Monday, April 17, 2023

Ganga Pushkaras - Bathing in the Ganga

బృహస్పతి మేష రాశి ప్రవేశం ఏప్రిల్ 22 తారీఖున జరుగుతుంది. ఆ రోజు నుండీ వివిధ గ్రహాలతో మేష రాశి లో సంయోగం లో వుంటాడు దేవ గురువు.

గురు గ్రహం మేష రాశి ప్రవేశం వల్ల వివిధ రాశుల మీద ప్రభావం ఇక్కడ ఇచ్చిన ఫోటో లో వున్నట్టు వుంటుంది.
ఏప్రిల్ 22 నుండీ మే 3 వ తారీకు వరకు గంగా పుష్కరాలు జరుగుతాయి.
రోజుల్లో గంగా స్నానం సర్వ పాపహరణం. గంగా నది కి వెళ్లలేని వారు :

గంగేచ యమునేచైవ గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు
అనే మంత్రం స్నానం చేసే ముందు మూడు సార్లు చదివి గంగా నది నీరు మీ స్నానపు నీటిలో ప్రవేశించిందని భావిస్తూ స్నానం పూర్తి చేస్తే గంగా స్నాన ఫలితం తప్పకుండా దక్కుతుంది.
27 వ తారీకు వైశాఖ శుద్ధ సప్తమి న గంగావతరణం జరిగిన రోజు. గంగా జయంతి గా జరుపుకుంటారు. ఈ రోజున గంగా స్నానం చెయ్యడం చాలా శుభప్రదం.
Jupiter enters Aries on April 22. From that day onwards, the Deva Guru will be in conjunction with various planets in Aries.
The effect of Jupiter entering Aries on various zodiac signs is as shown in the picture above.
Ganga Pushkaras are from April 22nd to May 3rd.
Bathing in the Ganga in these days relives from all sins . Those who cannot travel near to the river should chant :
Gangecha Yamunechaiva Godavari Saraswati Narmade Sindhu Cauvery Jalesmin Sannidham Kuru
If you read the above mantra three times before taking bath and feel that the water of the Ganga river has entered your bath water, you will surely get the results of Ganga bath.
On the 27th day of April which is Vaisakha Shuddha Saptami, is the day of Gangavataranam. It is celebrated as Ganga Jayanti. Bathing in the Ganga on this day is very auspicious.
Sivarama Krishna Jyotishyalayam 96407 54054 91828 17435