ఈ రోజు చైత్ర కృష్ణ ద్వితీయ , శనివారం.
ఈ క్రింద ఇచ్చిన ఋషి త్రయ స్మరణ స్తోత్రమ్ మననం చేసుకుంటూ వుంటే శని వల్ల కలిగిన కష్టాలు ఉపశమిస్తాయి :
ఋషి త్రయస్మరణము (శని దోష నివారణార్థం) :
గాధిశ్చ కౌశికశ్చైవ, పిప్పలాదోమహామునిః
శనైశ్చర కృతాం పీడాం నాశయంతిస్మృతాస్త్రయః
గాధి, కౌశికుడు, పిప్పలాదుడు, అను ముగ్గురు మహా మునులను స్మరించిన వారలకు శనిపీడయుండనేరదు.
శివరామ కృష్ణ జ్యోతిష్యాలయం
96407 54054
91828 17435