Monday, June 12, 2023

Daily Remedies - 12.06.2023 - Tara & Chandra Bala for today

Click on the above picture for a more clear view

ఈ రోజు జ్యేష్ఠ కృష్ణ నవమి , సోమవారం , ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాన్నం 13:49 వరకు తరువాత నుండీ రేవతీ నక్షత్రం . సింహ రాశి వారికి చంద్రష్టమ స్థితి . 

శుభాశుభ సమయాల కోసం , మీ నక్షత్ర పాదానికి ఈ రోజు తారా చంద్ర బలాలు తెలుసుకోవడానికి పై చార్ట్ ను పరిశీలించండి . 

ఈ రోజు మధ్యాన్నం నుండీ చంద్రుడు గండాంత డిగ్రీ లలో సంచరిస్తాడు . ఇందువల్ల రోహిణీ , హస్త , శ్రవణా నక్షత్రాల వారికి , కర్కాటక రాశి వారికీ , సింహ రాశి వారికి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితులు , ప్రయాణాల్లో ఇబ్బందులు ఆటంకాలు , మనః శాంతి లేకపోవడం వంటి ఫలితాలు కలుగుతాయి . 

ఈ రోజు రాజ రాజేశ్వరీ అమ్మవారి ధ్యానం మంచిది . అమ్మవారి స్తోత్రం గానీ అష్టోత్తరం గానీ పారాయణ చెయ్యడం వాల్ల శుభం కలుగుతుంది . 

Today is Jyeshta Krishna Navami, Somavar and Uttarabhadra Nakshatra till 13:49. Chandrashtama sthiti for Simha rasi people. 

Refer the above table for nakshatra pada wise tara and chandra bala for today. And also for Good and Bad times during the day. Moon starts to transit in the Gandamoola degrees from 13:49. There will be indecisiveness, lack of peace of mind and trouble some travel and obstacles in starting new activities during this time to people of Rohini,Hasta and Sravana people , Karkataka, Simha rasi people mainly. 

Chanting stotra or ashtottara of Raja Rajeswari devi will do good during the day.