Today is Jyeshta Krishna Chaturdasi till 09:11 and later Amavasya. Today is Darsha Amavasya. A very good day to perform rituals to the deceased ancestors.
Till 16:25 Punarvasu, Visakha, Poorvabhadra have naidhana tara and from then it is naidhana tara for Pushyami,Anuradha,Uttarabhadra. Tula rasi people will have moon transiting in the ashtama rasi. All the people of the above mentioned nakshatras and rasis are advised not start any new activity and postpone any travel plans during the times mentioned.
Today is a good day to perform abhisheka to Lord Shiva with Bilva Dala. By doing this one can get good health and fame.
ఈ రోజు జ్యేష్ఠ కృష్ణ చతుర్దశి ఉదయం 09:11 వరకు . తరువాత నుండీ అమావాస్య . ఈ అమావాస్యని దర్శ అమావాస్య అంటారు . ఈ అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం , శ్రద్ధ కర్మలు చెయ్యడం వల్ల పితృ దోషాలు ఉపశమిస్తాయి . మీ పురోహితుడిని సంప్రదించండి .
సాయంత్రం 16:25 వరకు పునర్వసు , విశాఖ , పూర్వాభాద్ర నక్షత్రాల వారికి నైధన తార . తరువాతి నుండీ పుష్యమి ,అనూరాధా ,ఉత్తరాభాద్ర నక్షత్రాల వారికి నైధన తార . తులా రాశి వారికి అష్టమ శని సంచారం . పైన చెప్పా బడిన నక్షత్రాలు, రాశుల వారికి చెప్పబడిన సమయాల్లో నూతన కార్యక్రమాలు ప్రారంభించడం గానీ ప్రయాణాలు గానీ చెయ్యకూడదు .
ఈ రోజు పరమేశ్వరుడి బిల్వ దళాల తో అభిషేకం చెయ్యడం వల్ల అకాల మృత్యు హరణం , యశస్సు లభిస్తాయి .