :